Asianet News TeluguAsianet News Telugu
416 results for "

Soni

"
Former minister D. Srinivas likely to join in Congress on January 24Former minister D. Srinivas likely to join in Congress on January 24

ఈ నెల 24న హస్తం గూటికి డీఎస్: సోనియా సమక్షంలో కాంగ్రెస్‌లోకి

ప్రస్తుతం డీఎస్ టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే  డీఎస్ టీఆర్ఎస్  ద్వారా దక్కిన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.
 

Telangana Jan 16, 2022, 3:14 PM IST

Congress MLA Jagga Reddy says He will continue to talkCongress MLA Jagga Reddy says He will continue to talk

ఠాగూర్ చెప్పే వరకు చూస్తా, నా నోటికి తాళం వేయలేరు: జగ్గారెడ్డి

తాను ఐదు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెసు తన జాగీరో, రేవంత్ రెడ్డి జాగీరో కాదని ఆయన అన్నారు.

Telangana Jan 6, 2022, 6:01 PM IST

Congress marathon causes stampede in UPs BareillyCongress marathon causes stampede in UPs Bareilly

రాయబరేలి: కాంగ్రెస్ మారథాన్‌లో అపశృతి.. చొచ్చుకొచ్చిన విద్యార్ధులు, తొక్కిసలాట

యూపీలోని బరేలిలో కాంగ్రెస్ మారథాన్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మారథాన్‌లో తొక్కిసలాట జరగడంతో పదుల సంఖ్యలో గాయపడ్డారు. విద్యార్థులు, కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు. 

NATIONAL Jan 4, 2022, 2:25 PM IST

up polls 2022 bsp chief mayawati counter to union minister amit shahup polls 2022 bsp chief mayawati counter to union minister amit shah

ఆ డబ్బు వాళ్లను వెచ్చగా వుంచుతోంది.. పవర్‌లో లేకపోతే తెలిసేది : అమిత్ షాకు మాయావతి కౌంటర్

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖజానాలోని డబ్బు వారిని చల్లటి వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతోందని సెటైర్లు వేశారు. అధికారంలో లేనప్పుడు వారు కూడా మనలాగే ఉన్నారని మాయావతి దుయ్యబట్టారు. తమ పార్టీ ప్రచారశైలి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. బీజేపీని యూపీ ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదని మాయావతి అన్నారు.

NATIONAL Jan 1, 2022, 5:11 PM IST

Erravalli Rachabanda:  Jagga Reddy complains against Revanth Reddy  to Sonia GandhiErravalli Rachabanda:  Jagga Reddy complains against Revanth Reddy  to Sonia Gandhi

కాంగ్రెస్‌లో రచ్చబండ 'రచ్చ': రేవంత్‌పై సీనియర్ల గుర్రు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకొనేందుకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కూడా రేవంత్ రెడ్డిపై పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు

Telangana Dec 28, 2021, 9:56 AM IST

Jagga Reddy Writes letter to Sonia gandhi and Rabhul gandhi against to Revanth ReddyJagga Reddy Writes letter to Sonia gandhi and Rabhul gandhi against to Revanth Reddy

రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు: సోనియా, రాహుల్‌గాంధీలకు లేఖ

ఈ మేరకు సోనియాగాంధీకి, రాహుల్ గాంధీలకు లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మార్చాలని ఆ లేఖలో కోరారు.

Telangana Dec 27, 2021, 6:58 PM IST

Rss Bjp Members Do Politics In Name Of Religion Priyanka Gandhi Backs Rahuls Hindutvavadi JibeRss Bjp Members Do Politics In Name Of Religion Priyanka Gandhi Backs Rahuls Hindutvavadi Jibe

ఆ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది.. Priyanka Gandhi

కాంగ్రెస్ నేత‌, మాజీ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చేసిన హిందూ - హిందుత్వవాది' వ్యాఖ్యలను స‌పోర్టు చేస్తూ.. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), భారతీయ జనతా పార్టీ (BJP) ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ రెండు పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు.    

NATIONAL Dec 19, 2021, 7:45 PM IST

D. Srinivas likely to join in Congress in JanuaryD. Srinivas likely to join in Congress in January

జనవరిలో కాంగ్రెస్‌లో చేరనున్న డీఎస్: అప్పుడే ఎంపీ పదవికి రాజీనామా

  కాంగ్రెస్ పార్టీని వీడడం తప్పేనని ఆయన పార్టీ అధినేత్రికి చెప్పినట్టుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించిన్టుగా తెలుస్తోంది. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డీఎస్ కు అనుమతి లభించినట్టుగా సమాచారం. 

