Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Smoke

"
Delhi Five die after inhaling toxic smoke from angithiDelhi Five die after inhaling toxic smoke from angithi

ఇంట్లోనే మహిళ, నలుగురు పిల్లలు మృతి.. వారి మరణానికి కారణం అదేనా..?

దేశ రాజధాని ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో  షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు మరణించారు. వారిలో ఓ మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. 
 

NATIONAL Jan 19, 2022, 5:36 PM IST

man burned down house while trying to smoke out snakesman burned down house while trying to smoke out snakes

పాములను వెళ్లగొట్టాలని ఇంటినే తగులబెట్టాడు.. మండుతున్న ఇంటి ఫొటోలు వైరల్

ఇంట్లోకి తరుచూ పాములు వస్తున్నాయని, వాటిని నిప్పు ద్వారా వేడి రగిలించి తద్వారా వచ్చే పొగతో వాటిని పారదోలాలని అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్ర నివాసి ఒకరు అనుకున్నారు. వేడి రగల్చడానికి బొగ్గులను ఎంచుకున్నాడు. కానీ, వాటిని పేలిపోయే ముప్పు ఉన్న సరుకుల పక్కన పెట్టాడు. దీంతో మంటలు తీవ్రంగా వ్యాపించి ఇల్లే నేలమట్టం అయింది. సుమారు 13.55 కోట్ల విలువైన ఇల్లు మంటల్లో కాలిపోయింది. 
 

INTERNATIONAL Dec 6, 2021, 6:30 PM IST

AIIMS director Randeep Guleria says delhi air more harmful than cigarette smokeAIIMS director Randeep Guleria says delhi air more harmful than cigarette smoke

అక్కడ పీల్చే గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరం: ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా

ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. అక్కడ వాతావరణంలోని గాలి.. సిగరెట్ పొగ కంటే ప్రమాదకరంగా ఉన్నదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఈ పరిస్థితులు కరోనా వైరస్‌కూ కలిసి వస్తాయని హెచ్చరించారు. కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు.

NATIONAL Nov 6, 2021, 7:16 PM IST

Bengaluru : Gang ties 3 children to tree, forces them to smoke beediBengaluru : Gang ties 3 children to tree, forces them to smoke beedi

దారుణం.. ముగ్గురు చిన్నారులను చెట్టుకు కట్టేసి, బలవంతంగా బీడీలు తాగించి.. ఆరుగురు ముఠా ర్యాగింగ్..

దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు social media లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 11-13 సంవత్సరాల వయస్సు గల నిస్సహాయ చిన్నారులు, తాము తాగలేమని.. తమను వెళ్లనివ్వమని గుంపును వేడుకోవడం అందరికీ కదిలిస్తోంది.

NATIONAL Oct 26, 2021, 11:06 AM IST

japan company nomura holding suggests employees to do not smoke even in work from home modejapan company nomura holding suggests employees to do not smoke even in work from home mode

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా.. ఆ ఉద్యోగులకు నో స్మోకింగ్ ఆర్డర్.. మానేయడానికి ఆర్థిక సహాయం కూడా!

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నప్పటికీ తమ ఉద్యోగులు స్మోకింగ్ చేయరాదని జపాన్ కంపెనీ నోమురా హోల్డింగ్ ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఉద్యోగల ఆరోగ్యంతోపాటు కంపెనీకి వారి పూర్తి సామర్థ్యం ఉపకరిస్తుందని, పనిచేసే చోటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని సంస్థ భావిస్తున్నది. ఈ సూచన ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలేవీ ఉండబోవని సంస్థ వివరించింది. కంపెనీలోని స్మోకింగ్ రూమ్స్‌నూ డిసెంబర్‌లోగా పూర్తిగా తొలగిస్తామని తెలిపింది.

INTERNATIONAL Sep 3, 2021, 2:37 PM IST

Smoke from School Bus in sattenapalliSmoke from School Bus in sattenapalli
Video Icon

తప్పిన ప్రమాదం... స్కూల్ బస్సులో పొగలు... పరుగుతీసిన చిన్నారులు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పెను ప్రమాదం తప్పింది. 

Andhra Pradesh Aug 31, 2021, 4:02 PM IST

when netizen asks do you smoke its how rashmika mandanna responded ksrwhen netizen asks do you smoke its how rashmika mandanna responded ksr

రష్మిక నువ్వు దమ్ము కొడతావా, విజయ్ దేవరకొండ నీకు మధ్య డాష్ డాష్ అంటగా... బ్యూటీ షాకింగ్ ఆన్సర్స్

హీరోయిన్ రష్మిక మందాన ఫేమ్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ చేరింది. ప్రస్తుతం ఆమె చేతిలో బడా బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

Entertainment Jun 30, 2021, 8:58 AM IST

Sara Ali Khan rolled doobies, I smoked with her :  Rhea Chakraborty jspSara Ali Khan rolled doobies, I smoked with her :  Rhea Chakraborty jsp

షాకింగ్ :యంగ్ హీరోయిన్ గంజాయి, డ్రగ్స్ అలవాట్లు రివీల్!

