Sonali Phogat
(Search results - 4)NewsOct 24, 2019, 2:43 PM IST
#ElectionResults2019 : టిక్ టాక్ స్టార్ సోనాలీ ఓటమి
మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది.
NewsOct 24, 2019, 10:40 AM IST
#ElectionResults2019 : టిక్ టాక్ స్టార్ కి ఓటమి తప్పదా..?
టిక్ టాక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ ఫొగాట్ వెనుకంజలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమె అదంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. =
NewsOct 21, 2019, 10:52 AM IST
టిక్ టాక్ స్టార్ సోనాలీ ఓటు హక్కు వినియోగించుకున్నారు!
హర్యానాలోని 90 స్థానాలకు గాను 1,169మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 104 మంది మహిళలు ఉన్నారు. వీటితోపాటు మరో 16 రాష్ట్రాలు, ఒకే కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
NATIONALOct 9, 2019, 1:43 PM IST
మీరంతా పాకిస్తానీలా..? బీజేపీ అభ్యర్థి, టిక్ టాక్ స్టార్ సోనాలీ షాకింగ్ కామెంట్స్
ఆమె ప్రచారంలో భాగంగా... ప్రజలను ఉద్దేశించి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. అదే నినాదాన్ని సభకు వచ్చిన ప్రజలను కూడా చేయాలని కోరారు. అయితే... కొందరు యువకులు ఆమె చెప్పినట్లు భారత్ మాతాకీ జై నినాదాలు చేయలేదు. దీంతో...ఆమె అసహనం వ్యక్తం చేశారు.