Smiti Mandhana
(Search results - 2)CricketNov 14, 2020, 1:19 PM IST
అబ్బా... ఏం చూసింది భయ్యా... కళ్లతోనే కుర్రాళ్ల మనసు దోచేస్తున్న స్మృతి మంధాన...
స్మృతి మంధాన... ఇప్పుడు దేశంలో ఈ పేరుకి ఓ క్రేజ్ ఉంది, ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే... స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ల తలదన్నే అందంతో మెరిసిపోయే భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన... తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.
CricketNov 9, 2020, 10:57 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్లో కొత్త ఛాంపియన్... సూపర్ నోవాస్కి షాక్ ఇచ్చి టైటిల్ గెలిచిన స్మృతి జట్టు...
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ 2020లో సరికొత్త ఛాంపియన్ అవతరించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ నోవాస్కు లో స్కోరింగ్ల ఊహించని షాక్ ఇచ్చింది ట్రైయల్ బ్లేజర్స్. 119 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సూపర్ నోవాస్... వరుస వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.