Solo Brathuke So Better Movie
(Search results - 4)EntertainmentOct 4, 2020, 10:08 AM IST
సాయి తేజ..పిల్లి మెడలో గంట కడతారా?
ఈ నెల 15 వ తేదీ నుంచి థియోటర్స్ ఓపెన్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం పరిస్దితి ఏంటన్నది తేలటం లేదని సమాచారం. ధైర్యం చేసి ఓటీటీ వేదికగా రిలీజ్ చేద్దామా లేక, థియోటర్ లో రిలీజ్ చేద్దామా అనే తెగని ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
EntertainmentJul 31, 2020, 11:39 AM IST
బాగా టెమ్ట్ చేస్తున్నారట... సాయి తేజలో టెన్షన్?
ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ వారు పెద్ద సినిమాలని తమ డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో స్టీమింగ్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాతలతో, దర్శకులతో మీటింగ్ లు వేస్తున్నారు. నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ సినిమాకు సైతం ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
NewsFeb 1, 2020, 2:50 PM IST
'సోలో బ్రతుకే సో బెటర్'.. లవర్స్ డే స్పెషల్!
సాయి ధరమ్ తేజ్ కూడా ఫైనల్ గా ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరికి ముందు వరుసగా అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కాలం తరువాత తన సత్తా చాటాడు.
NewsOct 15, 2019, 10:55 AM IST
హ్యాపీ బర్త్ డే సుప్రీమ్ హీరో.. వెనక్కి తగ్గేదే లేదు!
ఫైనల్ గా వెండితెరపై ఆడియెన్స్ ని మెప్పిస్తేనే సక్సెస్ లు అందుతాయి. ప్రస్తుతం ఆ దిశగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మెగా మెనల్లుడు సాయి ధరమ్ తేజ్. జయాపజయాలతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ ద్వారానే ఈ హీరో అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పవచ్చు.