Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Software Employee

"
natakam fame ashish gandhi tied knot with software employee  ksrnatakam fame ashish gandhi tied knot with software employee  ksr

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న నటుడు ఆశిష్!

కోవిడ్‌ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఆశిష్, నిఖిలత వివాహం జరిగింది.

Entertainment Jun 4, 2021, 5:54 PM IST

friend attempted rape on software employee in bhavanipuram - bsbfriend attempted rape on software employee in bhavanipuram - bsb

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మీద స్నేహితుడు అత్యాచారయత్నం.. ఆపై బెదిరింపులు..

తన మీద కొల్ల మణికంఠ అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడడంతో పాటు.. తన తో దిగిన ఫోటోలతో బెదిరిస్తున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవానిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సదరు యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని భవానిపురంలో నివాసం ఉంటున్నారు.

Andhra Pradesh Apr 6, 2021, 10:36 AM IST

software employee died In road accident in hyderabad kspsoftware employee died In road accident in hyderabad ksp

తలమీదుగా దూసుకెళ్లిన బస్సు .. టెక్కీ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో టెక్కీ దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్‌ (39) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 

Telangana Apr 4, 2021, 7:53 PM IST

murder attempt on software employee in allagaddamurder attempt on software employee in allagadda
Video Icon

ఎల్లుండి పెళ్లనగా... సాఫ్ట్ వేర్ పెళ్లికొడుకును అతి కిరాతకంగా నరికి...

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

Andhra Pradesh Jan 6, 2021, 10:43 AM IST

Software Employee Commits Suicide in Hyderabad Over Financial issuesSoftware Employee Commits Suicide in Hyderabad Over Financial issues

ఆన్ లైన్ యాప్ ల నుంచి అప్పు.. వేధింపులు తట్టుకోలేక..

అనుకోకుండా కరోనా లాక్ డౌన్ సమయంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన అతను పలు ఆన్ లైన్ యాప్ ల త్వారా మొత్తం రూ.50వేలు అప్పు చేశాడు. 30 శాతం వడ్డీతో డబ్బులు చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు ఇటీవల అతడిపై తీవ్ర ఒత్తిడి చేశారు.

Telangana Dec 18, 2020, 7:42 AM IST

software employee Commits suicide in Hyderabadsoftware employee Commits suicide in Hyderabad

బెడ్రూంలో భార్య.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

వెంగళరావునగర్‌లో నివాసం ఉంటూ వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం బ్యాంక్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Telangana Dec 10, 2020, 9:32 AM IST

Hyderabad Software Employees Caught in Drug Supply case - bsbHyderabad Software Employees Caught in Drug Supply case - bsb

వృత్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ప్రవృత్తి డ్రగ్స్ దందా...

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్న యువకులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సాప్ట్ వేర్ ఇంజనీర్లు ప్రముఖ కంపెనీల్లో మంచి వేతనాలకే పనిచేస్తున్నారు. 

Telangana Dec 3, 2020, 11:44 AM IST

Cyber Crime Police Arrested Bangalore Man Accused of matrimonial fraud - bsbCyber Crime Police Arrested Bangalore Man Accused of matrimonial fraud - bsb

కోవిడ్ ఎఫెక్ట్ : క్రిమినల్ గా మారిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్..

కోవిడ్ కారణంగా ఐదంకెల జీతం కోల్పోయి.. అప్పులు చుట్టుముట్టడంతో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ చేస్తూ క్రిమినల్ గా మారాడో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి. హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో విషయం బైటికి వచ్చింది. వివరాల్లోకి వెడితే... 

NATIONAL Nov 10, 2020, 10:59 AM IST

Microsoft To Let Employees Work From Home Permanently in united states : ReportMicrosoft To Let Employees Work From Home Permanently in united states : Report

గుడ్ న్యూస్.. ఇక మేనేజ‌ర్ల అనుమ‌తితో ఉద్యోగులు శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసుకోవచ్చు..

