Soumitra Chatterjee  

(Search results - 4)
  • <p>modi</p>

    NATIONAL15, Nov 2020, 3:22 PM

    బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ మృతి: మోడీ సంతాపం


    అనారోగ్యంతో బెంగాల్ నటుడు సౌమిత్రా ఛటర్జీ ఆదివారం నాడు మరణించిన విషయం తెలిసిందే.  సౌమిత్రా ఛటర్జీ మరణం ప్రపంచానికి పశ్చిమబెంగాల్, భారత దేశ సాంస్కృతిక రంగానికి తీరని నష్టంగా ఆయన పేర్కొన్నారు

  • undefined

    Entertainment15, Nov 2020, 1:42 PM

    బెంగాలీ లెజెండరీ నటుడు సౌమిత్ర ఛటర్జీ కన్నుమూత

    ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. 

  • <p>Veteran Bengali actor Soumitra Chatterjee happens to be in a critical state of health. Meanwhile, it was on Tuesday when a picture of him lying on his hospital bed went viral on social media.</p>

    Entertainment26, Oct 2020, 11:25 AM

    సీనియర్ నటుడికి కరోనా...పరిస్థితి విషమం

    కొద్దిరోజుల క్రితం అనారోగ్యం పాలైన సౌమిత్ర ఛటర్జీకి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దీనితో కలకత్తా లోని బెల్లే వ్యూ క్లినిక్ లో చేర్చి వైద్యం అందిస్తున్నారు. దాదాపు 20 రోజులుగా సౌమిత్ర ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఆయన ఆరోగ్యం విషమించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  

  • <p>Soumitra Chatterjee</p>

    Entertainment10, Oct 2020, 10:55 AM

    కరోనా పాజిటివ్‌: వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు

    ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న `అభియాన్‌` షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు.