Sorry  

(Search results - 27)
 • NATIONAL31, Jul 2020, 4:04 PM

  నేను రోబోను కాను: రాహుల్ గాంధీకి సినీ నటి ఖుష్బూ ఝలక్

  కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్భూ ... రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు

 • Entertainment25, Jul 2020, 1:14 PM

  వర్మ `పవర్‌ స్టార్`‌ను లైక్‌ చేసిన బండ్ల గణేష్.. పొరపాటైందంటూ!

  పవర్‌ స్టార్ ప్రమోషన్‌లో భాగంగా వర్మ వరుసగా టీజర్‌లను రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే వీటిలో సినిమాలో లీడ్‌ క్యారెక్టర్ ప్రవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు మాట్లాడునే సన్నివేశంతో రిలీజ్ చేసిన టీజర్‌కు పవన్‌ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ లైక్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 • Entertainment27, Jun 2020, 6:48 PM

  కరోనా తెచ్చిన మార్పు.. క్షమించమంటున్న బండ్ల గణేష్‌

  `ఆన్‌లైన్‌లో ద్వేశాన్ని ఆపండి` అంటూ రతన్‌ టాటా చెప్పిన ఓ వార్తకు సంబంధించిన పేపర్‌ కటింగ్‌ను షేర్ చేసిన గణేష్‌.. `తెలిసి తెలియక నేనేమన్నా ఎవర్నన్నా బాధపెట్టిన తప్పు చేసిన పెద్ద మనసుతో క్షమించండి మీ బండ్ల గణేష్` అంటూ కామెంట్ చేశాడు.

 • <p>Yuvraj Singh-Yuzvendra Chahal</p>

  Cricket4, Jun 2020, 12:01 PM

  కులం పేరిట చాహల్ పై యూవీ కామెంట్స్.. నెటిజన్ల ఫైర్

  టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు.  దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

 • Entertainment News29, May 2020, 7:21 AM

  సమంతకు సారీ చెప్పు...పూజా హెగ్డే పై నెటిజన్ల ఫైర్

  తన ఎకౌంట్ నుంచి వచ్చిన ఇన్విటేషన్స్ ను ఎవరూ పట్టించుకోవద్దని రిక్వెస్ట్ చేసింది. ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆ అకౌంటుతో షేర్‌ చేసుకోవద్దని తెలిపింది

 • business16, Mar 2020, 1:37 PM

  డొనాల్డ్ ట్రంప్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణ....

  ట్రంప్ శుక్రవారం చెప్పిన విషయం ఏమిటంటే 1,700 మంది ఇంజనీర్లను ఉపయోగించి   కరోనావైరస్ స్క్రీనింగ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను గూగుల్  తయారు చేస్తోందట. అయితే  గూగుల్ నేరుగా ఈ వెబ్‌సైట్‌ను తయారు చేయటం లేదు, కానీ గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్   వెరిలీ అని పిలువబడే రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ వెంచర్‌ సైట్‌ను తయారు చేస్తోంది  
   

 • మంచు మనోజ్: 2018-2019లలో  వేడితెరకు ఎప్పుడు లేని విధంగా పెద్ద గ్యాప్ ఇచ్చాడు. ఒక్కడు మిగిలాడు సినిమా డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమాతో నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్నాడు.

  News12, Feb 2020, 10:07 AM

  నెటిజన్ కి సారీ చెప్పిన మంచు మనోజ్.. కారణమేంటంటే..?

  ఇటీవల తన పెళ్లి బ్రేకప్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు వెల్లడించాడు. ఆ తరువాత గత నెల 28న.. తన నుండి ఆసక్తికర అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పాడు మనోజ్. ఆ సమయంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. 

 • Anushka Sharma

  Cricket1, Nov 2019, 11:29 AM

  అనుష్క స్ట్రాంగ్ కౌంటర్... క్షమాపణలు చెప్పిన ఫరూక్‌

  భారత జట్టు సెలక్షన్ కమిటీని మిక్కీమౌస్ టీమ్ గా అభివర్ణించారు. ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్నవారిలో ఒక్కరైనా కనీసం 10 నుంచి 12 టెస్టులు ఆడిన వారెవరైనా ఉన్నారా అని అన్నారు. ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో కొందరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీలు తీసుకెళ్లడం తాను చూశానని ఇంజినీర్ అన్నాడు

 • NRI20, Sep 2019, 10:14 AM

  హౌడీ మోదీ సభకు హాజరుకాలేకపోతున్నా... తులసి గబ్బర్డ్

  ట్రంప్ హాజరుకానున్నారు అనగానే... ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలుచుంటాను అని సవాలు చేసిన తులసి గబ్బర్డ్ కూడా హాజరు కానున్నారు అని ప్రచారం జరిగింది. కాగా... దీనిపై  ఆమె తాజాగా స్పందించారు. తాను మోదీ సభకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. అమెరికా పర్యటనకు వస్తున్న మోదీకి స్వాగతం చెబుతున్నట్లు తెలిపారు.
   

 • Telangana27, Aug 2019, 4:48 PM

  విమర్శిస్తే మన్నించండి... కానీ నీళ్లివ్వండి: కేసీఆర్ కు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థన

  కేసీఆర్ తన సొంత ప్రాంతంలో ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని తాము కూడా తెలంగాణలో ఉన్నాం అని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే ఉందని తమకు సాగునీరు ఇవ్వాలని కోరారు. లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. 

 • gummanuru jayaram

  Andhra Pradesh27, Jul 2019, 12:04 PM

  సీఎం జగన్ వద్దన్నా వినలేదు: చిక్కుల్లో పడ్డ మంత్రి, క్షమాపణలు చెప్పిన జయరాం

  సీఎం వైయస్ జగన్ క్రైస్తవులకు జీసస్ అని, ముస్లింలకు అల్లా అని, దళితులకు అంబేడ్కర్ అంటూ పొగడ్తలతో సభలో ఊదరగొట్టారు. వైయస్ జగన్ ముస్లింలకు అల్లా అంటూ చేసిన వ్యాఖ్యలపై కొందరు ముస్లిం సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
   

 • mahesh vitta

  ENTERTAINMENT27, Jul 2019, 9:36 AM

  బిగ్ బాస్ 3: మహేష్ సారీ చెప్పినా.. పట్టించుకోని వరుణ్!

  గత ఆదివారం నాడు మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 ఐదు ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని ఆరో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. 

 • Sarfaraz Ahmed

  World Cup7, Jul 2019, 9:05 PM

  చెత్తగా ఏమీ ఆడలేదు, సారీ చెప్పను: సర్ఫరాజ్

  భారత్‌పై ఓటమి తర్వాత తాము తిరిగి పుంజుకున్నామని, ఆ తర్వాత తమ ఆట తీరు అద్భుతంగా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. తన జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాము సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయినందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

 • gujarat

  NATIONAL3, Jun 2019, 2:48 PM

  మహిళను తన్నిన బీజేపీ ఎమ్మెల్యే: ఆ తర్వాత సారీ

  గుజారాత్‌ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై  బీజేపీ ఎమ్మెల్యే బాధిత మహిళకు క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు.

 • sadhvi pragya

  NATIONAL20, Apr 2019, 7:55 AM

  శాపం పెట్టాను కాబట్టే...: కర్కరేపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు

  బీజేపీ నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌  తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.  ఉగ్రవాద నిరోధక దళం మాజీ చీఫ్‌, 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హేమంత్‌ కర్కరేపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.