Song
(Search results - 736)EntertainmentJan 16, 2021, 9:46 AM IST
మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్న ప్రియా ప్రకాష్ వారియర్ ప్రైవేట్సాంగ్ `లడీ లడీ`.. రేర్ ఫీట్
ప్రియా ప్రకాష్ వారియర్ ఫస్ట్ టైమ్ ఓ స్పెషల్ సాంగ్‌లో చేయడం విశేషం. దీన్ని కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ రూపొందించారు. బిగ్‌బాస్3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ఈ పాటని విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
Entertainment NewsJan 14, 2021, 2:30 PM IST
అల్లుడు అదుర్స్ చిత్రం విడుదల: థియేటర్స్ వద్ద హీరో సాయి శ్రీనివాస్ అభిమానుల కోలాహలం
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయింది..
Entertainment NewsJan 14, 2021, 1:37 PM IST
రెడ్ చిత్రంపై టాక్: సంక్రాంతికి నాటు కోడే కాదు, పొట్టేలూ దొరికింది
రామ్ పోతినేని హీరో గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల అయి హిట్ టాక్ తెచ్చుకుంది..
EntertainmentJan 13, 2021, 9:18 AM IST
రంభ, ఊర్వశి, మేనక, సిల్క్ స్మిత.. నాలోనే ఉన్నారంటోన్న మోనాల్..అది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు
`బిగ్‌బాస్4` బ్యూటీ మోనాల్ గజ్జర్ తాజాగా ఐటెమ్ సాంగ్ చేసింది. `అల్లుడు అదుర్స్`లో స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయింది. `రంభ.. ఊర్వశి, మేనక, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, కత్రినా..` వీరంతా నాలోనే ఉన్నారంటోంది. ఇందులో మోనాల్ చేసింది ఐటెమ్ సాంగ్ కాదు, అందాల విందు అని చెప్పాలి. అంతగా ఊపేస్తుందీ సెక్సీ అందాల భామ.
gossipsJan 12, 2021, 4:02 PM IST
ఈ ముద్దుల గోలేంటో..
తెలుగు నేపథ్య గాయని సునీత రెండు రోజుల క్రితం రామ్ వీరపనేనిని వివాహం చేసుకుంది. సునీతకి, రామ్‌కిది రెండో పెళ్లి.
EntertainmentJan 12, 2021, 1:50 PM IST
చూసారా?: బన్నీ ‘ర్యాప్ సాంగ్’ దుమ్ము రేపుతోంది!
గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరియర్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం రాత్రి రీయూనియన్ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు ఇతర నటీ నటులు హాజరై, విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.EntertainmentJan 11, 2021, 10:55 AM IST
తెరచాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్4 బ్యూటీ మోనాల్ గజ్జర్..లేటెస్ట్ ఫోటోస్
`బిగ్‌బాస్ 4` సీజన్లో బాగా పాపులర్ అయ్యింది మోనాల్ గజ్జర్. ఓ వైపు అఖిల్‌తో లవ్ స్టోరీ నడిపిస్తూ, మరోవైపు అందాలు ఆరబోస్తూ టీవీ ఆడియెన్స్ ని పిచ్చెక్కించింది. షో పూర్తయిన తర్వాత వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన గ్లామరస్ ఫోటోలను రెచ్చిపోయింది. ప్రస్తుతం ఆ నయా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
businessJan 6, 2021, 5:27 PM IST
గుడ్ న్యూస్.. త్వరలో లోకల్ రైళ్లలో సినిమాలు, వీడియోలు, సీరియల్స్ చూసే సౌకర్యం..
త్వరలో సెంట్రల్ రైల్వే వారు లోకల్ ట్రైన్స్ లో ప్రయాణికులు సినిమాలు, సీరియల్స్, వీడియో పాటలను చూసే విధంగా ప్రణాలికలు రూపొందిస్తోంది.
EntertainmentJan 6, 2021, 4:20 PM IST
బిగ్‌బాస్ నోయల్ మాజీ భార్య ఎస్తర్.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..
బిగ్‌బాస్ ఫేమ్ నోయల్ సీన్ మాజీ భార్య, నటి ఎస్తర్ తాజాగా `వాహ్`లో సందడి చేసింది. నోయల్ లోని టాలెంట్ ని పట్టేసింది. తాజాగా దాన్ని `వాహ్` చూపించింది. తాజాగా ఆ ప్రోమో సందడి చేస్తుండగా, ఉన్నది కొన్ని రోజులైనా బాగానే పట్టేశాంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
CricketJan 6, 2021, 12:11 PM IST
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తుంటే... వికెట్ల వెనకాల ‘బుట్టబొమ్మ’ సాంగ్ పాడు... రిషబ్ పంత్కి...
అల్లుఅర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకొచ్చాడు క్రికెటర్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ టిక్ టాక్ ఫ్యాన్స్ కోరిక మేరకు చేసిన ‘బుట్టబొమ్మ’ సాంగ్ స్టెప్పులు, సోషల్ మీడియాలో సంచలనం క్రియేట్ చేశాయి
EntertainmentJan 5, 2021, 9:33 PM IST
సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత: ఆయన జీవిత విశేషాలు
గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
EntertainmentJan 5, 2021, 8:10 PM IST
వెన్నెలకంటి కాలం నుంచి జాలువారిన టాప్ సాంగ్స్ ఇవే..
వెన్నెలకంటిగారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాల అనువాద పాటలే కాదు, స్ట్రెయిట్ సినిమాలకు కూడా వినసొంపైన పాటలు రాసి మెప్పించారు. ఏ రైటర్‌కైనా ఎక్కువ మంది మెచ్చిన పాటలుంటాయి. ఎక్కువగా పాపులర్ అయిన పాటలుంటాయి. అలా వెన్నెలకంటికి కూడా కొన్ని పాపులర్ పాటలున్నాయి.
EntertainmentJan 5, 2021, 7:11 PM IST
కొత్త ఏడాది ప్రారంభమై ఐదు రోజుల్లోనే టాలీవుడ్‌ని వెంటాడిన విషాదం..
గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతలోనే పెను విషాదం అలుముకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గీత రచయితగా రాణిస్తున్న వెన్నెలకంటి మరణంతో టాలీవుడ్ దుఖసాగరంలో మునిగిపోయింది.
EntertainmentJan 5, 2021, 5:46 PM IST
లేడీ గొంతుతో ఇమ్మాన్యుయెల్ పాడిన అమ్మ పాటకి పడిపోయిన `జబర్దస్త్` వర్ష..
జబర్దస్త్` ప్రోగ్రామ్‌లో ఇమ్మాన్యుయెల్, వర్ష మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వీరిద్దరు లవర్స్ గానే ట్రీట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ `జబర్దస్త్` షోకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇమ్మాన్యుయెల్.. వర్షని ఫిదా చేశాడు. తన పాటతో పడేశాడు. ఆ కథేంటో మీరే చూడండి.
EntertainmentJan 5, 2021, 9:34 AM IST
ముక్కాలా సాంగ్ కి సెక్సీ స్టెప్స్ తో రెచ్చిపోయిన అనసూయ... వైరల్ అవుతున్న వీడియో!
నైట్ డిన్నర్ లో అనసూయ ముక్కాలా ముక్కాబులా సాంగ్ కి సెక్సీ స్టెప్స్ తో రచ్చ చేశారు. షార్ట్ జీన్స్, టీ షర్ట్ ధరించిన అనసూయ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.