Son  

(Search results - 1465)
 • Corona Virus awareness short film by Actor Sai Kumar, Aadi saikumar
  Video Icon

  Entertainment10, Apr 2020, 11:51 AM IST

  కరోనావైరస్ : నటుడు సాయికుమార్ కుటుంబ కథా చిత్రమ్...

  కరోనావైరస్ మీద అవగాహన కల్పించడానికి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ వినూత్న ప్రయోగం చేశాడు. 

 • undefined

  Entertainment News9, Apr 2020, 4:18 PM IST

  వైద్య సిబ్బందికి సాయం చేసిన బాలీవుడ్ విలన్‌

  హిందీతో పాటు సౌత్‌లోనూ స్టార్ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ముంబైలో ఓ హోటల్‌ను నిర్వహిస్తున్నాడు. ఈ కష్టకాలంలో తన హోటల్‌ను వైద్య సిబ్బంది వసతి కోసం వినియోగించుకోవాల్సిందిగా కోరాడు సోనూ సూద్‌. ఈ మేరకు ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు లేఖ రాశాడు సోనూ.

 • A. R. Rahman

  Entertainment News9, Apr 2020, 3:44 PM IST

  మనస్తాపానికి గురైన ఏఆర్ రెహమాన్.. దుమ్మెత్తి పోసిన లిరిసిస్ట్!

  సినిమాలు రీమేక్ చేయడం.. పాటలు రీమిక్స్ చేయడం ఎప్పటికి కత్తిమీద సామే. ఒరిజినల్ వర్షన్ తో తప్పకుండా పోలికలు పెడతారు.

 • scooty

  Telangana9, Apr 2020, 2:53 PM IST

  కరోనా ఎఫెక్ట్: కొడుకు కోసం 1400 కి.మీ స్కూటీపై....

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె భర్త 12 ఏళ్ల క్రితమే మరణించాడు. రజియా కూతురు పెద్దది, చిన్నవాడు నిజాముద్దీన్ ఇంటర్ పూర్తి చేసి హైద్రాబాద్ నారాయణ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకొంటున్నాడు. 

 • Manorama son

  Entertainment9, Apr 2020, 7:27 AM IST

  మనోరమ కుమారుడు ఆత్మహత్యాయత్నం, షాకింగ్ రీజన్

  స్వర్గీయ సీనియర్‌ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యం,బాధ కలుగుతుంది.

 • undefined

  Entertainment News8, Apr 2020, 4:34 PM IST

  మనవడి కోసం మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న సూపర్ స్టార్

  కృష్ణ తన కూతురి కొడుకు కోసం దర్శకుడిగా మరాడట. అసలు విషయానికి వస్తే కృష్ణ కూతురి కొడుకు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక సన్నివేశానికి కృష్ణ దర్శకత్వం వహించారు.

 • RP Patnaik Song on Corona Virus
  Video Icon

  Entertainment8, Apr 2020, 11:54 AM IST

  ఆర్ పి పట్నాయక్ కరోనా పాట : ఎందుకిలా.. ఏమిటిలా...

  తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కరోనావైరస్ మీద ఓ అద్భుతమైన పాట పాడారు. 

 • undefined

  Entertainment News7, Apr 2020, 12:05 PM IST

  తొలి పాటతోనే ప్రదీప్ రికార్డ్‌.. 100 మిలియన్లు దాటిన వ్యూస్‌

  అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో, 'నీలి నీలి ఆకాశం' పాటతో స‌హా సినిమాలోని అన్ని పాట‌ల‌నూ చంద్రబోస్ రాశారు. ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్‌పై చిత్రీక‌రించిన‌ 'నీలి నీలి ఆకాశం' పాట 100 మిలియ‌న్ వ్యూస్ దాట‌డంతో చిత్ర యూనిట్ ఖుషీ అవుతున్నారు. చిన్న సినిమాలోని ఓ పాటకు ఈ స్థాయిలో వ్యూస్ రావటం అరుదైన ఫీట్‌ అని భావిస్తున్నారు.

 • Annapurnammagari manavadu Movie song Release by music director koti
  Video Icon

  Entertainment6, Apr 2020, 12:32 PM IST

  అన్నపూర్ణమ్మ గారి మనవడు : పాట అద్భుతంగా ఉంది.. కోటి...

  నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ  ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు. 

 • undefined

  Coronavirus India5, Apr 2020, 8:24 PM IST

  ఏం చేద్దాం.. ఎలా చేద్దాం: మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, పార్టీ చీఫ్‌లకు మోడీ ఫోన్

  కరోనాను భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రధాని నరేంద్రమోడీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో లాక్‌డౌన్ విధించిన ప్రధాని.. రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. 

 • Bonala Prakash Song On Coronavirus
  Video Icon

  Literature4, Apr 2020, 5:49 PM IST

  కరోనావైరస్ పై పాట : ఎంత పని చేస్తివే కరోనా...

  బోనాల ప్రకాశ్ , కామారెడ్డి జిల్లా లింగంపేట్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పై చదువుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి,  ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ  ప్రవృత్తిగా సమాజ చైతన్య గీతాలు, పాటలు పాడుతూ , రచనలు చేస్తూ... సమాజానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నాడు.

 • undefined

  News4, Apr 2020, 9:52 AM IST

  పవర్‌ స్టార్‌తో ఆడి పాడనున్న తెలుగమ్మాయి.!

  పవన్‌ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న విరూపాక్షలో  కీలక సమయంలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌లో పవన్‌ తో కలిసి ఓ తెలుగమ్మాయి ఆడిపాడనుంది. రంగస్థలం, కల్కి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన తెలుగమ్మాయి పూజితా పొన్నడా పవన్‌తో కలిసి ఆడిపాడనుందట.

 • modi

  Coronavirus India4, Apr 2020, 7:58 AM IST

  తెలుగులో మోదీ ట్వీట్... చిరు, నాగ్ లను పొగుడుతూ...

  అంద‌రినీ ఇళ్ల‌కే ప‌రిమితం కావాలంటూ సూచ‌న‌లు చేస్తూ కోటీ సంగీత సారధ్యంలో ఓ పాటను కూడా రూపొందించారు. ఆ పాటలో ఈ నలుగురు హీరోలు నటించి.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి సామాజిక దూరం పాటించాలన్నారు. దీని గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ చిరంజీవి, నాగార్జున, వ‌రుణ్ తేజ్‌, సాయి తేజ్‌ల‌ను అభినందిస్తూ తెలుగులో ట్వీట్ చేశారు.
   

 • police

  Coronavirus Telangana3, Apr 2020, 8:05 PM IST

  చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారని.. పోలీసులను చితకబాదిన తల్లీకొడుకులు (వీడియో)

  కరోనా కట్టడి కోసం కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 • malaika arora

  News3, Apr 2020, 5:36 PM IST

  అంతా నన్నే తిట్టారు.. నా కొడుకే విడాకుల నిర్ణయానికి ఓకే చెప్పాడు: మలైకా!

  నాలుగు పదుల వయసులో కూడా హాట్ నెస్ తో మలైకా అదరగొడుతోంది. ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయన మలైకా 1998లో అర్భాజ్ ఖాన్ ని వివాహం చేసుకుంది.