South Africa Facer Dale Steyn To Miss World Cup Opening Match  

(Search results - 1)
  • CRICKET29, May 2019, 4:36 PM IST

    దక్షిణాఫ్రికాకు షాక్... ప్రపంచ కప్ జట్టు నుండి కీలక ప్లేయర్ ఔట్

    ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభానికి ముందే దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర గాయంతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్ ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్ కు దూరం కానున్నాడని ఆ జట్టు చీఫ్ కోచ్ గిబ్సన్ ప్రకటించారు. అతడి భుజానికైన గాయం ఇంకా తగ్గకపోవడంతోనే గురువారం ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ నుండి అతన్ని తప్పించినట్లు ఆయన వెల్లడించారు.