Socil Media  

(Search results - 1)
  • కేశినేని నాని  బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని నానితో పాటు ఆయన అనుచరులు ఖండించారు. పార్టీ నేతలపై కానీ, నాయకత్వంపైన కానీ అసంతృప్తి ఉంటే  అంతర్గత సమావేశాల్లో చర్చిస్తే  ఫలితం ఉంటుంది. కానీ, ఈ తరహాలో బహిరంగంగా విమర్శలు చేయడం ద్వారా  ఆ ప్రభావం పార్టీపై ఉంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

    Andhra Pradesh22, Jul 2019, 10:10 AM

    కొనసాగుతున్న కేశినేని ట్వీట్ల పరంపర.. ఈసారీ ఏపీ డీజీపీ

    ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఉద్దేశిస్తూ... కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి కొన్ని సూచనలు చేశారు. ‘‘ డీజీపీ గారు కాల్ మనీ మాఫియా వల్ల ప్రజలు  పడే ఇబ్బందులు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మీకే తెలుసు. కాల్ మనీ మాఫియా బారిన పెద్ద ప్రజలు పడకుండా కాపాడండి సార్’ అంటూ పోస్టు చేశారు.