Asianet News TeluguAsianet News Telugu
92 results for "

Soldier

"
President Ramnath kovind and PM Narendra Modi wishes soldiers and their families on eve of national army dayPresident Ramnath kovind and PM Narendra Modi wishes soldiers and their families on eve of national army day

Indian Army Day 2022: మీ త్యాగాలు మరువలేనివి.... ఆర్మీడేపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Indian Army Day 2022: జాతీయ సైనిక దినోత్సవాన్ని (జనవరి 15) పురస్కరించుకుని రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. 
 

NATIONAL Jan 15, 2022, 1:17 PM IST

army day 2022 PM Modi wishes soldiers and their familiesarmy day 2022 PM Modi wishes soldiers and their families

Army Day 2022: భారత సైన్యానికి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ శుభాకాంక్షలు..

నేడు(జనవరి 15) సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మోదీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు. 

NATIONAL Jan 15, 2022, 10:57 AM IST

Indian Armys Exchange Of Sweets With Pak and China SoldiersIndian Armys Exchange Of Sweets With Pak and China Soldiers

New Year 2022 : న్యూఇయర్ విషెస్ చెబుతూ.. చైనా, పాక్ సైనికులకు మిఠాయిలు పంచిన భారత జవాన్లు

నూతన సంవత్సరం సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు (indo pak border) సరిహద్దుల్లో పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (lion of control) వద్ద ఉన్న మెంధార్‌ హాట్‌ స్ప్రింగ్స్, పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. 

NATIONAL Jan 1, 2022, 9:46 PM IST

China replaces soldiers with robots  in Tibet as soldiersChina replaces soldiers with robots  in Tibet as soldiers

China వక్రబుద్ధి .. సరిహద్దు వెంట సాయుధ robots మోహ‌రింపు

డ్రాగన్‌ దేశం China..  సరిహద్దుల్లో మరో వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. భారత్ ను దొంగ దెబ్బ కొట్టాడానికి కుయుక్తుల‌కు తెర‌లేపింది. ఇరు దేశాల స‌రిహ‌ద్దుల వెంబ‌డి  పీఎల్‌ఏ (చైనా సైన్యం) మెషిన్‌ గన్లను బిగించినట్టు , అలాగే రోబోట్లతో మ‌న‌దేశంపై యుద్దానికి దిగ‌బోతున్న‌ట్టు అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. పాంగోంగ్ లేక్ వద్ద సెప్టెంబర్ 2020లో ఇరు దేశాల సైనికులు మధ్య పెద్ద ఎత్తున  ఘర్షణలు త‌ల్లెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ తరువాత నుంచి చైనా మరింత దూకుడు పెంచింది. ఎలాగైనా భార‌త్ పై ప్ర‌తికార దాడి చేయాల‌ని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహ, ప్ర‌తి వ్యూహాల‌ను ర‌చిస్తోంది.  
 

INTERNATIONAL Jan 1, 2022, 6:35 AM IST

Rawat build a monument to the soldiers Letter from the people of Wellington Cantonment to the Prime MinisterRawat build a monument to the soldiers Letter from the people of Wellington Cantonment to the Prime Minister

రావత్, సైనికులకు స్మారకం కట్టండి.. ప్రధానికి వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసుల లేఖ

బిపిన్ రావత్ ఆయ‌న స‌తీమ‌ణి మ‌ధులిక రావ‌త్ తో పాటు 12 మంది ఆర్మీ అధికారులు ప్ర‌యాణిస్తున్న హెలిక్యాప్ట‌ర్ ఈ నెల 8 నీలిగిరి అడ‌వుల్లో కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో బిపిన్ రావ‌త్ దంప‌తులు 11 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న నుంచి దేశం ఇప్ప‌టికీ కోలుకులేక‌పోతుంది. గొప్ప దేశ‌భ‌క్తులను కోల్ప‌యామ‌ని భావిస్తోంది. హెలిక్యాప్ట‌ర్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన సైనికులంద‌రికీ దేశం మొత్తం శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించింది. 
 

