Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Snow

"
Kashmir is Jewel In Indias Crown amit shah shares breath-taking pictures Of KashmirKashmir is Jewel In Indias Crown amit shah shares breath-taking pictures Of Kashmir

అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కశ్మీర్ అందాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా ( Home Minister Amit Shah).. భారత దేశ కిరీటంలో ఆభరణం కశ్మీర్ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులను స్వాగతించడానికి కశ్మీర్ (Kashmir) సిద్దంగా ఉందని పేర్కొన్నారు. 

NATIONAL Oct 28, 2021, 12:49 PM IST

11 Trekkers Dead In Uttarakhand, Massive Air Force Rescue Ops Underway11 Trekkers Dead In Uttarakhand, Massive Air Force Rescue Ops Underway

ఉత్తరాఖండ్ విషాదం.. 11మంది ట్రెక్కర్లు మృతి, కొనసాగుతున్న సహాయకచర్యలు

హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను Uttarakhandలోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటైన లంఖాగా పాస్‌కు వెళ్లే ప్రాంతం నుండి ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు.

NATIONAL Oct 23, 2021, 8:06 AM IST

Olympic Winner Australian Snow boarder torah bright breast feeding pics goes viral CRAOlympic Winner Australian Snow boarder torah bright breast feeding pics goes viral CRA

బట్టల్లేకుండా శీర్షాసనం వేసి చనుపాలు ఇస్తూ... ఆస్ట్రేలియా ఒలింపిక్ ఛాంపియన్‌ టోరా బ్రైట్ సంచలనం...

సృష్టిలో తల్లి స్థానానికి రిప్లేస్‌మెంట్ లేదు, దొరకదు. అలాంటి మదర్స్ డే సందర్భంగా వినూత్నంగా విషెస్ చెబుదామని ఆస్ట్రేలియా ఒలింపిక్ విన్నర్ స్నో బోర్డ్ ప్లేయర్ టోరా బ్రైట్ చేసిన ఓ పని, తీవ్ర వివాదాస్పదమైంది. తన 10 నెలల వయసున్న కొడుకుకి పాలు ఇస్తున్న ఫోటోను పోస్టు చేసింది టోరా బ్రైట్.

SPORTS May 20, 2021, 3:50 PM IST

vetaran actress rambha enjoy vacation with family and childrens  arjvetaran actress rambha enjoy vacation with family and childrens  arj

పిల్లలతో కలిసి మంచులో ఎంజాయ్‌ చేస్తున్న రంభ.. ఫోటోలు వైరల్‌

అలనాటి హీరోయిన్‌, అందాల తార రంభ తన ఫ్యామిలీ, పిల్లలతో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. మంచు పర్వతాల్లో మంచుపై సరదాగా ఆటలు ఆడుకున్నారు. పిల్లలు మంచుపై నుంచి జారుతుండగా వీడియోలు తీసి అభిమానులతో పంచుకుంది రంభ. ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Mar 24, 2021, 12:08 PM IST

at least 5 killed in massive crash on icy texas interstate - bsbat least 5 killed in massive crash on icy texas interstate - bsb

టెక్సాస్‌ ప్రమాదం : ఒకదానికొకటి ఢీ కొన్న వందకార్లు, ఐదుగురు మృతి

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర ప్రమాదం జరిగింది. వంద వాహనాలు ఒకదానికొకటి గుద్దుకోవడంతో రోడ్డు మీద బీభత్సం సృష్టించబడింది. దీంతో మైలున్నర మేర చిందరవందరగా వాహనాలు పడిపోయాయి. మైళ్ల కొద్దీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. 

INTERNATIONAL Feb 12, 2021, 12:07 PM IST

Why are blue undergarments, toilet brushes and snow graffiti being used as symbols in Russia's protests?Why are blue undergarments, toilet brushes and snow graffiti being used as symbols in Russia's protests?

టాయ్ లెట్ క్లీన్ చేసే బ్రష్.. రూ.45వేలు.. ప్రధాని రాజీనామాకు నిరసనలు

ప్రభుత్వం అరెస్టు చేసిన ప్రతిపక్ష నేత  నావల్నీని విడుదల చేయాలని, అధ్యక్ష పదవికి పుతిన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రష్యాలో వేలాదిమంది ఆదివారం నిరసనల బాట పట్టి, వీధుల్లో కదం తొక్కారు. 

