Asianet News TeluguAsianet News Telugu
29 results for "

Sp Balasubramanyam

"
singer sunitha went emotional by recollecting sp balu memoriessinger sunitha went emotional by recollecting sp balu memories

ఒక్కసారి గతంలోకి నడవాలనుంది ఉంది మావయ్య... సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్

సింగర్ సునీత బాలు గారితో ఎంతో అనుబంధం, ఆత్మీయత కలిగి ఉన్నారు. అనేక పాటలకు బాలుతో కలిసి గళం కలిపిన సునీత, పదుల సంఖ్యలో ప్రపంచ వ్యాప్తంగా స్టేజ్ షోలు చేశారు. అనేక బుల్లితెర కార్యక్రమాల్లో బాలుగారితో భాగమయ్యారు.

Entertainment Sep 4, 2021, 1:11 PM IST

singer sp balu iconic programme padutha teeyaga here is list of new judges ksrsinger sp balu iconic programme padutha teeyaga here is list of new judges ksr

బాలు పాడుతా తీయగా నూతన జడ్జెస్ వీరే!

బాలుగారిని ప్రతి తెలుగువాడికి దగ్గర చేసిన ప్రోగ్రాం పాడుతా తీయగా. ఈ కార్యక్రమం జడ్జిగా ఏళ్ల తరబడి వ్యవహరించిన బాలు అనేక గాన కోకిలలను పరిశ్రమకు అందించారు. 

Entertainment Jun 5, 2021, 10:14 AM IST

sp balu birth anniversary chiranjeevi reminds him ksrsp balu birth anniversary chiranjeevi reminds him ksr

బాలు గారూ అని పిలిచి బంధాన్ని దూరం చేయకయ్యా!

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలు 75వ జయంతి నేడు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎస్పీ బాలును గుర్తు చేసుకున్నారు. కాగా ఎస్పీ బాలుకు అత్యంత సన్నిహితులు అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా వీడియో సందేశం విడుదల చేశారు. 

Entertainment Jun 4, 2021, 5:28 PM IST

kamal thanks cm jagan for recommending bharataratna for sp balu ksrkamal thanks cm jagan for recommending bharataratna for sp balu ksr

సీఎం జగన్ కి కమల్ ధన్యవాదాలు...అది దేశ ప్రజల సెంటిమెంట్ అంటూ భావోద్వేగం

సీఎం జగన్ కు నటుడు కమల్ హాసన్ ధన్వవాదాలు తెలిపారు. కేంద్రానికి జగన్ చేసిన అభ్యర్ధన పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు భావోద్వేగానికి లోనయ్యారు.

Entertainment Sep 29, 2020, 9:40 AM IST

YS Jagan writes letter to Narendra Modi seeking Bharat Ratna to SP Balasubramanyam KPRYS Jagan writes letter to Narendra Modi seeking Bharat Ratna to SP Balasubramanyam KPR

ఎస్బీ బాలుకు భారతరత్న ఇవ్వండి: మోడీకి వైఎస్ జగన్ లేఖ

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న అవార్డు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు.

Andhra Pradesh Sep 28, 2020, 5:25 PM IST

sp charan denies all the rumors about sp balus hospital bills ksrsp charan denies all the rumors about sp balus hospital bills ksr

బాలు ఆసుపత్రి బిల్లు కోట్లలో...కట్టలేకపోయారంటూ ప్రచారం...ఖండించిన ఎస్పీ చరణ్

బాలు చికిత్స కోసం కోట్లలో ఖర్చు అయ్యిందని, ఆ బిల్లు చెల్లింపు విషయంలో కుటుంబ సభ్యులకు, ఎంజిఎం ఆసుపత్రి వర్గాలకు మధ్య వివాదం నడిచిందని వార్తలు వస్తుండగా, ఎస్పీ చరణ్ ఓ వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు.

Entertainment Sep 28, 2020, 5:12 PM IST

sp balu fans not happy for tollywood not attending funerals ksrsp balu fans not happy for tollywood not attending funerals ksr

బాలుకు టాలీవుడ్ చేసిన అన్యాయం...సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్న ఆయన ఫ్యాన్స్

ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుండి ఒక్కరు కూడా హాజరుకాకపోవడాన్ని ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమకు తన పాటలతో సేవ చేసిన బాలుకు టాలీవుడ్ సరైన గౌరవం ఇవ్వలేదని ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

Entertainment Sep 28, 2020, 7:51 AM IST

sp chran wants to build balu memorial for his fans ksrsp chran wants to build balu memorial for his fans ksr

బాలు అభిమానుల కోసం స్మారకం...చరణ్ వెల్లడి

నిన్న చెన్నై శివారులోని తామరైప్పాక్కం ఫార్మ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాల మధ్య బాలు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఐతే బాలు అభిమానుల కోసం ఓ స్మారకం నిర్మించనున్నట్లు చరణ్ వెల్లడించారు.

