Sonakshi Sinha  

(Search results - 33)
 • Entertainment23, Jun 2020, 4:20 PM

  `నేనేం చచ్చిపోవటం లేదు.. దూరంగా వెళుతున్నా అంతే`

  బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కూడా సోషల్‌ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ద్వేశం, బంధుప్రీతి, లాంటి వాటి వల్ల నా పై వస్తున్న విమర్శలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది.

 • Entertainment22, Jun 2020, 5:31 PM

  నన్ను తిట్టే అవకాశం మీకు లేకుండా చేశా: స్టార్ హీరోయిన్‌

  సుశాంత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్‌ లో స్టార్ వారసులకు తలనొప్పిగా మారింది. నెటిజెన్లు సుశాంత్ మృతికి నెపోటిజమే కారణమంటూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెటిజెన్ల గోల భరించలేక సెలబ్రిటీలు సోషల్‌ మీడియా నుంచి వైదొలుగుతున్నారు.

 • Sonakshi Sinha

  Entertainment News25, May 2020, 11:14 AM

  పెళ్లి కాని హీరో, హీరోయిన్ షూటింగ్ లో ఉంటే ఇక అంతే..

  బాలీవుడ్ రొమాంటిక్ హీరో షాహిద్ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.

 • Sonakshi Sinha

  Entertainment News14, Apr 2020, 10:24 AM

  సోనాక్షి సిన్హాతో డేటింగ్.. నాకు ఇంకో అమ్మాయితో ఎఫైర్ ఉంది.. యంగ్ హీరో కామెంట్స్

  దబంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి మెరుపులా వచ్చిన సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సోనాక్షి సిన్హా  కుర్రకారు హృదయాల్లో గూడు కట్టుకుంది. దబంగ్ తర్వాత నుంచి కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యభరితమైన పాత్రలు కూడా చేస్తోంది. 
 • actress sonakshi sinha

  News2, Apr 2020, 10:51 AM

  కరోనా ఎఫెక్ట్: అది నా పర్సనల్ మ్యాటర్.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిన సోనాక్షి

  బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హా 2010లో దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సోనాక్షి కుర్రకారుని తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధుల్ని చేసింది.

 • Sonakshi Sinha

  News6, Feb 2020, 8:38 PM

  ఆ హీరోయిన్ పై రూ.1500 కోట్లు.. షాకింగ్ డీటైల్స్!

  సినిమా రికార్డులంటే ముందుగా హీరోల పేర్లు మాత్రమే గుర్తకు వస్తాయి. కానీ అందులో హీరోయిన్ల పాత్ర కూడా ఎంతైనా ఉంటుంది. గ్లామర్ పరంగా కానీ, నటన పరంగా కానీ హీరోయిన్లు సినిమా బిజినెస్ కు తమ వంతు తోడ్పడుతారు. ముఖ్యంగా బాలీవుడ్ లో నటీమణులకు పారితోషికం అత్యధికంగా ఉంటుంది. 

 • Nikesha Patel

  News29, Jan 2020, 2:40 PM

  అవమానంగా ఫీలైన పవన్ హీరోయిన్.. సోనాక్షి సిన్హాపై షాకింగ్ కామెంట్స్

  2010లో విడుదలైన పవన్ కళ్యాణ్ పులి చిత్రంతో నికీషా పటేల్ హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నికీషా పటేల్ కు నిరాశ తప్పలేదు. గ్లామర్ ఒలకబోసినప్పటికీ మంచి ఆఫర్స్ రాలేదు. దీనితో నికీషా పటేల్ చిన్న చిత్రాలకు మాత్రమే పరిమితం అయింది. 

 • Sonakshi Sinha

  News29, Jan 2020, 7:57 AM

  బాలయ్య వద్దు...పవన్ ముద్దు అంటోంది

  సోనాక్షి సిన్హా కెరీర్ బాలీవుడ్ లో దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. యంగ్ హీరోలెవరూ ఆమెను తమ సరసన తీసుకోవటం లేదు. సీనియర్ హీరోలకు అంత సీన్ ఉండటం లేదు. ఆమె ఎంతో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని సల్మాన్ సరసన దబాంగ్ 3 డిజాస్టర్ అవటం ఆమెను నిరాశలో ముంచేసింది. 

