Sp Balasubrahmanyam

(Search results - 64)

Sp balasubrahamanyam

EntertainmentMar 2, 2021, 8:53 AM IST

ఎస్పీ బాలసుబ్రమణ్యం బయోపిక్‌,ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్

సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. సినిమా నటులు, రాజకీయ నాయకులు,స్పోర్ట్స్ స్టార్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వారి జీవిత చరిత్రలను సినిమాలుగా తెరకెక్కించటానికి సినిమా జనం ఉత్సాహం చూపుతున్నారు. అయితే బయోపిక్ లను భక్తిగా..ప్రత్యేక వ్యక్తుల మీద అభిమానంతో తీసే వారు వేరు. ఇప్పుడు అలాగే ఈ మధ్యనే స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రమణ్యం బయోపిక్‌ తీయటానికి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన కుటుంబం కనుక ఒప్పుకుంటే ఆయన జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని ప్రముఖ ఇండస్ట్రలియస్ట్ అన్నారు.

• undefined

EntertainmentDec 5, 2020, 7:59 PM IST

వారి మరణం తీరని లోటు, జ్ఞాపకాలు అజరామరం... 2020లో నింగికెగసిన తారలు

2020 ప్రపంచం ఎన్నడూ ఎరుగని దారుణ పరిస్థితులను పరిచయం చేసింది. మనిషికి మనిషిని దూరం చేసిన కోవిడ్, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఊపిరాడకుండా చేసింది. అలాగే ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు అద్భుత నటులు వివిధ కారణాలతో లోకాన్ని విడిచిపోయారు. ఆ వారి మరణం తీరని లోటు కాగా జ్ఞాపకాలు అజరామరం. ఈ ఏడాది నింగికెగసిన దృవతారలను గుర్తు చేసుకుందాం...

• undefined

EntertainmentNov 27, 2020, 12:48 PM IST

సీఎం జగన్ కి బాలు తనయుడు ఎస్పీ చరణ్ కృతజ్ఞలు

ఏపీ ప్రభుత్వం తన తండ్రికి ఇచ్చిన గౌరవానికి ఎస్పీ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

• undefined

EntertainmentNov 27, 2020, 7:56 AM IST

స్వర్గీయ బాలుకు ఏపీ ప్రభుత్వ అరుదైన గౌరవం

ఎస్పీ బాలు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో గల ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు బాలు పేరు పెట్టనున్నారు. డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

• undefined

Andhra PradeshOct 2, 2020, 12:34 PM IST

ఆ పాట ఆయనదే: జగన్ కోసం ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం ఎత్తిన గళం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఠాగూర్ సినిమాలో పాడిన నేను సైతం.. అనే పాట ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చాలా ఇష్టమట. జగన్ తన పార్టీ కోసం ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంతో ఓ పాట పాడించుకున్నారు.

cartoon

Cartoon PunchSep 26, 2020, 5:52 PM IST

దివికేగిన గానగంధర్వుడు

దివికేగిన గానగంధర్వుడు

• undefined

OpinionSep 26, 2020, 3:26 PM IST

ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో సైలెంట్ రెబెల్

ఎస్బీ బాలు తన తన వివాహం నుంచే ఓ రెబెల్ గా కనిపిస్తారు. అంతకు ముందు ఆయన ఏం చేశారో తెలియదు గానీ సాహసించి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన విశ్వాసాలను బద్దలు కొడుతు తన వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి వివాహం చేసుకున్నారు.

• undefined

Entertainment NewsSep 26, 2020, 2:42 PM IST

బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి, దహనం ఎందుకు చేయలేదంటే...

తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో బాలు అంత్యక్రియుయాలకు ఏర్పాట్లు చేసింది. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గత నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

1990ம் ஆண்டு வெளியான “கேளடி கண்மணி” படத்தில் ராதிகாவுடன் நடித்து அசத்தினார். இந்த படத்தில் எஸ்.பி.பி மூச்சுவிடாமல் பாடிய "மண்ணில் இந்த காதல்" பாடல் இப்போது வரை ரசிகர்களின் டாப் லிஸ்டில் இருக்கிறது.

EntertainmentSep 26, 2020, 12:53 PM IST

బాలు... బోడి గుండు అనుభవం!

ఆయన జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘట్టాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని సరదాగానూ అనిపిస్తాయి. అలాంటి ఎక్సపీరియన్స్ ఒకటి..బాలు గారు గుండు చేయించుకున్నప్పుడు జరిగింది.

• undefined

LiteratureSep 26, 2020, 12:41 PM IST

ఎస్బీ బాలుకు నివాళి: పాట ఆగిపోయిన వేళ'

గానగంధర్వుడు ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం కానిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎస్బీ బాలుకు తన కవిత ద్వారా ప్రముఖ రచయిత్రి డాక్టర్ జ్యోత్స్న నివాళి అర్పిస్తున్నారు.

S.P. Balasubrahmanyam cremation with State honours

Video Icon

Entertainment NewsSep 26, 2020, 10:31 AM IST

ఫార్మ్ హౌజ్ లో మొదలైన బాలు అంత్యక్రియలు..

అమరగాయకుడు బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

• undefined

Andhra PradeshSep 26, 2020, 9:04 AM IST

ఖాళీ చెక్కుపై సంతకం చేసి పంపారు.. ఎస్పీబీపై విశ్వనాథన్ ఆనంద్

తన కెరీర్ ప్రారంభంలో.. బాల సుబ్రహ్మణ్యమే తనకు మొదటగా స్పాన్సర్ చేసినట్టు తెలిపారు. 1983లో తనకు 14ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. తాను ఆడుతున్న చెన్నై కోల్ట్స్ టీమ్.. జాతీయ చెస్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.

sudarshan

NATIONALSep 25, 2020, 8:00 PM IST

గాన గంధర్వుడికి సుదర్శన్ పట్నాయక్ ఘన నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయనతో అనుబంధం వున్న వారు బాలు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

balu

EntertainmentSep 25, 2020, 7:36 PM IST

రేపు ఉదయం బాలు అంత్యక్రియలు: కుటుంబసభ్యుల ఏర్పాట్లు

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. బాలు పార్థివదేహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన కుమారుడు చరణ్ ఇంటికి అశ్రునయనాల మధ్య తరలించారు