Search results - 1 Results
  • Sajid Khan

    6, Jun 2018, 1:01 PM IST

    ఐపిఎల్ బెట్టింగ్ కేసులో మరో బాలీవుడ్ సెలబ్రిటీ

    ఐపిల్ బెట్టింగ్ కేసు ఇప్పట్లో బాలీవుడ్ ను వదిలేలా లేదు. బెట్టింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి.ఇప్పటికే బాలివుడ్ స్టాన్ సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పేరు బైటకురావడం,  బెట్టింగ్ కు పాల్పడ్డట్లు ఆయన ఒప్పుకోవడం కూడా తెలిసిన విషయమే. తాజాగా మరో బాలీవుడ్ నిర్మాతకు ఈ బెట్టింగ్ వ్యవహారంతో సంబంధాలున్నట్లు ప్రధాన నిందితుడు సోనూ జలన్ వెల్లడించినట్లు సమాచారం.