Soon  

(Search results - 90)
 • గత నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు.ఈ నెల 8వ తేదీన మంత్రివర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేబినెట్‌‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు. కనీసం ఒక్కో జిల్లాకు కనీసం ఒక్కరికి చోటు దక్కనుంది. అవసరమైతే ఇద్దరికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

  Andhra Pradesh19, Oct 2019, 8:56 PM IST

  ఏపీలో నిరుద్యోగులకు మరో వరం: 8వేల పోస్టులకు జగన్ గ్రీన్ సిగ్నల్

  నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన సీఎం జగన్ మరో 8వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 • Technology19, Oct 2019, 2:42 PM IST

  ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

  టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నా కొద్దీ రకరకాల కంటెంట్‌తో ఆన్ లైన్ ప్రైమ్ వీడియో సంస్థలు దూసుకొస్తున్నాయి. ప్రత్యేకించి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మరింత పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో భారత చట్టాలు, పద్ధతులు, సంప్రదాయాలకు అనుగుణంగా సెన్సార్ షిప్ విధించాలని కేంద్రం తలపోస్తోంది. 

 • ఈ పరిణామాలు వైసీపీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్టుగా ప్రచారం సాగుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఇదే విషయాన్ని సీఎం జగన్ ప్రస్తావించినట్టుగా చెబుతున్నారు.

  Vijayawada13, Oct 2019, 5:30 PM IST

  రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు ఏపీ సర్కార్ శ్రీకారం

  ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో  ప్రక్షాళన కోసం ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ క్రయ విక్రయాలను స్వయంగా డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకొనే విధంగా ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది.

 • Actor Rana

  News4, Oct 2019, 6:08 PM IST

  త్వరలో ఇండియాకు.. రానా కోసం ఎదురుచూస్తున్న చిత్రాలు!

  బాహుబలి చిత్రంలో భల్లాలదేవుడిగా రానా అద్భుత నటన కనబరిచాడు. బాహుబలి చిత్రం రానాకి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అండర్ వాటర్ మిషన్ గా వచ్చిన ఘాజి చిత్రం కూడా రానాకి నార్త్ లో క్రేజ్ తీసుకువచ్చింది. భవిష్యత్తులో రానా మరిన్ని భారీ చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. 

 • ఈ పరిణామం టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. కవిత ఎంపీగా విజయం సాధిస్తే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు మంచి పదవులు దక్కేవనే ప్రచారంలో ఉంది. అయితే కవిత ఓటమి కావడంతో వీరిద్దరూ కూడ రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారని ప్రచారం సాగుతోంది.

  Telangana1, Oct 2019, 7:56 AM IST

  కవితకు కీలక పదవి: కేసీఆర్ మదిలో ఏముంది?

  నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ పదవిని కట్టబెట్టనున్నారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. 

 • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

  Andhra Pradesh19, Sep 2019, 7:09 AM IST

  కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కేసులో  ఆయన తనయుడు కోడెల శివరాం ను హైద్రాబాద్ పోలీసులు రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది. 

 • jayasudha

  ENTERTAINMENT12, Sep 2019, 8:43 PM IST

  జయసుధ కుమారుడి పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే!

  సహజ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు జయసుధ. ఆమె ఇప్పటికి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. నటిగా మాత్రమే కాక జయసుధ రాజకీయాలో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జయసుధ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. 

 • Warangal12, Sep 2019, 6:23 PM IST

  బిఎంఎస్‌లోకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత మల్లయ్య?

  తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానిక చెందిన కీలక నేత కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంఘంగా ఉన్న బిఎంఎస్ లో చేరే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని వీడాలని భావిస్తున్నారని సమాచారం.రెండు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.

 • chandrayan 2 in moon

  NATIONAL9, Sep 2019, 10:37 AM IST

  ఇస్రోకి పదేళ్ల బాలుడి లేఖ... సోషల్ మీడియాలో వైరల్

  ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెబుతూ ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాలుడు లేఖలో రాసిన ప్రతి విషయంలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్నపిల్లాడు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పడం గమనార్హం.

 • Nithya menen

  ENTERTAINMENT6, Sep 2019, 5:11 PM IST

  నిత్యా మీనన్ అప్పుడే హాఫ్ సెంచరీ!

  మలయాళీ నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్ పలు విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలపైనే నిత్యామీనన్ దృష్టి పెట్టింది. తెలుగులో ఇష్క్, అలా మొదలైంది, గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన నిత్యా మీనన్ త్వరలో అరుదైన మైలురాయిని సొంతం చేసుకోబోతోంది. 

   

 • Andhra Pradesh5, Sep 2019, 12:48 PM IST

  పవన్‌కు షాక్: వైఎస్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి బాలరాజు?

  మాజీ మంత్రి, జనసేన నేత పసుపులేటి బాలరాజు వైఎస్ఆర్‌సీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తన సన్నిహితులు, కార్యకర్తలతో బాలరాజు సమావేశమయ్యారు. పార్టీ మారే విషయమై కాలమే నిర్ణయిస్తోందని బాలరాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
   

 • modi
  Video Icon

  INTERNATIONAL4, Sep 2019, 5:44 PM IST

  ఆర్టికల్ 370 రద్దుకు 30 రోజులు: దిగొచ్చిన పాక్, భారత్ విజయం (వీడియో)

  కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి నెల రోజులయ్యింది. భద్రతాదళాల ముందస్తు చర్యల వల్లనా లేక ప్రభుత్వం మిందు చూపు వల్లనా, ఏదేమైనప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదు. ఈ సందర్భంగా అక్కడ వాస్తవ పరిస్థితులేంటి, ఎంత ప్రశాంతంగా కాశ్మీర్ లోయ ఉంది వంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

 • kcr

  Telangana4, Sep 2019, 7:05 AM IST

  కేసీఆర్ ఆఫర్: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 60 లేదా 61 ఏళ్లకు పెంపు యోచన

  ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపును 60, 61 ఏళ్లకా అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును రెండు, మూడేళ్లు పెంచాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

 • Huawei

  TECHNOLOGY3, Sep 2019, 10:27 AM IST

  ట్రంప్ ఆంక్షల మధ్య 19న హువావే ‘మ్యాట్’ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల మధ్య ఈ నెల 19వ తేదీన హువావే తన తాజా ఫోన్ ‘పీ30 ప్రో’ను జర్మనీలోని మ్యూనిచ్‌లో విపణిలోకి విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

 • hardayal

  TECHNOLOGY2, Sep 2019, 12:57 PM IST

  ప్రస్తుత త్రైమాసికంలో ఎస్బీఐ ‘రూపే’ క్రెడిట్ కార్డు

  డిజిటల్ చెల్లింపులు, రిటైల్ మార్కెటింగ్ లావాదేవీల్లో తన వాటాను పెంపొందించుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత త్రైమాసికం ముగిసే నాటికి వీసా, మాస్టర్ కార్డుల స్థానే సొంతంగా రూపే క్రెడిట్ కార్డును ఖాతాదారులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.