Search results - 104 Results
 • password

  News22, Apr 2019, 2:50 PM IST

  1-6: 2.3 కోట్ల స్మార్ట్ ఫోన్ల పాస్ వర్డ్ ఇదే! 9అంకెలు కూడా..

  అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంతోపాటు పాస్‌వర్డ్‌ల వినియోగం పెరుగుతోంది. దాదాపు 2.30 కోట్ల మంది 123456 అనే నంబర్‌ను పాస్ వర్డ్‌గా వాడుతున్నారని యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నిర్వహించిన అధ్యయనం తేల్చింది.

 • Samsung

  GADGET16, Apr 2019, 11:40 AM IST

  శామ్‌సంగ్ ‘ఎ’ సిరీస్ రికార్డు: 40 రోజుల్లో 20 లక్షల సేల్స్

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘షియోమీ’ కి దీటుగా ఎదిగేందుకు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏ సిరీస్ ఫోన్లు 40 రోజుల్లోనే 20 లక్షలు అమ్ముడు పోయి కొత్త రికార్డు నెలకొల్పాయని శామ్ సంగ్ ప్రకటించింది. 

 • huawei p30 pro

  GADGET16, Apr 2019, 10:42 AM IST

  హువాయ్ P30 ప్రో రాక: ఇక స్మార్ట్‌ఫోన్ల ‘చీకటి’ యుద్ధమే!

  హువాయ్ P30 ప్రో మార్కెట్లోకి రావడంతో నైట్ మోడ్ కెమెరా ఫోన్ల మధ్య పోటీ మరింత ఎక్కువైంది. నైట్ మోడ్‌లో మంచి ఫొటోలు కూడా తీయగలగడం దీని ప్రత్యేకత. చీకట్లో కూడా హువాయ్ P30 ప్రో చీకట్లో ఎలా పనిచేస్తుందనే దానిపై విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • smartphones

  GADGET15, Apr 2019, 4:10 PM IST

  రూ.10,000ల్లోపు 5బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..

  మనదేశంలో రూ.10,000లోపు ధరలో చాలా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రం మంచి కెమెరా క్లారిటీని కలిగివున్నాయి. పలు మొబైల్ తయారీ సంస్థలు అందిస్తున్న రూ. 10వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 • huawei p30 pro

  GADGET10, Apr 2019, 11:08 AM IST

  ఐఫోన్, శామ్సంగ్‌కు పోటీగా హువావే పీ30ప్రో: అమెజాన్‌లో 15 నుంచి..

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే మున్ముందు టెక్నాలజీ దిగ్గజంగా మారనున్నది. ఇప్పటికే శామ్ సంగ్, ఆపిల్ ‘ఐఫోన్’లకు గట్టి పోటీనిస్తున్న హువావే మున్ముందు లాప్ టాప్‌లు కూడా మార్కెట్లోకి విడుదల చేయనున్నది.

 • Best smartphones

  GADGET9, Apr 2019, 6:56 PM IST

  ఏప్రిల్‌లో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత స్మార్ట్ మార్కెట్లోకి ఇప్పటికే చాలా మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రో, గెలాక్సీ ఏ సిరీస్, గెలాక్సీ ఎం సిరీస్, రియల్‌మీ 3, మిడ్ రేంజ్ డివైసెస్ వీవో వీ15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో మొదలైనవి సిద్ధంగా ఉన్నాయి. 
   

 • realme

  GADGET8, Apr 2019, 2:26 PM IST

  రెడ్‌మీ నోట్ 7ప్రోకి పోటీగా వస్తున్న రియల్‌మీ 3ప్రో: 3 ప్రత్యేక ఫీచర్లు ఇవే

  జియోమీ రెడ్‌మీ నోట్ 7ప్రోకు పోటీగా ఈ నెలలోనే సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరిస్తామని రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో అనేది రియల్‌మీ 3కి అప్‌గ్రేడ్ వర్షన్. దానికంటే మంచి ప్రాసెసర్, కెమెరాలను కలిగివుంది.
   