NATIONAL Dec 13, 2021, 7:36 PM IST

Accidents of Mi-17v5 helicopters in the past. Many soldiers were killed.Accidents of Mi-17v5 helicopters in the past. Many soldiers were killed.

గ‌తంలోనూ Mi-17v5 హెలిక్యాప్ట‌ర్ల ప్ర‌మాదాలు..

బుధవారం జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందార‌న్న వార్త దేశం మొత్తం క‌లంక‌లం రేపింది. సుధీర్ఘ కాలం పాటు భార‌త సైన్యంలో ప‌ని చేసి దేశానికి సేవ చేసిన బిపిన్ రావ‌త్ మ‌ర‌ణం ప‌ట్ల దేశం ద్రిగ్భాంతి వ్య‌క్తం చేసింది. ఈ ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే కేంద్ర కేబినేట్ అత్య‌వ‌సరంగా భేటీ అయ్యింది. ప్ర‌మాదం వివ‌రాల‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌ధాని నరేంద్ర మోడీకి వివ‌రించారు. పార్ల‌మెంట్ లో ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారిక ప్రకటన చేశారు. దేశం గొప్ప దేశ‌భ‌క్తుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.హెలిక్యాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రమాదానికి గురైన Mi-17v-5 హెలిక్యాప్టర్ బ్లాక్ బాక్స్ ను అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. అందులోని సమాచారాన్ని విశ్లేషించిన తరువాతే అసలేం జరిగిందన్నదానిపై స్పష్టత వస్తుంది. అయితే బుధవారం Mi-17v-5 హెలిక్యాప్టర్ సిరీస్ కు చెందిన హెలిక్యాప్టర్ లు గతంలోనూ పలు ప్రమాదాలకు గురయ్యాయి. 
 

NATIONAL Dec 9, 2021, 3:52 PM IST

Nagaland Firing : Attacking with knives, cutting the soldier's throatNagaland Firing : Attacking with knives, cutting the soldier's throat

Nagaland Firing : కత్తులతో దాడి చేసి.. సైనికుడి గొంతు కోసి.. దారుణం..

రైఫిల్ ఉన్నట్లు కనిపించగానే వారు కాల్పులు జరిపినట్లు సైనిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. అనంతరం అక్కడికి చేరుకున్న గ్రామస్తులు కోపోద్రిక్తులు బలగాలపై తల్వార్ ల వంటి పెద్ద కత్తులతో దాడి చేసినట్లు తెలిపాయి. ఓ సైనికుడిని వారు గొంతు కోసి చంపారని పేర్కొన్నాయి. మొత్తం 13 మంది సైనికులకు కత్తి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించాయి. 

NATIONAL Dec 7, 2021, 12:52 PM IST

PM Modi Celebrates Diwali with Soldiers in NowsheraPM Modi Celebrates Diwali with Soldiers in Nowshera
Video Icon

కాశ్మీర్ లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు ... ఒడిశాకు సీఎం జగన్

కాశ్మీర్ లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు ... ఒడిశాకు సీఎం జగన్

NATIONAL Nov 4, 2021, 5:03 PM IST

Brought Blessings of Crores of Indians for Soldiers: PM Modi in NowsheraBrought Blessings of Crores of Indians for Soldiers: PM Modi in Nowshera

130 కోట్ల భారతీయుల ఆశీర్వాదాలు తెచ్చా: నౌషీరాలో ఆర్మీ జవాన్లతో మోడీ దీపావళి వేడుకలు

తాను ప్రతి దీపావళిని మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో గడుపుతున్న విషయాన్ని ఆయన  గుర్తు చేసుకొన్నారు. భద్రతా బలగాలే తన కుటుంబమని మోడీ తెలిపారు.దీపావళిని పురస్కరించుకొని జమ్మూ కాశ్మీర్ లోని నౌషీరా సెక్టార్‌లో ప్రధాని మోడీ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

NATIONAL Nov 4, 2021, 12:22 PM IST

PM Modi celebrate Diwali with Army soldiers in jammu kashmirPM Modi celebrate Diwali with Army soldiers in jammu kashmir

PM Modi: జమ్మూ చేరుకున్న ప్రధాని మోదీ.. సైనికులతో దీపావళి వేడుకలు.. ఫొటోలు

ప్రధాని మోదీ ఈ దీపావళి (Diwali) వేడుకలను సైనికకులతో జరుపుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. గురువారం ఉదయం జమ్మూ‌కు చేరుకున్నారు. 
 