Entertainment Sep 27, 2020, 5:14 PM IST

director harish shankar satires on bollywood media ksrdirector harish shankar satires on bollywood media ksr

జాతీయ మీడియా బాలుకు సరైన గౌరవం ఇవ్వలేదు: ఫైర్ అయిన హరీష్ శంకర్

లెజెండరీ సింగర్ బాలు మరణాన్ని బాలీవుడ్ మీడియా పట్టించుకోకపోవడాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తప్పుబట్టారు. దీనితో హరీష్ శంకర్ తనదైన శైలిలో బాలీవుడ్ మీడియాపై సెటైర్ వేశారు.

Entertainment Sep 26, 2020, 8:36 PM IST

anti fans of ajith trolls him for not attending sp balu funerals ksranti fans of ajith trolls him for not attending sp balu funerals ksr

విజయ్ వచ్చాడు...అజిత్ కి ఏమైందీ?: ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్

సోషల్ మీడియాలో అజిత్ పై ఆయన యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ పుబ్లిసిటీ చేస్తున్నారు. సింగర్ బాలు అంత్యక్రియలకు ఆయన హాజరుకాని కారణంగా ట్రోల్ చేస్తున్నారు.

Entertainment Sep 26, 2020, 6:40 PM IST

Homage to great play back singer: Silent rebel in SP Balasubramanyam KPRHomage to great play back singer: Silent rebel in SP Balasubramanyam KPR

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో సైలెంట్ రెబెల్

ఎస్బీ బాలు తన తన వివాహం నుంచే ఓ రెబెల్ గా కనిపిస్తారు. అంతకు ముందు ఆయన ఏం చేశారో తెలియదు గానీ సాహసించి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన విశ్వాసాలను బద్దలు కొడుతు తన వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి వివాహం చేసుకున్నారు.

Opinion Sep 26, 2020, 3:26 PM IST

singer malavika condemns the rumors again ksrsinger malavika condemns the rumors again ksr

నాద్వారా బాలుకి కరోనా సోకలేదు...అసలు జరిగింది ఇది..!

బాలుకు కరోనా సోకడం వెనుక కారణాలను అయన అభిమానులు వెతుకున్నారు. ఐతే సింగర్ మాళవిక కారణంగా బాలుగారికి కరోనా సోకిందని ఒక వార్త సెర్క్యూలేట్ అయ్యింది. నేడు బాలు మరణించిన నేపథ్యంలో దీనిపై లాస్య మరోమారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  

Entertainment Sep 25, 2020, 10:26 PM IST

sp balus dead body shited to form house ksrsp balus dead body shited to form house ksr

ఫార్మ్ హౌజ్ కి బాలు మృత దేహం తరలింపు

నేడు మధ్యాహ్నం లెజెండరీ సింగర్ బాలు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంజిఎం ఆసుపత్రి నుండి బాలు మృతదేహాన్ని బాలు స్వగృహానికి తరలించారు. ఐతే కొద్దిసేపటి క్రితం మృత దేహాన్ని అక్కడ నుండి ఫార్మ్ హౌస్ కి తరలించారు. 

Entertainment Sep 25, 2020, 9:55 PM IST

this is what media written about sp balu first song ksrthis is what media written about sp balu first song ksr

బాలు మొదటి పాట గురించి ఆంధ్రప్రభ వారపత్రిలో 55 ఏళ్ల క్రితం రాసిన ఆసక్తికర విషయాలు...!

బాలు తన మొదటి పాటతోనే గొప్ప గాయకుడిగా నిరూపించుకున్నారట. శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం కోసం బాలు పాడిన పాట విన్న తరువాత ఆయన గురించి 55 ఏళ్ల క్రితం ఆంద్రప్రభ వారపత్రికలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు మీ కోసం...   

Entertainment Sep 25, 2020, 8:44 PM IST

dead boy pics of balu melts the heats of his fans  ksrdead boy pics of balu melts the heats of his fans  ksr

కలచివేస్తున్న బాలు పార్ధీవ దేహం

దశాబ్దాల పాటు తన పాటలతో శ్రోతలకు ఆనందం పంచిన బాలు నిర్జీవంగా పడుకొని ఉండగా అభిమానుల గుండె పగిలిపోతుంది. ఆయన పార్దీవ శరీరం చూసిన సంగీత ప్రియులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 
 

Entertainment Sep 25, 2020, 7:31 PM IST