Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Socila Media

"
Trump signs executive order targeting social media companiesTrump signs executive order targeting social media companies

సోషల్ మీడియాకు చెక్: ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం

అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, ఇతర హక్కులను రక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ట్రంప్ ఇటీవలనే ప్రకటించిన విషయం తెలిసిందే.

INTERNATIONAL May 29, 2020, 1:53 PM IST

NIT Director Suryaprakash Rao video goes viral on Social mediaNIT Director Suryaprakash Rao video goes viral on Social media

నిట్ డైరెక్టర్ రాసలీలలు: మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్


:ఏపీ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంలో గల నిట్ కాలేజీ మరోసారి వార్తల్లోకెక్కింది. నిట్  డైరెక్టర్  సూర్యప్రకాష్ రావు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో  అప్‌లోడ్ చేశారు ఇంటర్నేషనల్ యువజన పార్టీ నేతలు

Andhra Pradesh Feb 20, 2020, 12:04 PM IST

hardick pandya and natasha love story was like fidaa moviehardick pandya and natasha love story was like fidaa movie

హర్డిక్ పాండ్య, నటాషాల లవ్ స్టోరీ ఇదే: అచ్చం ఫిదా సినిమా మాదిరిగా...

నటాషా స్టాంకోవిక్... కొన్ని రోజుల కిందటి వరకు ఈ పేరు భారతీయులకి అంతగా తెలీదు. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్య ఆమెకు ఉంగరం తొడుగుతూ ముద్దుపెడుతున్న ఫోటోను పోస్ట్ చేసాడో... అది మొదలు ఆమె అందరికీ సుపరిచితురాలయిపోయారు.

Cricket Jan 4, 2020, 2:22 PM IST

police officers serious on netizens who posting vulgar comments against priyanka reddypolice officers serious on netizens who posting vulgar comments against priyanka reddy

ప్రియాంక రెడ్డిని కించపరుస్తూ సోషల్ పోస్టులు... పోలీసుల సీరియస్

సభ్య సమాజం తలవొంచుకునే విధంగా కూడా కొందరు కామెంట్స్ చేశారు.  ప్రియాంక ఫోటో పెట్టి ఈ పోస్టులు చేస్తుండటం బాధాకరం.ఆమెపై కిరాతకులు ఏవిధంగా ప్రవర్తించారో వార్తలో చదువుతుంటే కూడా కన్నీళ్లు ఆడడం లేదు. అలాంటిది అంత చెత్తగా ఎలా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడంలేదు.
 

Telangana Nov 30, 2019, 10:02 AM IST

ysrcp socila media satirical posts on chandrababu naidu link with shivsena lost cm chairysrcp socila media satirical posts on chandrababu naidu link with shivsena lost cm chair

శివసేనకు దక్కని సీఎం కుర్చీ : చంద్రబాబును ఏకిపారేస్తున్న వైసీపీ సోషల్ మీడియా

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ అధికారానికి దూరమయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా దూరమయ్యారనుకోండి. తాజాగా మహారాష్ట్రలో శివసేన కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అది కూడా 23వ తేదీ కావడం విశేషం. 
 

Andhra Pradesh Nov 23, 2019, 2:58 PM IST

Satyaraju tries to kill first wife anuradha in vijayawadaSatyaraju tries to kill first wife anuradha in vijayawada

సంసారంలో చిచ్చు రేపిన టిక్‌టాక్‌: మొదటి భార్య హత్యకు యత్నం, చివరికిలా..

పచ్చని సంసారంలో టిక్ టాక్ చిచ్చును రేపింది. విజయవాడలో ఈ ఘటన చోట చేసుకొంది. టిక్ టాక్ ద్వారా  పరిచయమైన మహిళను వీటీపీఎస్ ఉద్యోగి సత్యరాజ్ పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన మొదటి భార్య అతడిపై కేసు పెట్టింది.

Andhra Pradesh Oct 27, 2019, 2:01 PM IST

ysrcp mla alla rama krishnareddy complaint against tdp socila media over threatening commentsysrcp mla alla rama krishnareddy complaint against tdp socila media over threatening comments

తరిమితరిమి కొడతాం, ఎలా బతుకుతావో చూస్తాం: ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు

తనపై నాని చౌదరి టీం నారా లోకేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపై తప్పుడుగా అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అన్నది ప్రశ్నార్థకం. నిన్ను మంగళగిరి నుంచి తరిమితరిమి కొడతాం. జగన్ ను జైలుకు పంపిస్తాం. నువ్వు ఎలా మంగళగిరిలో బతుకుతావో చూస్తాం అంటూ బూతులు తిడుతూ తనపై పోస్టులు పెట్టడం బాధాకరమన్నారు. 

Andhra Pradesh Aug 18, 2019, 1:10 PM IST

minister mallareddy complaints against trolls on socila mediaminister mallareddy complaints against trolls on socila media

సోషల్ మీడియాలో ట్రోల్స్: పోలీసులకు మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో  అసభ్యకరంగా పోస్టు చేస్తున్న విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Telangana Jun 14, 2019, 10:12 AM IST

BJP, Congress, other political parties spend over Rs 53 crore on Facebook, GoogleBJP, Congress, other political parties spend over Rs 53 crore on Facebook, Google

సోషల్ మీడియాలో పార్టీల ఎన్నికల ఖర్చు

దేశంలో ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో  పలు రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్, గూగుల్ లలో రాజకీయ ప్రకటనల కోసం సుమారు రూ. 53 కోట్లను ఖర్చు చేశాయి. 
 

News May 22, 2019, 4:14 PM IST

Telugu Desam cadres start anti-TRS campaignTelugu Desam cadres start anti-TRS campaign

టీఆర్ఎస్, వైసీపీ దోస్తీ: టీడీపీ కౌంటరిలా....

ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా టీఆర్ఎస్‌తో కలిసేందుకు వైసీపీ  సానుకూలంగా ఉందనే ప్రచారం రావడంతో దీనికి కౌంటర్‌గా టీడీపీ ప్రయత్నాలను ప్రారంభించింది.  తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రజలను ఉద్దేశించి టీఆర్ఎస్ చేసిన  ప్రసంగాలను టీడీపీ బయటకు తీస్తోంది.

 

Andhra Pradesh Jan 20, 2019, 4:52 PM IST

youth insulted tdp leader sadineni yamini in social media, arrestyouth insulted tdp leader sadineni yamini in social media, arrest

టీడీపీ నేత సాదినేని యామినిపై అసభ్యకర పోస్టులు

సాదినేని యామిని ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

Andhra Pradesh Nov 29, 2018, 3:24 PM IST