Social Assistance  

(Search results - 1)
  • <p>ఏది ఏమైనా ఆయన వైసీపీ నుంచి దూరం జరుగుతున్నారు&nbsp;అనేది వాస్తవం. ఆయన&nbsp;&nbsp;బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు అనేది సత్యం. ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఎక్కడా కనబడడం లేదు. బహిష్కృత సభ్యుడిగానో, వైసీపీ సభ్యుడిగానో ఆయన కొనసాగుతారు.&nbsp;</p>

    Andhra Pradesh5, Jul 2020, 6:16 PM

    జగన్ కి రఘురామ మరో షాక్: ఈసారి దేనిమీదంటే...

    జగన్ ని మరింత ఇరకాటంలోకి నెడుతూ మరోలేఖాస్త్రాన్ని సంధించారు రఘురామ. వృద్ధాప్య పింఛన్ల గురించి ఆయన ఈసారి జగన్ ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ జీవో ఇచ్చారని, దాని ద్వారా అవ్వాతాతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.