Soar

(Search results - 32)

air pollution

NATIONAL15, Nov 2020, 11:36 AM

దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో భారీగా పడిపోయిన గాలి నాణ్యత

గాలి నాణ్యత 414గా నమోదైంది. 2016 దీపావళి నుండి ఇప్పటివరకు ఈ స్థాయిలో గాలి నాణ్యత నమోదు కాలేదని అధికారులు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత గాలి నాణ్యత భారీగా పడిపోయిందని అధికారులు ఆదివారం నాడు ప్రకటించారు.

• undefined

Entertainment7, Sep 2020, 10:00 AM

స్విమ్మింగ్‌పూల్‌లో సెక్సీ ఫోజు.. కాకరేపుతున్న నాగిని

తాజాగా మౌనీ రాయ్‌ 2 పీస్‌ బికినీలో అందాలు ఆరబోస్తూ స్మిమ్మింగ్‌పూల్‌లో దిగిన ఫోటో ఆన్‌లైన్‌లో సెగలు రేపుతోంది. ఇటీవల రెడ్‌ బికినీలో ఉన్న మరో ఫోటోను కూడా షేర్ చేసింది మౌనీ రాయ్‌. ఈ ఫోటోలతో పాటు `శ్వాస తీసుకొని వదలండి` అంటూ కామెంట్ చేసింది. అంటే తన ఫోటోలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

• apple

Tech News20, Aug 2020, 12:04 PM

తొలిసారి ఆపిల్ కంపెనీ మరో రికార్డ్‌.. త్వరలో ఐఫోన్‌ 5జీ స్మార్ట్‌ఫోన్..

కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో సంస్థ షేర్లు బుధవారం 468.65 డాలర్లకు చేరింది, దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.004 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. వెరసి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

• undefined

NATIONAL13, Aug 2020, 8:41 AM

భారత్ లో కరోనా రికవరీ రేటు రికార్డ్

గడ‌చిన‌ 24 గంటల్లో నమోదైన అత్యధిక రికవరీ రేటు సమర్థవంతమైన వైద్య విధాన ఫలితమని వైద్య ఆరోగ్య‌శాఖ పేర్కొంది. దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న‌వారి సంఖ్య‌ క్రమంగా పెరుగుతోంది.

• undefined

business22, Jul 2020, 11:04 AM

ఆరలక్షకు పైనే బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే ?

తులం ధర యాభై వేలకు పై మాటే పలుకుతున్నది. మంగళవారం ఢిల్లీలో తులం  బంగారం ధర ఏకంగా రూ.50,214ను తాకింది. సోమవారంతో పోల్చితే ధరలో రూ.192 పెరిగింది.

• undefined

cars11, Jun 2020, 11:21 AM

టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..

నాస్‌డాక్ ఎక్స్చేంజీలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ 1000 డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం డౌన్‌ అవుతుందని ఫెడ్ రిజర్వు అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దూసుకువెళ్తుందని కూడా పేర్కొంది.

corona

NATIONAL10, Jun 2020, 10:32 AM

యాక్టివ్ కేసులను దాటిన రోగుల రికవరీ: కరోనా కేసుల్లో ఐదో స్థానానికి చేరిన ఇండియా

దేశంలోని యాక్టివ్ కేసుల కంటే కోలుకొంటున్నవారి సంఖ్య తొలిసారిగా పెరిగినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

money

business7, Jun 2020, 12:14 PM

కరోనా ఎఫెక్ట్: అమెరికా కుబేరుల సంపద ఇలా పెరిగింది..

కానీ అమెరికా కుబేరుల సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి అమెరికా బిలియనీర్ల సంపద 19% పెరిగింది. దాదాపు 565 బిలియన్‌ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌' నివేదిక చెబుతోంది.

• zoom app

Tech News4, Jun 2020, 12:04 PM

జూమ్ యాప్ యూజర్లకు షాక్..ఇకపై సబ్‌స్క్రిప్షన్ ఉంటేనే సేవలు..

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో త్వరగా పాపులర్ అయిన వీడియో యాప్ ‘జూమ్’ తాజాగా వినియోగదారుల నుంచి సబ్ స్క్రిప్షన్లు కోరుతోంది. తాము అమెరికా ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులతో కలసి పని చేయనున్నందున ఉచితంగా సేవలందించలేమని స్పష్టం చేసింది.

కరోనాను కట్టడి చేసేందుకు ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగా చైనీస్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.  ఈ డ్రగ్ కరోనా రోగులపై సత్పలితాలు ఇస్తోందని చైనీస్ శాస్త్రవేత్తలు తెలిపారు.

NATIONAL20, May 2020, 8:24 PM

కరోనా హాట్‌స్పాట్‌గా భారత్: ప్రెస్‌మీట్లకు రాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, విమర్శలు

గత కొన్ని రోజుల నుంచి మాత్రం లవ్ అగర్వాల్‌ కానీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ప్రెస్ మీట్‌లో కనిపించడం లేదు. గత ఎనిమిది రోజులుగా క్షేత్రస్థాయిలో మహమ్మారి పరిస్ధితి, దీనిని ఎదుర్కొనే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ శాఖ మీడియా ముందుకు రావడం లేదు

Adah Sharma

Entertainment14, May 2020, 1:33 PM

వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!

ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది అంటోంది అదా శర్మ.

• एक समय था कि मुर्गे देखते-देखते बिक जाते थे। इन्हें खरीदने के लिए दुकानों पर ग्राहकों की लंबी लाइनें लगा करती थीं। लेकिन कोरोना वायरस की वजह से अभी इन मुर्गों की जान बची हुई है।

Telangana30, Mar 2020, 8:43 AM

లాక్ డౌన్ ఎఫెక్ట్... భారీగా పెరిగిన చికెన్, మటన్ ధరలు

లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై మాంసాహార వంటకాలు ఎక్కువగా చేస్తుండటంతో ఇప్పటికే వినియోగం పెరిగింది. దీనికితోడు ‘కరోనా ప్రబలేందుకు.. చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే వాటిని ఎక్కువగా తినాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించడంతో అపోహలు తొలగాయి.

• Now Pakistanis are craving for pepper, know why Imran government has imposed fines on those who sell vegetables

Telangana23, Mar 2020, 1:03 PM

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్: కిలో టమాట 100 రూపాయలు!

ఒక్క రోజు జనతా కర్ఫ్యూ అని వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో జనాలంతా రేపటి నుండి షాపులు ఉండకపోతే పరిస్థితేమిటని బయటకెళ్ళి మార్కెట్ల మీద పడి కొనడం మొదలుపెట్టారు.

• electricity

Telangana28, Feb 2020, 6:57 PM

రికార్డు: ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అనేక అద్భుత విజయాలతో ముందుకు పోతున్న తెలంగాణ విద్యుత్ శాఖ మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది.

• gold price in india

business25, Feb 2020, 11:49 AM

పసిడి సరికొత్త రికార్డు.. రూ.44,472

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.943 పెరిగి రూ.44,472 పలికింది. పసిడితోపాటు వెండి కూడా పరుగులు పెట్టింది. గడిచిన ఆరు రోజుల్లో పసిడి రూ.2000కు పైగా పెరిగి సామాన్యుడికి అందనంటున్నది.