Son In Law  

(Search results - 35)
 • bharath

  Andhra Pradesh18, Oct 2019, 8:07 PM IST

  చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం

   శ్రీభరత్ ఆస్తులు స్వాధీనానికి సంబంధించి ఆంధ్రాబ్యాంకు నోటీసులు జారీ చెయ్యడంతో చంద్రబాబు కుటుంబంలో టెన్షన్ నెలకొంది. నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడం, బాలకృష్ణకు శ్రీభరత్ చిన్నల్లుడు కావడంతో చంద్రబాబు ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది. 

 • banda prakash

  Telangana18, Oct 2019, 4:40 PM IST

  జగన్ తో టీఆర్ఎస్ ఎంపీ సెక్యూరిటీ: సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

  ఎంపీ వెంట వచ్చిన ప్రైవేట్ వ్యక్తి జగన్ అనే వ్యక్తి వెంట పక్కకు వచ్చేశారు. అసలే ప్రాజెక్టు ఏరియా బాగుందేమో ఆ ప్రైవేట్ వ్యక్తి ఏకంగా వారితో ఒక వీడియో కూడా తీసేశారు. ఆయనేదో ప్రజాప్రతినిధిగా ఎంపీ సెక్యూరిటీ గార్డులు తనకు సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు వీడియోలో బిల్డప్ ఇచ్చాడు.

 • Telangana27, Sep 2019, 5:04 PM IST

  ఈఎస్ఐ స్కామ్ ఉచ్చులో నాయిని అల్లుడు: నాకేపాపం తెలీదన్న శ్రీనివాస్ రెడ్డి

  మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి అల్లుడు పేరు తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ కార్మిక నేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూచించిన కంపెనీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

 • భరత్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుండి భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజకీయాలకు ఆయన కొత్త భరత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాలకు కొత్తగా వచ్చిన వ్యక్తి చేసినట్టుగా లేవు.

  Andhra Pradesh28, Aug 2019, 11:45 AM IST

  అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

  అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని భరత్ విమర్సించారు. తనను చూపించి వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 • ntr bharath

  Andhra Pradesh27, Aug 2019, 12:46 PM IST

  జూ.ఎన్టీఆర్‌పై భరత్ వ్యాఖ్యలు: టీడీపీలో చిచ్చు

  జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చేసిన వ్య ాఖ్యలు వ్యూహత్మకంగా చేశాడా... లేక ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశాడా అనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టడం హట్ టాపిక్ గా మారింది.

 • nandamuri Balakrishna

  ENTERTAINMENT26, Aug 2019, 6:53 PM IST

  మావయ్యని ఇరికించారు, చిరంజీవి అలా కాదు.. బాలయ్య చిన్నల్లుడు!

  నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైజాగ్ నుంచి భరత్ ఎంపిగా టిడిపి తరుపున పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా భరత్ ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలని పంచుకున్నారు.

 • బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీభరత్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదంటారు.

  Andhra Pradesh26, Aug 2019, 4:02 PM IST

  జూ.ఎన్టీఆర్‌ టీడీపీకి అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలనం

  టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అభిప్రాయపడ్డారు.

 • stars

  ENTERTAINMENT6, Aug 2019, 11:23 AM IST

  తెరపై ‘అల్లుడు’ చేసిన మ్యాజిక్ అలాంటిది!

  సినిమాకి టైటిల్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. 

 • Siddharth

  business1, Aug 2019, 11:15 AM IST

  ఇటు అప్పులు.. అటు మార్కెట్లు: తీవ్ర ఒత్తిడితో సిద్ధార్థ ఇలా

  సంస్థ స్థాయిని మించి చేసిన అప్పులు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణానికి దారి తీశాయి. స్థాయికి మించి పెరిగిన రుణాలకు తోడు పరిస్థితులను బట్టి మార్కెట్లలో సంస్థ షేర్ల పతనం కూడా ఆయనపై ఒత్తిడి పెంచాయి. చివరి క్షణం వరకు కొత్త అప్పుల కోసం ప్రయత్నించిన కేఫ్ కాఫీ అధినేత వీజీ సిద్ధార్థ చివరకు తన ప్రయత్నాలు విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  

 • Siddharths dead body
  Video Icon

  NATIONAL31, Jul 2019, 11:55 AM IST

  కేఫ్ కాఫీ డే ఓనర్ సిద్దార్ధ కథ విషాదాంతం (వీడియో)

  కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్దార్ధ మృతదేహం బుధవారం నాడు ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైంది.సిద్దార్ధ సోమవారం రాత్రి నుండి అదృశ్యమయ్యారు. బుధవారం నాడు ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే  సిద్దార్ద ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 • Top Stories

  NATIONAL30, Jul 2019, 6:05 PM IST

  జనసేనలో చిచ్చు: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • siddarth

  NATIONAL30, Jul 2019, 10:27 AM IST

  ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ ఆత్మహత్య..?

  కనిపించకుండా పోయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

 • sm krishna

  NATIONAL30, Jul 2019, 10:14 AM IST

  కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వి.జి. సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారు. అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు.

 • preeti patel infosis

  NRI25, Jul 2019, 5:35 PM IST

  బ్రెగ్జిట్ ఎఫెక్ట్: న్యూ క్యాబినెట్‌లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు.. మరో ఎన్నారై మహిళకు హోం

   ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. బ్రిటన్‌ నూతన ప్రధానిగా కన్జర్వేటివ్‌ పార్టీ సీనియర్‌ నేత బోరిస్‌ జాన్సన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం కేబినెట్‌ కూర్పు జరిగింది. రిషి సునక్‌ సహా మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు దీనిలో చోటు కల్పించారు. రిషి సునక్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించినట్లు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కార్యాలయం వెల్లడించింది. 39ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. 

 • rishi sunak infosys

  INTERNATIONAL25, Jul 2019, 5:02 PM IST

  బోరిస్ కేబినెట్ లో ఇన్పోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి: మరో ఇద్దరు కూడా..

  రిషి సునక్‌ను ట్రెజరీ విభాగ చీఫ్‌ సెక్రటరీగా నియమించినట్లు యూకే ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. 39ఏళ్ల రిషి సునక్ ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి 2014లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.