Search results - 174 Results
 • sofia

  ENTERTAINMENT22, Jan 2019, 11:03 AM IST

  విరాట్ కోహ్లీతో అఫైర్ పై నటి కామెంట్స్!

  రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో నటి సోఫియా హయత్ చేసిన కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో రిలేషన్షిప్ గురించి సోఫియా కామెంట్స్ చేయడంతో విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. 

 • poonam

  ENTERTAINMENT21, Jan 2019, 2:51 PM IST

  నటి పోర్న్ వీడియో లీక్.. నిమిషాల్లో వైరల్!

  హాట్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే నటి పూనం పాండే ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోర్న్ వీడియోను పోస్ట్ చేసింది. తెలియక చేసిందా..? కావాలని పబ్లిసిటీ కోసం చేసిందో తెలియదు కానీ ఆమె పోస్ట్ చేసిన వీడియోలో పూనం తన బాయ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొంటూ కనిపించింది. 

 • rakul

  ENTERTAINMENT21, Jan 2019, 12:26 PM IST

  కొందరు నోళ్లు మూయించడానికే అలా ప్రవర్తించా: రకుల్!

  టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా చెలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటీవల అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంటోంది ఈ బ్యూటీ. 

 • sobhitha

  ENTERTAINMENT20, Jan 2019, 3:07 PM IST

  హీరోయిన్ బికినీ స్టిల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  సాధారణంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడితే వాటిని చూసి ఎంజాయ్ చేసే నెటిజన్లు ఓ హీరోయిన్ బికినీ స్టిల్ పెట్టిందని తిట్టిపోస్తున్నారు. దానికి కారణం సదరు హీరోయిన్ తెలుగమ్మాయి కావడమే.. 

 • payal

  ENTERTAINMENT20, Jan 2019, 2:22 PM IST

  అతడిని దూరం చేసుకొని బాధ అనుభవిస్తోన్న పాయల్!

  ప్రతి కుటుంబంలో కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. వాటిని భరిస్తూనే కాలం గడుపుతుంటారు. ఇలాంటి ఓ కష్టం పాయల్ రాజ్ పుత్ కుటుంబంలో కూడా చోటుచేసుకుంది. 'RX 100' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై తెలుగులో కాస్త పాపులారిటీ దక్కించుకుంది పాయల్. 

 • allu arjun

  ENTERTAINMENT20, Jan 2019, 1:13 PM IST

  బన్నీకి మూడు మిలియన్ల ఫాలోవర్లు!

  ప్రస్తుతం సోషల్ మీడియా హవా సాగుతోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గింది. 

 • sharmila

  Telangana19, Jan 2019, 7:11 AM IST

  వైఎస్ షర్మిల ఫిర్యాదు: 15 మందిని గుర్తించిన పోలీసులు

  షర్మిలపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దూకుడు పెంచారు. షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

 • sundeep kishan

  ENTERTAINMENT18, Jan 2019, 3:47 PM IST

  అభిమాని కుటుంబ బాధ్యత తీసుకున్న హీరో!

  యంగ్ హీరో సందీప్ కిషన్ అభిమాని ఒకరు ఈరోజు మరణించారు. అతడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన హీరో సందీప్ కిషన్ సదరు అభిమాని కుటుంబ బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

 • rakul

  ENTERTAINMENT18, Jan 2019, 2:29 PM IST

  ఆ మాట మిమ్మల్ని అంటే సైలెంట్ గా ఉంటారా..? రకుల్ ఫైర్!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కురచ దుస్తులు ధరించిందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు.

 • vishal

  ENTERTAINMENT18, Jan 2019, 12:37 PM IST

  విశాల్ కి కాబోయే భార్యని బూతులు తిడుతున్నారు!

  ప్రముఖ తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలోనే అనీషా అనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఈ జంట. 

 • Andhra Pradesh17, Jan 2019, 4:08 PM IST

  షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టులపై సోమిరెడ్డి కామెంట్స్

   సోషల్ మీడియాలో  షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు.

   

 • rakul

  ENTERTAINMENT17, Jan 2019, 11:22 AM IST

  ప్యాంట్ వేసుకోలేదని రకుల్ పై వల్గర్ కామెంట్స్!

  సోషల్ మీడియా హవా పెరిగిపోయిన తరువాత నెటిజన్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే కామెంట్స్ రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. 

 • sruthi

  ENTERTAINMENT17, Jan 2019, 10:38 AM IST

  సోషల్ మీడియాలో శ్రుతిహాసన్ పై సెటైర్లు!

  గతంలో సోషల్ మీడియాలో కొన్ని ఛాలెంజ్ లు వైరల్ అయ్యాయి. 'కీకీ', 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' వంటి ఛాలెంజ్ లను సెలబ్రిటీలు సవాల్ తీసుకొని ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 • Vijayashanti road show at Peddaplli

  Telangana16, Jan 2019, 7:26 AM IST

  ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

  సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందని విజయశాంతి అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

 • vishal

  ENTERTAINMENT15, Jan 2019, 10:42 AM IST

  విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోటో వైరల్!

  తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వర్గాలు ఆ ఫోటోకి సంబంధించి మొదట్లో ఎలాంటి సమాచారం లేకుండా వెలువరించారు.