Telangana Dec 17, 2021, 2:26 PM IST

congress chief Sonia Gandhi Holds Opposition Meet No Invite To Mamata Banerjees Partycongress chief Sonia Gandhi Holds Opposition Meet No Invite To Mamata Banerjees Party

మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం

బెంగాల్ సీఎం (west bengal) తృణమూల్ కాంగ్రెస్ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీకి (mamata banerjee) సోనియా గాంధీ (sonia gandhi) షాకిచ్చారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ భేటీకి మమత పార్టీకి ఆహ్వానం అందలేదు. 

NATIONAL Dec 14, 2021, 9:55 PM IST

Sonia raises misogynistic passage in CBSE paper in Lok SabhaSonia raises misogynistic passage in CBSE paper in Lok Sabha

పార్ల‌మెంట్‌లో CBSE ర‌గ‌డ‌.. క్షమాపణల‌కు సోనియా డిమాండ్ !

 Sonia Gandhi : ప్ర‌స్తుతం న‌డుస్తున్న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు వాడివేడీగా కొన‌సాగుతున్నాయి. ప‌లు అంశాలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల్లో మ‌హిళ‌ల‌కు సంబంధించి అడిగిన వివాదాస్ప‌ద అంశాన్ని లేవ‌నెత్తిన సోనియా గాంధీ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. 
 

NATIONAL Dec 13, 2021, 2:54 PM IST

India country of Hindus, not Hindutvavadis: Rahul Gandhi in RajasthanIndia country of Hindus, not Hindutvavadis: Rahul Gandhi in Rajasthan

Rahul Gandhi: నేనూ హిందువునే.. కానీ, హిందుత్వ వాదిని కాదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi:  మరోసారి హిందు, హిందుత్వవాది అనే రెండు పదాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి.   దేశ రాజ‌కీయాల్లో హిందూ, ‘హిందుత్వవాది’ రెండు వేర్వేరు పదాలని, ఈ రెండు ప‌దాల మధ్య తీవ్ర పోటీ ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహ‌ల్ గాంధీ అన్నారు. ఆదివారం జైపూర్ లో జరిగిన బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ స‌ర్కార్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

NATIONAL Dec 12, 2021, 4:49 PM IST

Sonia Agarwal second wedding with a directorSonia Agarwal second wedding with a director

డైరెక్టర్ తో ఎఫైర్.. రెండో పెళ్ళికి రెడీ అవుతున్న 7/G బృందావన కాలనీ హీరోయిన్ ?

7/G బృందావన కాలనీ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్ ని యువత అంత సులభంగా మరచిపోలేరు. అంతలా ఆ చిత్రంతో సోనియా ప్రేక్షకులకు చేరువైంది.

Entertainment Dec 8, 2021, 7:02 PM IST

Congress Firm In Commitment To Stand By Farmers On MSP: Sonia GandhiCongress Firm In Commitment To Stand By Farmers On MSP: Sonia Gandhi

Sonia Gandhi : కేంద్ర‌పై నిప్పులు చెరిగిన సోనియా.. రైతు మ‌ద్ద‌తుకు క‌ట్టుబ‌డి ఉన్నాం..

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తాత్యాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని మోడీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము రైతు మ‌ద్దుతుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని Sonia Gandhi స్ప‌ష్టం చేశారు. రైతు స‌మ‌స్య‌ల‌తో పాటు నాగాలాండ్ ఘ‌ట‌న‌, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి అంశాల‌ను సైతం ఆమె ప్ర‌స్తావించారు. 
 

NATIONAL Dec 8, 2021, 1:52 PM IST

heroin sonia agarwal says she is not an innocent as show looks on screenheroin sonia agarwal says she is not an innocent as show looks on screen

పైకి కనిపించేంత అమాయకురాలిని కాదు... అతని చెంప చెళ్లుమనిపించాను!

సోనియా అగర్వాల్ వెండితెర ఎంట్రీ టాలీవుడ్ ద్వారానే జరిగింది. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 2002లో విడుదలైన నీ ప్రేమకై ఆమె మొదటి చిత్రం. వినీత్, అబ్బాస్ హీరోలుగా ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. 

Entertainment Dec 8, 2021, 8:42 AM IST

priyanka chopra name in bihars arwal district vaccination fradu listpriyanka chopra name in bihars arwal district vaccination fradu list

బిహార్‌లో నకిలీ టీకా జాబితా.. మోడీ, అమిత్ షా, సోనియా, ప్రియాంక చోప్రాల పేర్లతో కలకలం

బిహార్‌లో టీకా తీసుకున్న వారి జాబితాలో నకిలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా, సోనియా గాంధీ, ప్రియాంక చోప్రాల పేర్లు టీకా తీసుకున్నట్టుగా జాబితాలో రావడం కలకలం రేపింది. వీరి పేర్లు తరుచూ రిపీట్ కావడం కూడా జరిగింది. ఈ పేర్లు వ్యాక్సినేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇటీవలే డేటా తనిఖీ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Dec 6, 2021, 8:39 PM IST