Sony  

(Search results - 36)
 • undefined

  Gadget27, Jul 2020, 11:17 AM

  సోని కొత్త పాకెట్ సైజ్ డిజిటల్ కెమెరా...

  సైడ్-ఓపెనింగ్ యాంగిల్ ఎల్‌సిడి స్క్రీన్ కలిగిన మొట్టమొదటి సోనీ కెమెరా ఇది. జెడ్‌వి -1ను కేవలం ఒక చేత్తో హాయిగా ఆపరేట్ చేయవచ్చు, సులభంగా పట్టుకోగలిగి సౌకర్యవంతమైన వీడియో రికార్డింగ్‌ కోసం కెమెరా పైభాగంలో ఉన్న మూవీ రికార్డింగ్  బటన్ దీని ప్రత్యేకత. 

 • undefined

  Gadget14, Jul 2020, 9:22 PM

  పంచి బేస్, కొత్త డిజైన్ తో సోనీ వైర్‌లెస్ స్పీకర్ విడుదల..

   ఈ సంవత్సరం ఎస్‌ఆర్‌ఎస్ -ఎక్స్‌బి23, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి33, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి43 అనే మూడు కొత్త మోడళ్లు స్పీకర్లను సోనీ  లాంచ్ చేసింది. ఇవి అతి తక్కువ ధరకే పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు  ప్రీఆర్డర్ కోసం ఈ రోజు నుండి  అందుబాటులో ఉన్నాయి. 

 • <p>telugu heroine sony charishta taking green india challenge<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment3, Jul 2020, 10:51 AM

  మొక్కలు దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

  రాజ్యసభ సభ్యులు, తెరాస నేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో హీరోయిన్ సోనీ చరిష్ఠ మొక్కను నాటారు.

 • <p>Heroine Sony Charishta Yoga Video<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment News21, Jun 2020, 2:32 PM

  హీరోయిన్ సోనీ చరిష్ట యోగా వీడియో

  హీరోయిన్  సోనీ చరిష్ట అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గ అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ తాను యోగా చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది .
   

 • undefined

  Tech News30, May 2020, 6:32 PM

  సోని అతి చిన్న పాకెట్ ఏ‌సి..తక్కువ ధరకే...

  రియాన్ పాకెట్ అని పిలువబడే ఈ పోర్టబుల్ చిన్న ఎసి చల్లని గాలిని విడుదల చేస్తుంది.సోని పోర్టబుల్ ఎసి ధర 14,080 యెన్ అంటే రూ .8,992.61.ఈ ఎయిర్ కండీషనర్ లోపలి దుస్తులపై ధరించటానికి 'S', 'M' ఇంకా 'L' సైజులో ఉంటాయి. కేవలం ఇది పురుషులకు మాత్రమే తయారు చేయబడింది.

 • Samantha

  Entertainment13, Mar 2020, 9:36 AM

  సమంత...గేమ్ ఓవర్ అంటున్న సోనీ పిక్చర్స్

  సమంత త్వరలో బిడ్డను కనబోతోందంటూ ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చినట్లైంది. ఆమె తాజాగా కొత్త చిత్రం ఓకే చేయటమే కాక , వరస పెట్టి సినిమాలు ఓకే చేస్తోంది. అయితే..

 • undefined

  Gadget9, Mar 2020, 3:16 PM

  సోనీ కంపెనీ నుండి కొత్త 4కె హ్యాండిక్యామ్‌ విడుదల...

  సోనీ కంపెనీ  ప్రకారం ఈ హ్యాండిక్యామ్ కంటెంట్ క్రియేట్ చేసే వారికోసం, విలాగర్స్ కోసం రూపొందించారు.

 • undefined

  Tech News15, Feb 2020, 2:59 PM

  సోనీ కొత్త వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్ హెడ్‌ఫోన్స్...

   సోనీ అద్బుతమైన ఫీచర్లతో నిండిన హెడ్‌ఫోన్‌లను కలిగి ఉంది. మొట్టమొదటి హెడ్‌సెట్ సోనీ డబల్యూ‌హెచ్-1000Xఎం3 మోడల్.  ఇది సోనీ కంపెనీ నుంచి వచ్చిన వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్  ప్రాడక్ట్.

 • undefined

  Gadget23, Jan 2020, 12:29 PM

  సోనీ కంపెనీ నుండి సరికొత్త వాక్‌మ్యాన్

  సోనీ కంపెనీ మళ్ళీ తాజాగా వాక్‌మ్యాన్‌ను తిరిగి లాంచ్ చేసింది. దీనిని సోనీ NW-A105 ఆండ్రాయిడ్ వాక్‌మన్ అని అంటారు.ఐపాడ్, ఇతర మ్యూజిక్ ప్లేయర్‌లు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చాక దీని వాడకం తగ్గించేశారు.  

 • sony first car

  cars9, Jan 2020, 3:31 PM

  సోనీ కంపెనీ నుండి మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్...

  కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్) లో కొనసాగుతున్న ఆటొ షోలో  సోనీ కంపెనీ విజన్ ఎస్ సెల్ఫ్ డ్రైవింగ్ కారును చూపించింది. అయితే, ఈ కారును ప్రజలకు ఎప్పుడు పరిచయం చేస్తుందని అనే దాని పైన సోనీ  సమాచారం ఇవ్వలేదు.

 • మహర్షి - రూ. 175 కోట్లు

  News18, Dec 2019, 3:06 PM

  మహేష్, వంశీ పైడిపల్లి మూవీ.. రంగంలోకి దిగిన బాలీవుడ్ సంస్థ?

  సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. మహేష్ లుక్స్ కి బాలీవుడ్ లో సైతం అభిమానులు ఉన్నారు. చాలా రోజులుగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడడం లేదు. 

 • best top camera phones

  Technology5, Dec 2019, 12:06 PM

  బెస్ట్ కెమెరా​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్​ఫోన్లపై ఓ లూక్కెయండి...

  భారత్​లో స్మార్ట్​ ఫోన్​ కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్ర పోటీ నడుస్తోంది. ఒక సంస్థ కొత్త మోడల్ విడుదల చేస్తే, ఆ వెంటనే దానికి పోటీగా ప్రత్యర్థి సంస్థలు తమ మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈ పోటీలో ఏఏ సంస్థలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి... తక్కువ ధరలో అందుబాటులో ఉన్న 64 ఎంపీ కెమెరా ఉన్న స్మార్ట్​ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం...  

 • spyder

  ENTERTAINMENT21, Aug 2019, 11:47 AM

  'స్పైడర్‌ మ్యాన్‌' ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!

  హాలీవుడ్‌కు చెందిన 'స్పైడర్‌ మ్యాన్‌' సిరీస్‌లకు అంతా అభిమానులే.

 • ravi

  Telangana30, Jul 2019, 10:19 AM

  సోనిని కిడ్నాప్ చేసిన రవి శేఖర్ అరెస్ట్

  బీ.ఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఏడు రోజుల క్రితం సోనిని రవిశంకర్ కిడ్నాప్ చేశారు.

 • ravi

  Telangana30, Jul 2019, 7:11 AM

  అద్దంకిలో సోనిని విడిచిపెట్టిన కిడ్నాపర్

  వారం రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన సోనిని కిడ్నాపర్ రవి ప్రకాశం జిల్లా అద్దంకిలో మంగళవారం నాడు వదిలిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.