Asianet News TeluguAsianet News Telugu
38 results for "

Sohail

"
bigg boss fame sohail mehaboob shakes legs for rrr movie naatu naatu songbigg boss fame sohail mehaboob shakes legs for rrr movie naatu naatu song

వీడియో: నాటు నాటు సాంగ్ కి బిగ్ బాస్ సోహైల్, మెహబూబ్ అదిరిపోయే స్టెప్స్

ఆర్ ఆర్ ఆర్ సెకండ్ సింగిల్ నాటు నాటు సాంగ్ విపరీతమైన క్రేజ్ రాబట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన హై వోల్టేజ్ స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ లోని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్స్ ని అనుకరిస్తూ వందల వీడియోలు పుట్టుకొస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ సైతం తమ టాలెంట్ చూపించారు.

Entertainment Nov 14, 2021, 5:23 PM IST

after a long time bigg boss sohail and ariyana starts quarreling look at interesting story ksrafter a long time bigg boss sohail and ariyana starts quarreling look at interesting story ksr

సోహైల్-అరియానా మధ్య బయటపడిన పాతగొడవలు... అరియానా సెంటిమెంట్ తో ఆడుకున్న సోహైల్!

బిగ్ బాస్ హౌస్ లో బద్ద శత్రువులు ఎవరంటే సోహైల్, అరియానా అని టక్కున చెప్పేస్తారు. టామ్ అండ్ జెర్రీ బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న వీరిద్దరికి హౌస్ లో క్షణం పడేది కాదు. ప్రతి విషయంలో  ద్వేషించుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం చేసేవారు. 
 

Entertainment Jun 21, 2021, 2:52 PM IST

bigg boss  sohail donates groceries to cine workers ksrbigg boss  sohail donates groceries to cine workers ksr

సినీకార్మికులకి నిత్యావసర వస్తువులను అందించిన సోహైల్..!

 సోహైల్ ఇప్పటికే 24 లక్షలకు పైగా ఖర్చుతో వైద్య సేవలు అందించామని వెల్లడించారు. గుండెసంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ట్యూమర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకున్నామని అయన వెల్లడించారు.

Entertainment Jun 15, 2021, 9:01 AM IST

Sohail Tanvir to kagiso Rabada, Purple cap Winners CRASohail Tanvir to kagiso Rabada, Purple cap Winners CRA

IPL 2021: సోహైల్ తన్వీర్ నుంచి కగిసో రబాడా దాకా... పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే...

ఐపీఎల్ 2021 సీజన్ మొదలైంది. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఐపీఎల్ 2008 నుంచి 2020 దాకా అత్యధిక వికెట్లు తీసి, పర్పుల్ క్యాప్ గెలిచిన ప్లేయర్లు వీరే...

Cricket Apr 9, 2021, 6:01 PM IST

Sohel announces a movie sohle all set to launch his new filmSohel announces a movie sohle all set to launch his new film
Video Icon

డెబ్యూ డైరెక్టర్ తో బిగ్ బాస్ సోహెల్ కొత్త చిత్రం

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది తెలుగు సామెత.ఈ సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్న బిగ్ బాస్ సీజన్ 4కంటెస్టెంట్స్. 

Entertainment Dec 26, 2020, 4:33 PM IST

Bigg Boss 4: Sohail first to win ticket to finaleBigg Boss 4: Sohail first to win ticket to finale
Video Icon

అభిజిత్‌ని ఆడుకున్న నాగ్‌.. నక్కతోక తొక్కిన సోహైల్‌..

బిగ్ బాస్ కార్యక్రమం ఇక చివరకు వచ్చేసింది..

Entertainment News Dec 13, 2020, 1:26 PM IST

rahul sipligunj sensational comment on memes and trolls arjrahul sipligunj sensational comment on memes and trolls arj

ఆ ఔలేగాళ్ళకు నేను చెప్పేది ఒక్కటే.. షేక్‌ చేస్తున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ వీడియో

ఇటీవల రాహుల్‌ తన మాట మారుస్తూ, సోహల్‌, అరియానాలకు మద్దతు పలికారు. సోహైల్‌ టైటిల్‌ విన్నర్‌ అని చెప్పాడు. హౌజ్‌లో వ్యక్తగత ప్రదర్శన బట్టే సపోర్ట్ ఉంటుందని, ఎవరు ఏం చెప్పినా నమ్మకండి, బాగా ఆడేవాళ్లని జెన్యూన్‌గా సపోర్ట్ చేయండి, నాకు  సొహైల్, అరియానాలను టాప్ 2లో చూడాలని ఉంది.