 • దబాంగ్ 3: సల్మాన్ ఖాన్ మొదటిసారి తన సినిమాను సౌత్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. 100కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా 2019 డిసెంబర్ 20న రానుంది.

  News25, Dec 2019, 6:28 PM

  దబాంగ్ 3 దెబ్బ.. వంద కోసం భాయ్ పాట్లు

  నటనపరంగా ఇతరులకు పోటీ ఇవ్వకపోయినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అందరికంటే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకోగల హీరో సల్మాన్. అయితే చాలా రోజుల తరువాత సల్మాన్ ఖాన్ చాలా పూర్ ఓపెనింగ్స్ అందుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

 • Salman Khan

  News21, Dec 2019, 3:06 PM

  సల్మాన్ 'దబంగ్ 3'.. దెబ్బేసిందిగా?

  దబంగ్ 3 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజవ్వడం అందరిని ఆకర్షించింది. పాన్ ఇండియన్ లెవెల్లో సక్సెస్ అందుకోవాలని టార్గెట్ పెట్టుకున్న సల్మాన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

 • Pooja hegde

  News20, Dec 2019, 7:32 PM

  దబంగ్3 స్క్రీనింగ్: చీరలో మెరిసిన సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. పూజా హెగ్డే, సన్నీలియోన్ సందడి!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ  దబంగ్ 3. దాదాపు ఏడేళ్ల తర్వాత దబంగ్ సిరీస్ లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆకాశాన్ని తాకే అంచనాల నడుమ దబంగ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులతో పాటు ఫిలిం క్రిటిక్స్ నుంచి కూడా దబంగ్ 3కి మంచి రెస్పాన్స్ వస్తోంది. చుల్ బుల్ పాండే గా కండలవీరుడు మరోమారు అదరగొట్టినట్లు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. దబంగ్ 3 స్పెషల్ స్క్రీనింగ్ కు సంజయ్ దత్, సన్నీలియోన్, టైగర్ ష్రాఫ్, పూజా హెగ్డే తో పాటు సల్మాన్ ఖాన్ ప్రేయసిగా చెప్పబడుతున్న ఇలుయా వంతూర్ కూడా హాజరైంది. 

 • Salman Khan

  News19, Dec 2019, 10:29 PM

  Dabangg 3: 'దబంగ్ 3' యుఏఈ ప్రీమియర్ షో టాక్.. ఆల్ టైం బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్!

  కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇండియాలో తిరుగులేని సూపర్ స్టార్. సల్మాన్ ఖాన్ దశాబ్దాలకాలం నుంచి అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటే వందల కోట్ల బిజినెస్ జరుగుతున్నట్లే. సల్మాన్ ఖాన్ నటించిన దబంగ్ చిత్రం 2010లో విడుదలై బాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పింది.

 • Salman Khan

  News19, Dec 2019, 11:25 AM

  'దబాంగ్ 3'పై కంప్లైంట్.. సన్నివేశాలు తొలగించాలని డిమాండ్!

  ఈ సినిమా పాటలతో పాటు కొన్ని సన్నివేశాల్లో సాధువులను కించపరిచారని, వాటిని ఈ సినిమా నుండి తొలగించాలని హిందూ జాగృతి సమితి సభ్యులు ముంబై సెన్సార్ 
  బోర్డ్ తో పాటు మహారాష్ట్ర సర్కార్ కి డిమాండ్ చేశారు. 

 • Venkatesh

  News18, Dec 2019, 8:48 PM

  దబంగ్ 3 ప్రీరిలీజ్.. సల్లూ భాయ్ తో రాంచరణ్, వెంకటేష్ సందడి.. ఫొటోస్!

  సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన దబంగ్ 3 చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా సల్మాన్  ఖాన్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. బుధవారం రోజు హైదరాబాద్ లో దబంగ్ 3 ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్, విక్టరీ వెంకటేష్ అతిథులుగా హాజరయ్యారు. 

 • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.

  News16, Dec 2019, 12:45 PM

  బాలయ్య సినిమాలో నటించట్లేదు.. షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ

  బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం రూలర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అఫీషియల్ గా గత వారమే పూజ కార్యక్రమాలతో సినిమాని లాంచ్ చేశారు. అయితే ఆ సినిమాకు సంబందించిన రూమర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.