Sops
(Search results - 7)TelanganaSep 6, 2020, 3:20 PM IST
ఐదున్నర నెలల తర్వాత: రేపటి నుండి మెట్రో రైళ్ల రాకపోకలు షురూ
మెట్రో రైల్లే స్టేషన్లలో టోకెన్ల జారీని రద్దు చేశారు. స్మార్ట్ కార్డు లేదా ఆన్ లైన్ లోనే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లను కూడ సమకూర్చారు.
DistrictsOct 30, 2019, 11:25 PM IST
పులివెందులపై వరాలు...ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించిన జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులపై వరాల జల్లు కురిపించారు. అతిత్వరలో ఈ నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
AutomobileAug 9, 2019, 12:05 PM IST
దఫాల వారీ చెల్లింపులు.. రెండేళ్ల కాంప్లిమెంటరీ బీమా.. ఇవీ బెంజ్ ఆఫర్లు
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల పడిపోయిన తమ కార్ల విక్రయాలను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్ బెంజ్. ముఖ్యంగా దఫాల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది.
TECHNOLOGYApr 4, 2019, 11:02 AM IST
సై అంటే సై: జియోకు ధీటుగా ఎయిర్టెల్, వొడాఫోన్ ప్లాన్స్
భారత టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నేరుగా 4జీతో రావడంతో డేటా ఉచితం వంటి ఆఫర్లతో జియో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటున్నది. కానీ దీనికి ప్రతిగా ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. కాకపోతే ఈ రెండు సంస్థల నెట్వర్క్లు పూర్తిగా 4జీ పరిధిలోకి మారడమే ప్రధాన సవాల్ కానున్నది.
NewsMar 26, 2019, 2:57 PM IST
విద్యుత్ వాహనాలకు ఇన్సెంటివ్స్: ఫేమ్ -2లో అమలులో చిక్కులు
కర్భన రహిత సమాజం దిశగా విద్యుత్, హైబ్రీడ్ వాహనాలను ప్రోత్సహించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరిగ్గా లేదని తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా రాయితీలు కల్పిస్తేనే ఆ దిశగా వెళ్లడం సాధ్యం. కానీ మూడు నుంచి నాలుగు వాట్ల సామర్థ్యం గల వాహనాలకు మాత్రమే ఫేమ్ -2 ఇన్సెంటివ్ లు లభిస్తాయని షరతులు విధించడం ఇబ్బందికరమే.
businessJan 30, 2019, 11:47 AM IST
కేంద్ర బడ్జెట్.. సామాన్యులకు వరాల జల్లు
ఈ తాత్కాలిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు వరాల జల్లు కురిపించనున్నట్లు తెలుస్తోంది.
NATIONALNov 10, 2018, 3:51 PM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో... నిరుద్యోగ భృతి రూ.10వేలు
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి మొదలైంది. కేంద్రంలో తిరిగి అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కేంద్రంతోపాటు.. రాష్ట్రాల్లోనూ తమదే పై చేయిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీలు పరితపిస్తున్నాయి.