Sneha  

(Search results - 27)
 • allu arjun

  News6, Mar 2020, 12:02 PM IST

  బన్నీ-స్నేహల ప్రేమ బంధానికి తొమ్మిదేళ్లు!

  మొదట  ప్రేమకథా చిత్రాల్లో నటించిన బన్నీ.. ఆ తరవాత యాక్షన్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నాడు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. 

 • sneha ullal

  News3, Mar 2020, 11:20 AM IST

  అందంలో మరో ఐశ్వర్య రాయ్ (హాట్ ఫొటోస్)

  ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో  పరిచయమైన స్నేహ ఉల్లాల్ వెండి తెరపై జూనియర్ ఐశ్వర్యారాయ్ గా గుర్తింపు పొందింది. ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత కాలంలో సక్సెస్ ని కొనసాగించలేకపోయింది.

 • Local Boy Official Trailer
  Video Icon

  Entertainment13, Feb 2020, 4:16 PM IST

  లోకల్ బాయ్ : తండ్రి పేరు కలుపుకోవడం కాదు.. నిలబెట్టడం రా గొప్ప...

  ధనుష్ తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా `పట్టాస్`.

 • Sneha

  News24, Jan 2020, 4:30 PM IST

  రెండోసారి తల్లైన స్నేహ.. ఏంజెల్ లాంటి పాపాయి అంటూ పోస్ట్!

  సౌత్ ఇండియన్ సెలెబ్రిటీ కపుల్ స్నేహ, నటుడు ప్రసన్న కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. స్నేహ, ప్రసన్న దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 24 శుక్రవారం రోజు స్నేహ పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

 • Kashim

  Telangana22, Jan 2020, 6:17 PM IST

  మవోయిస్టు అగ్రనేతలతో కాశీంకు లింక్స్: భార్యపైనా కేసు

  విరసం కార్యదర్శి, ఓయు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీంపై పోలీసులు తీవ్రమైన అభియోగాలు మోపారు. కాశీంకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో లింక్స్ ఉన్నాయని వారు ఆరోపించారు. కాశీం భార్య స్నేహలతపై కూడా కేసు నమోదు చేశారు.

 • sneha

  News19, Jan 2020, 5:16 PM IST

  గర్భంతో ఉన్నపటికీ ఆ పని చేసిందా.. సీనియర్ హీరోయిన్ వీడియో వైరల్!

  హీరోయిన్ స్నేహ గురించి పరిచయం అవసరం లేదు. దక్షణాది చిత్రాల్లో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో స్నేహ నటించింది. పెళ్లయ్యాక స్నేహకు హీరోయిన్ గా అవకాశాలుతగ్గాయి. దీనితో స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ ఎంచుకుంటోంది. 

 • sneha ullal

  News9, Jan 2020, 9:23 AM IST

  సక్సెస్ రుచి చూడని అందాల భామలు

  కాజల్ - సమంత - ఇలియానా - అనుష్క - త్రిష.. ఇలాంటి భామలకు ఒకప్పుడు అందంతో గట్టి పోటీని ఇచ్చిన కొంత మంది హీరోయిన్స్ ఎందుకో గాని ఊహించని విధంగా మాయమైపోయారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కూడా ఒకప్పుడు డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నవారే. కానీ వారి కంటే ఎక్కువగా ఈ భామలపై డిజాస్టర్ ఎఫెక్ట్ గట్టిగా పడింది.

 • stars

  News23, Dec 2019, 10:09 AM IST

  సంపాదించడం మాకూ తెలుసు.. స్టార్ హీరోలకు ధీటుగా వారి భార్యలు!

  టాలీవుడ్ లో మన స్టార్స్ చాలా మంది బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నారు. సినిమాల్లో హీరోలుగా చేయడమే కాదు.. ఆ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమాలో షేర్ తీసుకుంటున్నారు. 

 • Vijay

  ENTERTAINMENT25, Nov 2019, 9:23 PM IST

  స్టార్ హీరో ఇంట్లో మతాంతర వివాహం.. అసలేం జరిగిందంటే..

  చిత్ర పరిశ్రమలో పలువురు సెలెబ్రిటీలు కులాలకు, మాటలకూ అతీతంగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుని అన్యోన్యంగా జీవిస్తున్నారు.

 • Sneha

  News4, Oct 2019, 4:53 PM IST

  వైభవంగా సీనియర్ హీరోయిన్ స్నేహ సీమంతం!

  హీరోయిన్ గా సౌత్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది స్నేహ. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో స్నేహ పలు చిత్రాల్లో నటించింది. హోమ్లీ బ్యూటీగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువైంది. 

 • undefined

  ENTERTAINMENT24, Aug 2019, 9:00 PM IST

  రెండోసారి తల్లి కాబోతున్న సీనియర్ హీరోయిన్!

  తెలుగులో హోమ్లీ హీరోయిన్ గా స్నేహ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. స్నేహ ఖాతాలో శ్రీరామదాసు, వెంకీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. వివాహం తర్వాత స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ప్రముఖ నటుడు ప్రసన్న వెంకటేశన్ ని స్నేహ వివాహం చేసుకుంది. 

 • Sneha Ullal

  ENTERTAINMENT19, Aug 2019, 7:09 PM IST

  జూ.ఐశ్వర్యారాయ్ హాట్ గ్లామర్ షో!

  ఉల్లాసంగా ఉత్సాహంగా ఫేమ్ స్నేహ ఉల్లాల్ వెండి తెరపై జూనియర్ ఐశ్వర్యారాయ్ గా గుర్తింపు పొందింది. ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించిన స్నేహ ఉల్లాల్ ఆ తర్వాత కాలంలో సక్సెస్ ని కొనసాగించలేకపోయింది. 

   

 • Bigg Boss 3 Himaja

  ENTERTAINMENT29, Jul 2019, 5:38 PM IST

  బిగ్ బాస్ 3: హైపర్ ఆది, స్నేహ, శ్రద్దా దాస్ మద్దతు ఆమెకే.. అందుకే సేఫ్!

  బిగ్ బాస్ సీజన్ 2లో పోటీ అంత రసవత్తరంగా లేదు. కౌశల్ ఆర్మీ పేరుతో బయట నానా హంగామా జరిగింది. హౌస్ లోపల కేవలం కౌశల్, గీతా మాధురి మధ్యనే పోటీ జరిగింది. కానీ సీజన్ 3లో పరిస్థితి అలా కనిపించడం లేదు. ఒకరినిమించేలా మరొకరు హౌస్ లో కనిపిస్తున్నారు. హిమజ, పునర్నవి, శ్రీముఖి లాంటి కంటెస్టెంట్స్ మధ్య బలమైన పోటీ ఉండబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

 • Ramya Krishnan

  ENTERTAINMENT10, Jul 2019, 7:21 PM IST

  ఈ హీరోయిన్లకు ఏ వయసులో వివాహం జరిగిందో తెలుసా!

  సాధారణంగా సినీతారలు లేటుగా వివాహం చేసుకుంటుంటారు. కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. అలాగని అందరు హీరోయిన్లు ఇదే మార్గాన్నే ఫాలో కాలేదు. యంగ్ ఏజ్ లో వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. 35 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. 

 • sneha ullal

  ENTERTAINMENT3, Jun 2019, 12:57 PM IST

  అనారోగ్యంతో బాధపడుతున్న 'సింహా' హీరోయిన్

  లైఫ్ లో ఫస్ట్ టైమ్ హాస్పిటల్ బెడ్ ఎక్కినట్లు స్నేహ ఉల్లాల్ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పింది. గత కొంత కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని అందుకే హాస్పిటల్ చేరాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.