INTERNATIONAL Feb 1, 2021, 10:42 AM IST

NASA Shares Stunning Photo of What the Snow Capped Himalayas Look From Space - bsbNASA Shares Stunning Photo of What the Snow Capped Himalayas Look From Space - bsb

మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయాలు.. అరుదైన చిత్రం షేర్ చేసిన ‘నాసా’

అంతరిక్షం ఎప్పుడూ ఆసక్తికరమైన విషయమే.. ఇక అక్కడినుంచి భూమిని చూడడం అంటే అది అద్భుతమే. అలాంటి  ఓ అద్భుతాన్ని నాసా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతశ్రేణులైన హిమాలయాలను అంతరిక్షంనుంచి ఫొటో తీసి తన అఫీషియల్ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

INTERNATIONAL Dec 17, 2020, 2:35 PM IST

Missing for 8 months, army jawans body found buried under snow near LoCMissing for 8 months, army jawans body found buried under snow near LoC

8 నెలల తర్వాత మంచులో దొరికిన ఆర్మీ జవాన్ రాజేంద్రసింగ్ డెడ్‌బాడీ


కాశ్మీర్ లోయలోని ఎల్ఓసీ సమీపంలో మంచు చరియల కింద నేగీ మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేగీ కుటుంబసభ్యులకు తెలిపారు.భారత సైన్యానికి చెందిన 11 గర్వ్హాల్ రైఫిల్స్ కు అనుబంధంగా బెటాలియన్ లో నేగీ పనిచేస్తున్నాడు. 

NATIONAL Aug 16, 2020, 4:20 PM IST

Lockdown Effect: Jalandhar Sees Snow-Capped Himachal Mountains For First Time In DecadesLockdown Effect: Jalandhar Sees Snow-Capped Himachal Mountains For First Time In Decades

లాక్ డౌన్ ఎఫెక్ట్: 200 కిలోమీటర్ల దూరం నుండే హిమాలయాల సాక్షాత్కారం

వాతావరణంలో కాలుష్యం తగ్గడం వల్ల నేటి ఉదయం జలంధర్ పట్టణంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని దశాబ్దాల కాలంగా చూడని ఒక అద్భుతాన్ని వారు ఈ రోజు చూడగలిగారు. 200 కిలోమీటర్ల దూరంలోని హిమాలయ పర్వతాలు వారికి వారి ఇండ్ల మీద నుంచే కనబడడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 

Coronavirus India Apr 4, 2020, 5:33 PM IST

vivek oberoi comments on dog viral videovivek oberoi comments on dog viral video

వైరల్ వీడీయో: మంచులో ఇస్మార్ట్ డాగ్ రైడ్‌.. హీరో ఫిదా!

ప్రస్తుతం ఒక డాగ్ వీడియో వైరల్ గా మారింది. మంచు నేలపై ఒక డాగ్ చేసిన చిన్న రైడ్ నెటిజన్స్ ని ఆకర్షిస్తోంది. ఇక కుక్క స్లిఘ్ రైడ్‌ చూసి సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. 

Entertainment Feb 4, 2020, 2:36 PM IST

Reckong Peo in Kinnaur district received snowfall. Himachal PradeshReckong Peo in Kinnaur district received snowfall. Himachal Pradesh
Video Icon

మంచు కురిసింది..ప్రకృతి మురిసింది...

హిమాచల్ ప్రదేశ్, కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియోలో హిమపాతం కురిసింది.
 

NATIONAL Jan 29, 2020, 11:40 AM IST

Himachal Pradesh,  Police personnels carried a police who had a medical emergency for 7 km in snow covered regionHimachal Pradesh,  Police personnels carried a police who had a medical emergency for 7 km in snow covered region
Video Icon

మంచులో మనిషిని మోస్తూ కిలోమీటర్ల కొద్దీ నడక...

హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న మంచు వల్ల తీవ్రఇబ్బందులకు దారితీస్తోంది.

NATIONAL Jan 18, 2020, 10:25 AM IST

Himachal Pradesh, Janjehli in Mandi district received fresh snowfallHimachal Pradesh, Janjehli in Mandi district received fresh snowfall
Video Icon

నగరాన్ని తడిపి ముద్దచేస్తోన్న మంచువర్షం

హిమాచల్ ప్రదేశ్, మండీ జిల్లాలోని జంజేలిలో మంచువాన కురుస్తోంది. 

NATIONAL Jan 17, 2020, 10:21 AM IST

Indian Army personnel rescue a civilian Tariq Iqbal who was caught in a  snow slide in LacchipuraIndian Army personnel rescue a civilian Tariq Iqbal who was caught in a  snow slide in Lacchipura
Video Icon

మంచువాన : విరిగిన మంచుపెళ్లల కింద కూరుకుపోయి...ప్రాణాపాయస్థితిలో...

జమ్మూ కాశ్మీర్ లోని లచ్చిపురాలో మంచు స్లైడ్‌లో చిక్కుకున్న తారిక్ ఇక్బాల్‌ అనే వ్యక్తిని భారత ఆర్మీ సిబ్బంది రక్షించారు.

NATIONAL Jan 16, 2020, 11:44 AM IST

heavy snow fall in paderuheavy snow fall in paderu

పాడేరుని కమ్మేసిన పొగ మంచు

ఈరోజు వేకువజాము నుంచి ఉదయం10 గంటల వరకు పాడేరు,దట్టంగా మంచు కమ్మేసింది దీంతో ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి అయితే గిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదేమి అన్నట్లు తమ పనులు తాము నిమగ్నమయ్యారు.

Visakhapatnam Jan 4, 2020, 10:31 AM IST