Software  

(Search results - 92)
 • suicide

  Hyderabad18, Oct 2019, 8:51 AM IST

  విమానంలో భర్త తిరుపతి తీసుకెళ్లలేదని లేడీ టెక్కీ ఆత్మహత్య

  ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. భర్త వెంకటరమణ తనను విమానంలో తిరుపతి తీసుకుని వెళ్లలేదని మనస్తాపానికి గురై ప్రవళ్లిక అనే లేడీ టెక్కీ ఉరేసుకుని మరణించింది.

 • suicide

  Hyderabad15, Oct 2019, 7:23 AM IST

  అపార్టుమెంట్ మీది నుంచి దూకి ఇన్ఫోసిస్ టెక్కీ ఆత్మహత్య

  విజయవాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులోని గచ్చిబౌలిలో అపార్టుమెంట్ మీది నుించి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇన్ఫోసిస్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు.

 • NATIONAL29, Sep 2019, 4:25 PM IST

  ఆర్ధిక ఇబ్బందులు: టెకీ కుటుంబం ఆత్మహత్య

  ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఇదే సమయంలో ఆన్ లైన్ ట్రేడింగ్ లోను నష్టాలు రావడంతో పూర్తిగా కుంగిపోయాడు. 

 • Districts14, Sep 2019, 9:56 AM IST

  ఉద్యోగం నచ్చలేదని... టెక్కీ ఆత్మహత్య

   ‘తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదని, ఊరికి వెళ్లి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొ న్నాడు. అంతే కాకుండా ‘నాన్నా.. అమ్మా..అక్క జాగ్రత్త అంటూ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.  వారి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాతే చైతన్య మృతికి కారణాలు  తెలుస్తాయని పోలీసులు తెలిపారు. 

 • Sathish

  Telangana4, Sep 2019, 4:40 PM IST

  హేమంత్ ఒక్కడి పని కాదు: టెక్కీ సతీష్ భార్య ప్రశాంతి

  హేమంత్ వ్యవహారంపై తనకు చాలా అనుమానాలున్నాయని ప్రశాంతి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన భర్తకు చాలా మందితో వ్యాపార, ఆర్థిక సంబంధాలున్నాయని, చాలా సంస్థల్లో తన భర్త పెట్టుబడులు పెట్టారని, చాలా మంది పేర్లతో వ్యాపారాలు చేశారని ఆమె చెప్పారు. 

 • Sathish

  Telangana2, Sep 2019, 3:31 PM IST

  టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

  హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. సతీశ్‌ను హేమంత్ ఒక్కడే హత్య చేశాడా లేక అతనికి ఇంకెవరైనా సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 • Sathish

  Telangana31, Aug 2019, 5:06 PM IST

  టెక్కీ హత్యకేసులో వీడిన మిస్టరీ: మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, హేమంత్ అరెస్ట్

  కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన హేమంత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి కోసమే హేమంత్ సతీష్ ను అంతమెుందించాడని పోలీసులు నిర్ధారించారు.  

 • Sathish

  Telangana31, Aug 2019, 11:06 AM IST

  టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

  సాఫ్ట్ వేర్ ఇంజనీరు సతీష్ మిత్రుడు హేమంత్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ ను చంపి, శవాన్ని హేమంత్ ముక్కలుగా చేసి పార్శిల్ చేయడానికి ప్రయత్నించాడు.

 • murder

  Telangana30, Aug 2019, 9:09 AM IST

  కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

  ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన సతీశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. మూసాపేట్‌‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు

 • gaddar

  ENTERTAINMENT1, Aug 2019, 9:25 AM IST

  మరో సారి పాడి, నటిస్తూ తెరపై కనిపించనున్న గద్దర్‌!

  'పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా’ అంటూ గద్దర్ పాడిన ఉద్యమ పాట అప్పట్లో ఉద్యమానికి ఊపు తెచ్చింది. 

 • deadbody

  NRI26, Jun 2019, 6:31 AM IST

  ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అర్జున్ రెడ్డి మృతి

  హైదరాబాద్‌లోని  వనస్థలిపురంోలని బిడిఎల్ కాలనీకి చెందిన సామ అర్జున్‌ రెడ్డి(36) గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటూ ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్టవేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసిన మాట్లాడిన అర్జున్‌ రెడ్డి మధ్యాహ్నానికి గుండెపోటుతో మృతి చెందారు. 

 • Telangana22, Jun 2019, 2:56 PM IST

  పెళ్లై నాలుగు నెలలే: భార్య వేధింపులతో టెక్కీ ఆత్మహత్య

  హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సుమంత్ రెడ్డికి నాలుగు నెలల క్రితం స్వప్నతో పెళ్లయింది. సుమంత్ రెడ్డి మరణానికి సంబంధించిన సమాచారం చేరగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.

 • marriage

  NATIONAL3, Jun 2019, 4:52 PM IST

  మరో 4గంటల్లో పెళ్లి అనగా.. వరుడు ఆత్మహత్య

  మరో నాలుగు గంటల్లో పెళ్లి పీటలు ఎక్కి... వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకుడు తనవు చాలించాడు. యువతి మెడలో పసుపు తాడు కట్టాల్సిందిపోయి.. తన మెడకి ఉరితాడు బిగించుకున్నాడు.

 • murder

  Telangana25, May 2019, 3:09 PM IST

  గొంతు కోసి చంపి టెక్కీని భవనంపై నుంచి తోసేశారు

  జాడో ఎడ్యుకేషన్ కంపెనీలో పనిచేస్తున్న శివ నాగరాజు బంజారాహిల్స్‌లో ఐదు అంతస్థు మీద నుంచి కిందపడ్డాడు. దాంతో మొదట దీన్ని ఆత్మహత్యగా పోలీసులు ఆత్మహత్యగా భావించారు.

 • sudheer

  ENTERTAINMENT24, May 2019, 10:58 AM IST

  హీరోగా మారిన 'జబర్దస్త్' కమెడియన్ సుడిగాలి సుధీర్!

  బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. 'జబర్దస్త్', 'ఢీ' షోలతో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ నటుడు ఇప్పుడు హీరోగా మారాడు.