 తన వద్ద ఉన్న ‘హ్యాండ్ రోల్ జాయింట్స్’ ఆఫర్ చేసిందట. జాయింట్స్ అంటే ఒక విధమైన పోగాకుతో చుట్టిన చుట్టలు! ఆమె అవి వాడేదనీ, తనకు కూడా ఇచ్చిందనీ… రియా చెప్పిందని అంటున్నారు!

Entertainment Jun 7, 2021, 4:08 PM IST

World No Tobacco Day: Smokers face 50% higher risk of developing severe disease, death from COVID-19, says WHOWorld No Tobacco Day: Smokers face 50% higher risk of developing severe disease, death from COVID-19, says WHO

ప్రపంచ పొగాకులేని రోజు: పొగతాగేవారిపై కరోనా అధిక ప్రభావం, ప్రాణాలకే ముప్పు!

పొగాకు వాడకం తగ్గించానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రచారంలో అన్ని దేశాలు పాల్గొనాలని ఆయన కోరారు. పొగాకు రహిత వాతావరణం సృష్టించడానికి ప్రజలు సైతం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. 

Health May 31, 2021, 11:04 AM IST

Warnie would have a smoke as he was walking onto the ground: Clarke recalls Shane Warne's struggles with media pressureWarnie would have a smoke as he was walking onto the ground: Clarke recalls Shane Warne's struggles with media pressure

షేన్ వార్న్ కి ఆ అలవాటు ఉంది.. మైకేల్ క్లార్క్

మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరేట్ కాల్చేవాడని.. తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో నే అతను అలాచేసేవాడని వివరించాడు.
 

Cricket May 25, 2021, 8:32 AM IST

Coronavirus Vaccine: Can smoking lessen the impact of COVID-19 vaccine? Here is all that you need to knowCoronavirus Vaccine: Can smoking lessen the impact of COVID-19 vaccine? Here is all that you need to know

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొగతాగితే.. ఫలితం దక్కదా...?

వ్యాక్సిన్ నేపథ్యంలో చాలా మందికి ఓ అనుమానం తలెత్తుతోంది. పొగ తాగే అలవాటు ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొగతాగితే.. ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
 

Health May 6, 2021, 9:50 AM IST

17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb17-year-old boy assaulted, forced to lick shoes and smoke cigarette in madhyapradesh - bsb

అమానుషం.. రెండువేల కోసం మైనర్ తో బూట్లు నాకించారు..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ మైనర్ తో అమానుషంగా ప్రవర్తించారు. రెండు వేల రూపాయల విషయంలో జరిగిన గొడవలో మైనర్ ను విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా బూట్లు నాకించారు, బలవంతంగా సిగరెట్ తాగించారు. 

NATIONAL Mar 15, 2021, 9:14 AM IST

Smokers  vegetarians at lesser risk of getting infected by coronavirusSmokers  vegetarians at lesser risk of getting infected by coronavirus
Video Icon

పోగరాయుల్లకు గుడ్ న్యూస్: కోవిడ్ మీ దరిచేరడానికి కాస్త వెనకడుతుందట

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది.

Health Jan 20, 2021, 2:17 PM IST

Smokers vegetarians at lesser risk of getting infected by coronavirus: CSIR SurveySmokers vegetarians at lesser risk of getting infected by coronavirus: CSIR Survey

ఆ చెత్త అలవాటు ఉన్నవారికి కరోనా సోకడం అరుదట.. తాజా సర్వే..!

గతంలో ఓ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే అవకాశం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు.. వీరికి కూడా ఈ మహమ్మారి కొంత వరకు దూరంగా ఉంటుందని తేలింది.

Health Jan 19, 2021, 2:35 PM IST

buying air purifier in corona season guide keep these points in mindbuying air purifier in corona season guide keep these points in mind

కరోనా కాలంలో ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు వహించండీ..

వాతావరణంలో ఉండే దుమ్ము, పొగ, విష వాయువులు, బ్యాక్టీరియా, వైరస్లు మొదలైనవి గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంటాయి, ఇవి మనిషి రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. కంటికి  కనిపించని గాలిలోని కలుషితమైన విష వాయువులు ఎయిర్ ప్యూరిఫైయర్ల ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. 

Tech News Nov 17, 2020, 6:52 PM IST