Solo Brathuke So Better  

(Search results - 11)
 • Entertainment News2, Aug 2020, 8:32 AM

  `ప్రేమదేశం` తరహాలోనే ప్రేమలో పడ్డానంటున్న మెగా హీరో

  మెగా హీరో సాయితేజ్‌ జీవితంలోనూ అదిరిపోయే లవ్‌ స్టోరీ ఉందట. అది మామూలు ప్రేమ కథ కాదు. లవ్‌ స్టోరీ చిత్రాలకు ఓ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే `ప్రేమ దేశం` తరహా లవ్‌ స్టోరీ తన జీవితంలో ఉందని చెబుతున్నారు. తాజాగా ఆయన ఓ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

 • <p>sai teja</p>

  Entertainment31, Jul 2020, 11:39 AM

  బాగా టెమ్ట్ చేస్తున్నారట... సాయి తేజలో టెన్షన్?

  ఓటీటి ఫ్లాట్ ఫామ్స్ వారు పెద్ద సినిమాలని తమ డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో స్టీమింగ్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాతలతో, దర్శకులతో మీటింగ్ లు వేస్తున్నారు. నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు సాయి ధరమ్ తేజ సినిమాకు సైతం ఓ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 • Entertainment6, Jun 2020, 2:22 PM

  పిరియాడిక్‌ డ్రామాలో మెగా హీరో.. శ్రీ కృష్ణ దేవరాయలుగా!

  కెరీర్‌ వరుస పరాజయాల తరువాత ఈ మధ్యే తిరిగి గాడిలో పడ్డాడు సాయి ధరమ్ తేజ్‌. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోరును కొనసాగించేందుకు జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నాడు.

 • Entertainment25, May 2020, 11:22 AM

  చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో.. మెగా హీరోకు నితిన్‌ పంచ్‌

  సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సోలో బ్రతుకే సోబెటరూ సినిమాలోని పాటను నితిన్‌ రిలీజ్ చేశాడు. ప్రజెంట్ సిచ్యువేషన్‌ కు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యేలా నో పెళ్లి అంటూ సాగే ఈ పాటను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు నితిన్‌. పాటతో పాటు చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో అంటూ కామెంట్ చేశాడు.

 • pawan kalyan

  News12, Mar 2020, 12:24 PM

  మెగా హీరో న్యూ ప్రాజెక్ట్.. స్పెషల్ ఎట్రాక్షన్ గా పవర్ స్టార్!

  సాయి ధరమ్ తేజ్ మొత్తానికి సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరి సినిమాకంటే ముందువరకు అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.అదే స్పీడ్ తో సాయి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తెచ్చాడు. 

 • Sai Dharam tej

  News13, Feb 2020, 7:54 PM

  'సోలో బ్రతుకే సో బెటర్' థీమ్ వీడియో.. సింగిల్స్ కి కిక్కు గ్యారెంటీ!

  సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలు అందుకున్న తేజు ఆ తర్వాత డీలా పడ్డాడు. డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు తేజు కెరీర్ ని ఇబ్బంది పెట్టాయి. కానీ చిత్రలహరి చిత్రంతో మళ్ళీ పుంజుకున్నాడు.

 • tollwyood

  News10, Feb 2020, 2:02 PM

  ఇంట్రెస్టింగ్: 'బ్యాచ్‌లర్' కథలతో రాబోతున్న కుర్ర హీరోలు

  టాలీవుడ్ లో  బ్యాచ్‌లర్ హీరోల లిస్ట్ పెద్దగానే ఉంది. కొంతమంది సీనియర్ హీరోలను చూసి కుర్ర హీరోలు కూడా  బ్యాచ్‌లర్ లైఫ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి ముగ్గురు హీరోలు  బ్యాచ్‌లర్ లైఫ్ ని టార్గెట్  చేస్తూ సినిమాలు చేస్తున్నారు. వాటిపై ఒక లుక్కేస్తే.. 

 • sai tej

  News8, Feb 2020, 3:55 PM

  'నువ్ ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేనూ చూస్తా'.. మెగాహీరోకి మంచు విష్ణు కౌంటర్!

  సుబ్బు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. 

 • solo brathuke so better

  News1, Feb 2020, 2:50 PM

  'సోలో బ్రతుకే సో బెటర్'.. లవర్స్ డే స్పెషల్!

  సాయి ధరమ్ తేజ్ కూడా ఫైనల్ గా ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరికి ముందు వరుసగా అపజయాలతో సతమతమైన ఈ యువ హీరో ఇటీవల మారుతి దర్శకత్వంలో చేసిన 'ప్రతి రోజు పండగే' సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద చాలా కాలం తరువాత తన సత్తా చాటాడు. 

 • taman

  News1, Jan 2020, 2:47 PM

  మెగా మేనల్లుడి సెంటిమెంట్ కి బ్రేక్.. తమన్ రిపీట్!

  ఈ సినిమా సక్సెస్ సాయి తేజ్ లో మరింత ఆనందాన్ని నింపింది. దీంతో 2020లో సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', దేవకట్టా చిత్రాలతో తన విజయ పరంపర కొనసాగించాలని చూస్తున్నాడు. 

 • sai dharam tej

  News15, Oct 2019, 10:55 AM

  హ్యాపీ బర్త్ డే సుప్రీమ్ హీరో.. వెనక్కి తగ్గేదే లేదు!

  ఫైనల్ గా వెండితెరపై ఆడియెన్స్ ని మెప్పిస్తేనే సక్సెస్ లు అందుతాయి. ప్రస్తుతం ఆ దిశగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మెగా మెనల్లుడు సాయి ధరమ్ తేజ్.  జయాపజయాలతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ ద్వారానే ఈ హీరో అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పవచ్చు.