Entertainment Dec 5, 2020, 12:25 PM IST

abhijeet fire on harika and ariyana punches to avinash arjabhijeet fire on harika and ariyana punches to avinash arj

హారికపై అభిజిత్‌ మళ్లీ ఫైర్‌.. పులిహోర అమ్ముకున్న అవినాష్‌.. చితక్కొట్టిన అరియానా

రాత్రి అనే తేడా లేకుండా లైట్లు అలానే ఉంచాలని బిగ్‌బాస్‌ చెప్పడంతో టాస్క్ లో ఉన్న సోహైల్‌, అఖిల్‌లతోపాటు అభిజిత్‌, హారిక, మోనాల్‌, అవినాష్‌, అరియానా కూడా జాగారం చేయాల్సి వచ్చింది. నిద్ర బాగా వస్తుందని బిగ్‌బాస్ కి అవినాష్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

Entertainment Dec 3, 2020, 11:16 PM IST

biggboss4 88th day highlights arjbiggboss4 88th day highlights arj

అవినాష్‌ని అన్న అని పిలిచిన మోనాల్‌..ఉయ్యాలపై సోహైల్‌, అఖిల్‌ మధ్య బిగ్‌వార్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టాస్క్ అఖిల్‌ సోహైల్‌ ల మధ్య సాగింది. ఇక అఖిల్‌ టాస్క్ లో ఉండగా, మోనాల్‌ని పడేయాలనుకున్న అవినాష్‌కి చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు ఉయ్యాలపై ఫ్రెండ్స్ సోహైల్‌, అఖిల్‌ మధ్య బిగ్‌ వార్‌ జరిగింది. ఇంకా 88వ రోజు ఏం జరిగిందంటే?

Entertainment Dec 3, 2020, 10:16 PM IST

biggboss4 87th day highlights  arjbiggboss4 87th day highlights  arj

సుదీప్‌ ఇష్టమన్న మోనాల్‌.. అలాంటి రాత్రి నాకు వద్దు అన్న అరియానా.. అఖిల్‌ని ఆడుకున్న సుదీప్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ 12వ వారం ఆద్యంతం కామెడీగా సాగింది. కన్నడ స్టార్‌ సుదీప్‌ ఎంట్రీ మరింత అలరించింది. జలజ ఎపిసోడ్‌ మరోసారి ఇంటిసభ్యులను వణికించగా, చివర్లో ఎలిమినేషన్‌ ఉత్కంఠతకు గురి చేసింది. మరి ఇంకా ఆదివారం ఏమేమి జరిగాయనేది చూస్దే..

Entertainment Nov 29, 2020, 10:29 PM IST

nagarjuna given once again jalaja  task arjnagarjuna given once again jalaja  task arj

మళ్లీ జలజని తీసుకొచ్చి చుక్కలు చూపించిన నాగ్‌.. అవినాష్‌ గట్టేక్కాడా?

ఈ రోజు ఫన్‌ టాస్క్ ల్లో భాగంగా మరోసారి జలజని తీసుకొచ్చాడు. ఓ ప్రత్యేకమైన ఫిల్మ్ తయారు చేశామని చెప్పి, మొన్న దెయ్యం రూమ్‌లోకి వెళ్ళి సోహైల్‌, అఖిల్‌ భయపడ్డ వీడియోని చూపించి ఆ ఇద్దరు గాలి తీసేశాడు. 

Entertainment Nov 29, 2020, 8:11 PM IST

lasya says about contestants sectrets  arjlasya says about contestants sectrets  arj

బిగ్‌బాస్‌4 విన్నర్‌పై లాస్య జోస్యం.. ఆ ఇద్దరి మధ్యే పోటీ

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్‌ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్‌ అయ్యారు. 

Entertainment Nov 22, 2020, 11:41 PM IST

biggboss4 77th day highlights arjbiggboss4 77th day highlights arj

సోహైల్‌ నెయిల్‌ పెయింటింగ్‌.. చీర కట్టిన అవినాష్‌..పాపం లాస్య

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 77వ రోజు ఆద్యంతం నవ్వులతో సాగింది. సన్‌డే ఫన్‌ డే కావడంతో నాగార్జున వివిధ ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులు సైతం తమదైన స్టయిల్‌లో టాస్క్ లు చేసి కడుపుబ్బ నవ్వించారు. కానీ చివర్లో ఊహించని విధంగా జరిగింది. 
 

Entertainment Nov 22, 2020, 10:05 PM IST

big fight between harika and sohail in biggboss4 nominations arjbig fight between harika and sohail in biggboss4 nominations arj

నామినేషన్‌ పేరుతో గుండెల్లో పొడిచారు...ఏ ఆపు గింతతలేవ్‌.. హారిక, సోహైల్‌ మధ్య వార్‌

పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా జరిగింది. హారికపై సోహైల్‌ ఫైర్‌ కావడం, తప్పుగా తన వాయిస్‌ రైజ్‌ చేయడంతో అభిజిత్‌ సోహైల్‌పై ఫైర్‌ అయ్యాడు. మరోవైపు నాకు పోటీ కాదని తనని లాస్య అన్నది అరియానా మండిపడింది. మరోవైపు పనిసరిగా చేయలేదని అవినాష్‌ని మోనాల్‌ నామినేట్‌ చేసింది. 

Entertainment Nov 16, 2020, 3:04 PM IST

biggboss4 winner final ? arjbiggboss4 winner final ? arj

బిగ్‌బాస్‌4ః విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది..అది నిర్ణయించేది ప్రేక్షకులా? బిగ్‌బాసా?

ఇప్పటి నుంచే బిగ్‌బాస్‌4 విన్నర్‌ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు. 

Entertainment Nov 16, 2020, 8:22 AM IST