 • GADGET12, Mar 2019, 2:21 PM IST

  భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో సగం వాటా ఆ రెండింటిదే

  గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 50 శాతం వాటాను షియోమీ, శామ్‌సంగ్ సంస్థలు కొట్టేశాయని ఐడీసీ తేల్చింది. $500-$700 సెగ్మెంట్‌లో వన్ ప్లస్ నిలిచింది. $700 దాటిన సెగ్మెంట్లో  యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్‌సంగ్  గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.

 • Smart phoneSmart phone

  TECHNOLOGY9, Mar 2019, 2:28 PM IST

  బ్రాండ్‌కే యూత్ ప్రియారిటీ: నార్త్&ఈస్ట్ చేంజింగ్ ఫాస్ట్..

  ఇండియన్ల ఆలోచనా ధోరణిలో భారీగా మార్చులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా దూసుకొస్తున్న స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లపై భారతీయులు.. ప్రత్యేకించి తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తరుచుగా ఫోన్లు మార్చేస్తున్నారు. ఇక యువత తమకు ఇష్టమైన బ్రాండ్‌లో కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తే కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తంగా 40% మంది ఇండియన్లు ఏడాది లోపే కొత్త ఫోన్లకు మారిపోతున్నారని 91మొబైల్స్‌ డాట్‌ కామ్‌ అధ్యయనం తేల్చింది.

 • vivo

  GADGET3, Mar 2019, 10:46 AM IST

  8 జీబీ టూ 12 జీబీ ప్లస్ స్పీడ్ చార్జింగ్: వివో ఐక్యూ ఫోన్ స్పెషాలిటీ

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ ఫోన్ స్పెషాలిటీస్ అనేకం ఉన్నాయి. 8 జీబీ రామ్ మొదలు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతోపాటు 45 నిమిషాల్లో ఫుల్ చార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర రూ.35 వేల నుంచి రూ.45,500 వరకు పలుకుతోంది.

 • vivo plant

  TECHNOLOGY23, Feb 2019, 10:31 AM IST

  ‘స్మార్ట్’ మేజర్లకు సవాల్: 1న విపణిలోకి వివో ‘ఐక్యూ’ 12జీబీ


  టెక్నాలజీ రంగంలో రోజురోజుకు వస్తున్న మార్పులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలకు కొత్తగా రూపొందించిన ‘ఐక్యూ’ మోడల్ ఫోన్ ద్వారా సవాల్ విసరబోతున్నది. వచ్చేనెల ఒకటో తేదీన మార్కెట్లోకి రానున్న వివో ‘ఐక్యూ’ ఫోన్ ధర ఎంత ఎన్నది ఇంకా వెల్లడించలేదు.

 • Avan Electric Scooter

  Automobile22, Feb 2019, 1:44 PM IST

  విపణిలోకి అవాన్‌ మోటార్స్‌ ఎలక్ర్టిక్‌ వాహనాలు


  ఎలక్ట్రానిక్ స్కూటర్స్ స్టార్టప్ అవాన్ మోటార్స్ ఇక నుంచి నెలకొక ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది. టీవీఎస్ ఎన్ టొర్క్ 125లో మాదిరిగా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‍ను కూడా త్వరలో అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.

 • GADGET21, Feb 2019, 12:53 PM IST

  సామ్ సంగ్ మడతపెట్టే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

  స్మార్ట్ ఫోన్ ప్రియులకు సామ్ సంగ్ శుభవార్త  చెప్పింది. ఎంతోకాలంగా చాలా మంది ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని సామ్ సంగ్ విడుదల చేసింది. 

 • Xiomi

  TECHNOLOGY13, Feb 2019, 12:32 PM IST

  ఆన్‌లైన్ లో దూసుకుపోతున్న షియోమీ, జియో సేల్స్

  స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2018లో 14.5 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో చైనా మేజర్ షియోమీ మొదటి స్థానంలో ఉంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ రికార్డు స్థాయిలో సేల్స్‌లో టాపర్‌గా నిలిచింది. 

 • Xiomi

  TECHNOLOGY9, Feb 2019, 2:47 PM IST

  చైనా ఫోన్లలో జియోమీ టాప్.. ఇండియన్ కస్టమర్లకు బెస్ట్

  ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలకే అగ్ర తాంబూలం. అందునా 2018లో జియోమీ 60 శాతం పురోగతి సాధించి రికార్డు నెలకొల్పింది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో చైనా సంస్థలు పోటీ పడుతున్నాయి.