NATIONAL Nov 4, 2021, 11:31 AM IST

two army soldiers killed in landmine blas near LOC border in jammu kashmirtwo army soldiers killed in landmine blas near LOC border in jammu kashmir

పాకిస్తాన్ సరిహద్దులో మందుపాతర పేలి లెఫ్టినెంట్ అధికారి, జవాను దుర్మరణం

జమ్ము కశ్మీర్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఓ ల్యాండ్‌మైన్ పేలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఈ పేలుడు సంభవించింది. ఆదివారం ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, మరో జవాను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

NATIONAL Oct 31, 2021, 12:48 PM IST

Owaisi objects trolling of cricketer Mohammed ShamiOwaisi objects trolling of cricketer Mohammed Shami

ముస్లిం కాబట్టే షమీపై ట్రోల్స్... మండిపడ్డ ఓవైసీ..!

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో షమీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. షమీ పై, ఇన్‌స్టా గ్రామ్‌లో షమీ పోస్టులపై అసభ్యకరంగా కామెంట్స్‌ పెడుతున్నారు.

Cricket Oct 26, 2021, 11:25 AM IST

Our Soldiers Have Died. Will You Play T20? Asaduddin Owaisi Slams PMOur Soldiers Have Died. Will You Play T20? Asaduddin Owaisi Slams PM

మన సైనికులు చనిపోయారు.. పాక్ తో మ్యాచ్ అవసరమా..? మండిపడ్డ అసదుద్దీన్..!

ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెల‌రేగిపోతోన్న ఉగ్ర‌వాదం వ‌ల్ల మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మ‌రోవైపు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో భార‌త్‌ మ్యాచ్ ఆడుతుంద‌ని ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌డంలో కేంద్ర స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

NATIONAL Oct 19, 2021, 12:19 PM IST

india america soldiers playing kabaddiindia america soldiers playing kabaddi

ఢీ అంటే ఢీ.. అమెరికా సైన్యంతో ఇండియన్ ఆర్మీ కబడ్డీ.. వీడియో ఇదే..

భారత్, అమెరికా బలగాలు నువ్వా అంటే నువ్వా అన్నట్టు పోటాపోటీగా వ్యవహరించాయి. ఒకరిపై ఒకరు కాలు దువ్వి కబడ్డీ ఆడాయి. ఇదంతా కదనరంగంలో కాదు.. ఇరుదేశాలు నిర్వహిస్తున్న ఓ ట్రైనింగ్ కార్యక్రమంలో ఈ క్రీడలు ఆడాయి. కబడ్డీ, ఫుట్‌బాల్, సాకర్, వాలీబాల్ ఆటలు ఆడాయి. ఇరుదేశాల జవాన్లు నాలుగు జట్లుగా (మిక్స్‌డ్) విడిపోయి గేమ్స్ ఆడారు.
 

NATIONAL Oct 17, 2021, 1:18 PM IST

two soldiers gone missing during encounter in jammu kashmirtwo soldiers gone missing during encounter in jammu kashmir

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మిస్సింగ్.. భారీ కూంబింగ్ చేపడుతున్న ఆర్మీ

జమ్ము కశ్మీర్‌లో పూంచ్ జిల్లాలోని అడవుల్లో ఎన్‌కౌంటర్ నేటితో ఆరో రోజుకు చేరుతున్నది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు జవాన్లు ఇప్పటి వరకు మరణించారు. కానీ, ఒక్క ఉగ్రవాది కూడా మరణించిన సమాచారం లేదు. అదీగాకుండా ఇద్దరు జవాన్లు మిస్ అయినట్టు తెలుస్తున్నది. దీంతో ఆర్మీ ఆ అడవిలో భారీగా కూంబింగ్ చేపడుతున్నది. 

NATIONAL Oct 16, 2021, 1:53 PM IST