Sonal Chauhan  

(Search results - 29)
  • Sonal Chauhan

    News21, Feb 2020, 4:37 PM IST

    బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

    హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది  సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటించింది. 

  • sonal

    News30, Jan 2020, 1:08 PM IST

    బాలయ్య హీరోయిన్.. 'బికినీ పిక్స్'లో నెంబర్ వన్!

    బాలీవుడ్‌లో ‘జన్నత్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సోనాల్‌ చౌహాన్‌ ‘రెయిన్‌ బో’ ‘పండగ చేస్కో’ ‘షేర్‌’ ‘లెజెండ్‌’ ‘డిక్టేటర్‌’ (ఇందు)... వంటి తెలుగు సినిమాల్లోనూ నటించింది.

  • ధర్మా ది 'బాషా' (కథ) :  గాయాలతో ఉన్న బాలయ్యను సరోజినీ ప్రసాద్ (జయసుధ) తీసుకెళ్లి హాస్పటిల్ లో జాయిన్ చేస్తుంది. బాలయ్యకు తనెవరో మర్చిపోతాడు. గత మేమిటో గుర్తు ఉండదు. అప్పుడు జయసుధ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి..దత్తత చేసుకుని తమ సొంత సాఫ్ట్ వేర్ ఫర్మ్ కు సీఈఓ ని చేస్తుంది. పనిలో పనిగా అర్జున్ ప్రసాద్ అనే పేరు కూడా పెడుతుంది. రైవల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ సోనాలి చౌహాన్ తో ప్రేమలో పడి, ఆమె కోసం సాప్ట్ వేర్ ప్రాజెక్టుని కూడా త్యాగం చేసే స్దాయికి వెళ్తాడు. ఆమెతోనే మన బాలయ్య పెళ్లి నిశ్చయం చేస్తుంది సరోజిని.

    News22, Dec 2019, 7:44 AM IST

    బాలయ్య హ్యాట్రిక్.. చెప్పేవాళ్లే లేరా?

    మూడు వరస డిజాస్టర్ సినిమాలు రావటం అంటే మాటలు కాదు. ఆ రికార్డ్ ని బాలయ్య సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఇలాంటి రేర్ హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో క్రెడిట్ అవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 'రూలర్' కూడా అదే దిశగానే సాగుతోంది. 

  • balakrishna

    News17, Dec 2019, 8:03 PM IST

    నందమూరి టోనీ స్టార్క్.. నా పేరు మారిపోయింది.. బాలకృష్ణ

    బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు గెటప్పులతో అలరించబోతున్నారు.

  • Ruler censor

    News16, Dec 2019, 5:16 PM IST

    బాలయ్య 'రూలర్' మూవీ సెన్సార్ కంప్లీట్!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న రూలర్ చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ సంస్థ అధినేతగా రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు. 

  • Balakrishna

    News15, Dec 2019, 4:50 PM IST

    బాలయ్య పొలిటికల్ పంచ్ ఎవరిపై.. హాట్ టాపిక్ గా మారిన డైలాగ్

    నందమూరి బాలకృష్ణ నటించిన తానా చిత్రం రూలర్. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

  • Ruler Pre release event

    News14, Dec 2019, 11:24 PM IST

    ఇద్దరు భామల మధ్య బాలయ్య.. రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫొటోస్

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

  • Balakrishna

    News14, Dec 2019, 10:30 PM IST

    నేను అందరితో ఇమడలేను.. గెటప్ చూసి సర్జరీ అంటున్నారు.. బాలయ్య!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • rajasekhar

    News14, Dec 2019, 9:38 PM IST

    రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Boyapati Srinu

    News14, Dec 2019, 9:07 PM IST

    ఫ్యాన్స్ కు ఏమైనా జరిగితే ముందుండేది బాలయ్యే.. బోయపాటి శ్రీను!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • paruchuri murali

    News14, Dec 2019, 8:18 PM IST

    రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది.

  • Saptagiri

    News14, Dec 2019, 7:34 PM IST

    రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Anchour Jhansi

    News14, Dec 2019, 7:03 PM IST

    రూలర్ ప్రీరిలీజ్: బాలయ్యని చూసి పిచ్చెక్కిపోతారు.. యాంకర్ ఝాన్సీ

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Sonal Chauhan

    News9, Dec 2019, 9:10 PM IST

    'రూలర్' హీరోయిన్ గ్లామర్ షో.. ఫోజులు అదుర్స్!

    హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. ప్రస్తుతం సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటిస్తోంది. 

  • balakrishna

    News8, Dec 2019, 10:42 AM IST

    బాలయ్య మాస్.. 'రూలర్' ట్రైలర్ వచ్చేసింది!

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. బాలకృష్ణ మాస్ చిత్రాలు చేస్తే అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలు కోరుకుంటారు. బాలకృష్ణ ప్రస్తుతం అలాంటి కమర్షియల్ ప్యాకేజ్ లాంటి చిత్రాన్ని అభిమానులకు అందించే పనిలో ఉన్నారు.