Asianet News TeluguAsianet News Telugu
15 results for "

South Delhi

"
South Delhi restaurant denies entry to woman in saree, netizens react angrilySouth Delhi restaurant denies entry to woman in saree, netizens react angrily

చీర కట్టుకుని వస్తే నో ఎంట్రీ.. మహిళా జర్నలిస్టుకు రెస్టారెంట్ సిబ్బంది షాక్...

ఆమె చీరకట్టులో వచ్చినందుకు రెస్టారెంట్ సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. చీర సాధారణ క్యాజువల్ డ్రెస్ కోడ్ కిందకు రాదని, రెస్టారెంట్ లో కి కేవలం క్యాజువల్స్ నే అనుమతిస్తామని సిబ్బంది పేర్కొన్నారు. దీని మీద మహిళ ఎంత వాదించినా లోపలికి అనుమతించలేదు. 

NATIONAL Sep 23, 2021, 9:27 AM IST

Fire Breaks Out At Showroom In South Delhi, 16 Fire Engines At SpotFire Breaks Out At Showroom In South Delhi, 16 Fire Engines At Spot

ఢిల్లీ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం..

లాజపేట నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో శనివారం ఉదయం ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

NATIONAL Jun 12, 2021, 1:40 PM IST

Wife male friend arrested for hatching conspiracy to kill husband in south Delhi lnsWife male friend arrested for hatching conspiracy to kill husband in south Delhi lns

వివాహేతర సంబంధం: భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్, తుపాకితో కాల్చినా....

 చిరాగ్ ఢిల్లీలో భీమ్ రాజ్ అనే వ్యక్తి భార్య భాటియాతో కలిసి నివసిస్తున్నాడు. భీమ్‌రాజ్‌ బీఎస్‌ఈఎస్‌లో పవర్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.అతడి భార్యకు 23 ఏళ్ల రోహన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది.

NATIONAL Mar 12, 2021, 5:10 PM IST

17-Year-Old, Others Allegedly Rape Girl, 14, In Posh South Delhi Locality17-Year-Old, Others Allegedly Rape Girl, 14, In Posh South Delhi Locality

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్ బాలుడు

ఆమెతో స్నేహంగా మెలిగేవాడు. కాగా.. బాలికకు వేరే ప్రాంతంలో మంచి ఉద్యోగం.. ఎక్కువ జీతం వచ్చే పని ఇప్పిస్తానంటూ నమ్మించాడు.

NATIONAL Dec 21, 2020, 9:33 AM IST

DelhiWoman doctor wins over Covid-19 gets threats, abuses from neighbour in Vasant KunjDelhiWoman doctor wins over Covid-19 gets threats, abuses from neighbour in Vasant Kunj

కారణమిదే: న్యూఢిల్లీలో లేడీ డాక్టర్‌ ను ఇంట్లో వేసి తాళం వేశాడు

దక్షిణ డిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో మహిళా డాక్టర్ నివాసం ఉంటున్నారు. ఆమె కరోనా రోగులకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు కూడ కరోనా సోకింది.

NATIONAL May 14, 2020, 3:18 PM IST

Melania trump interacts with delhi government school childrenMelania trump interacts with delhi government school children
Video Icon

గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో మెలానియా ట్రంప్ సందడి (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఢిల్లీలో స్కూల్ విద్యార్థులతో కలిసి సందడి చేసారు. 

NATIONAL Feb 25, 2020, 4:57 PM IST

Nirbhaya gangrape: victims friend details nowNirbhaya gangrape: victims friend details now

నిర్భయ మిత్రుడు ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు

నిర్భయపై దుండగుల అఘాయిత్యం జరిగిన సమయంలో బాధితురాలి పక్కనేవున్న ఆమె స్నేహితుడు అవనీంద్ర అభీ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు..? ఎక్కడ ఉన్నాడు అనే దానిపై దేశప్రజలు చర్చించుకుంటున్నారు

NATIONAL Dec 19, 2019, 4:18 PM IST

citizenship amendment bill: Violence arson in south Delhi buses torchedcitizenship amendment bill: Violence arson in south Delhi buses torched

పౌరసత్వ రగడ: ఢిల్లీలో నిరసన హింసాత్మకం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై నిరసన జ్వాలల సెగ ఢిల్లీని తాకింది. దక్షిణ ఢిల్లీలోని ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది

NATIONAL Dec 15, 2019, 7:58 PM IST

pawan jallad executioner want to hang convicts of nirbhayapawan jallad executioner want to hang convicts of nirbhaya

నిర్భయ దోషులను ఉరి తీసే తలారీ ఈయనే: భగత్‌సింగ్‌ని ఉరి తీసిన వంశం

మీరట్ జైలులో తలారీగా పనిచేస్తున్న పవన్ జల్లాద్ నిర్భయ నిందితులను ఉరి తీయనున్నారు

NATIONAL Dec 13, 2019, 5:33 PM IST

buxar jail asked to make execution ropesbuxar jail asked to make execution ropes

ఆ జైలులో ఉరి తాళ్ల తయారి: నిర్భయ నిందితుల కోసమేనా

ఈ వారాంతం నాటికి 10 ఉరి తాళ్లు తయారు చేసి సిద్ధంగా ఉంచాల్సిందిగా బక్సార్ జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. 

Telangana Dec 9, 2019, 5:19 PM IST

president ramnath kovindh comments on Mercy Plea in Rajasthanpresident ramnath kovindh comments on Mercy Plea in Rajasthan

వాళ్లు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు

ఉరి శిక్ష పడిన నేరస్థులకు క్షమాభిక్ష పిటిషన్ల అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

NATIONAL Dec 6, 2019, 4:29 PM IST

Homeless woman raped by 2 near south Delhi parkHomeless woman raped by 2 near south Delhi park

నిరాశ్రయ యువతికి ఫుడ్ ఆఫర్ చేసి... అత్యాచారం

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది. ఈ సంఘటన పై  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. యువతి కొన్ని రోజులుగా సారాయ్‌ కాలే ఖాన్‌ బస్‌ స్టేషన్‌ వద్దనే ఉంటుందని తెలిసింది.

NATIONAL Sep 18, 2019, 1:23 PM IST

Couple Arrested For Triple Murder case in delhiCouple Arrested For Triple Murder case in delhi

డబ్బు కోసం వృద్ధుల హత్య: అడ్డొచ్చిన నర్స్‌ని 35 సార్లు పొడిచి....దోపిడి

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన మూడు  హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు

NATIONAL Jun 26, 2019, 3:03 PM IST

Boxer Vijender Singh, Congress Candidate From South Delhi ConstituencyBoxer Vijender Singh, Congress Candidate From South Delhi Constituency

అది నా రక్తంలోనే ఉంది.. విజేందర్ సింగ్


ఓడినా, గెలిచినా తాను రాజకీయాల్లో కొనసాగుతానని  ఒలంపిక్ విజేత విజేందర్ సింగ్ అన్నారు.  శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు. విజేందర్ ఇటీవల రాజకీయాల్లో చేరి..దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి గా  పోటీ చేస్తున్నారు.

Lok Sabha Election 2019 May 10, 2019, 4:14 PM IST

Man Stabbed To Death Inside South Delhi RestaurantMan Stabbed To Death Inside South Delhi Restaurant

రెస్టారెంట్ లో హేమంత్ దారుణ హత్య

గురువారం సాయంత్రం 6గంటల సమయంలో  అతనిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు

NATIONAL Nov 30, 2018, 11:07 AM IST