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉద్యోగుల ఆరోగ్య  భద్రత కోసం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇప్పటికే వర్క్ ఫ్రోం హోం  చేస్తూన్నారని, వచ్చే ఏడాది జనవరి వరకు మైక్రోసాఫ్ట్ యు.ఎస్ కార్యాలయాలను తిరిగి ప్రారంభిచే ఆలోచన లేదని చెప్పారు.
 

business Oct 10, 2020, 11:00 AM IST

Women Software employee Ramya Krishna Deceased In RangareddyWomen Software employee Ramya Krishna Deceased In Rangareddy

సూసైడ్ నోట్ రాసిపెట్టి.. రమ్యకృష్ణ ఆత్మహత్య...

రంగారెడ్డి జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ అపార్ట్ మెంటులో ఉండే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హైదర్‌ షాకోట్‌ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో ఈ ఘటన జరిగింది. 

Telangana Oct 3, 2020, 1:06 PM IST

software employee commits suicide in telanganasoftware employee commits suicide in telangana

ఉరివేసుకొని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

అక్కడే ఉంటూ స్థానికంగా ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం సప్తర్షి వైజాగ్ వెళ్లాడు. అయితే అగ్నిశ్వర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని కోల్ కతాలో ఉంటున్న అతని సోదరి ఆదివారం సప్తర్షికి ఫోన్ చేసి చెప్పింది.
 

Telangana Feb 25, 2020, 7:38 AM IST

Obsessed with sister-in-law, engineer plotted to kill her husbandObsessed with sister-in-law, engineer plotted to kill her husband

మరదలిపై టెక్కీ మోజు.. అడ్డుగా ఉన్నాడని తోడల్లుడిని చంపేసి...

ఆమె కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో ప్రస్తుతం భార్యభర్తలు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శ్రీజపై కన్నేసిన సత్య ప్రసాద్ ఆమెను లోబరుచుకోవాలని భావించాడు. ఈ విషయం మరదలి కి కూడా చెప్పని అతను లక్ష్మణ్‌ కుమార్‌ను హత్య చేస్తే ఆమె తనకు సొంతమవుతుందని భావిం చాడు. 

NATIONAL Feb 22, 2020, 9:19 AM IST

Hyderabad Software Employee Rohita don't want to go HomeHyderabad Software Employee Rohita don't want to go Home
Video Icon

ఇంటికి వెళ్లనంటున్న టెక్కీ రోహిత

కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన టెక్కీ రోహిత ఆచూకీని పోలీసులు పూణెలో కనిపెట్టారు.

Telangana Jan 16, 2020, 1:54 PM IST

police arrest the man who misbehaves with software employeepolice arrest the man who misbehaves with software employee

ఐటీ ఉద్యోగితో అసభ్య ప్రవర్తన... చొక్కొపట్టుకొని దులిపేసింది.

చొక్కా పట్టుకొని ముందుకు లాగి... నాలుగు వాయించింది. అతను... ఆమెపై దాడి చేయాలని ప్రయత్నిస్తే.. ఎదురు దాడి చేసింది. అనంతరం చుట్టుపక్కల వారిని పిలిచి... ఆకతాయతికి దేహశుద్ధి చేసింది. 

Telangana Jan 4, 2020, 8:34 AM IST

man cheated software engineer with the name of marriageman cheated software engineer with the name of marriage

మ్యాట్రీ మోనీ మోసం... పోలీసులకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫిర్యాదు

తనను చూడటానికి యూకే నుంచి వస్తున్నట్లు అతను చెప్పాడు. ఎదురుచూస్తుండగా ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారని.. బెయిల్‌, ఇతర అవసరాల కోసం డబ్బులు కావాలని అడిగాడు. తన కోసం వస్తుండగా ఇలా జరిగిందనుకున్న ఆమె చెన్నై నుంచి విడతలవారీగా వివిధ ఖాతాల ద్వారా రూ.2.44 లక్షలను అతని ఖాతాకు జమ చేసింది.

Andhra Pradesh Jan 4, 2020, 8:18 AM IST