Smartphone  

(Search results - 234)
 • nature

  Gadget2, Apr 2020, 11:32 AM IST

  జీఎస్టీ శ్లాబ్ పెంపు: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల ధరలు

  స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. గత నెలలో స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఈ శ్లాబ్ అమలులోకి వచ్చింది. దీన్ని గుర్తు చేస్తూ షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేస్తూ తమ బ్రాండ్ ఫోన్ల ధరలు 50 శాతం పెరుగుతాయని ప్రకటించారు. రియల్ మీ, ఒప్పో ఫోన్ల ధరలు కూడా వాటి శ్రేణిని బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు పెరిగాయి.

 • सोशल मीडिया पर ज़्यादा से ज़्यादा शेयर करने की रिक्वेस्ट के साथ ये वीडियो वायरल हो रहा है। वीडियो में एक व्यक्ति ट्रेन में अपना मास्क हटा कर उंगलियों को मुंह में डालता है फिर उन्हें ट्रेन के खम्भे पर रगड़ता है। वीडियो को भारत का बताकर वायरल किया जा रहा है।

  Coronavirus World26, Mar 2020, 3:19 PM IST

  గంటలోనే కరోనా నిర్ధారణ: టెస్టింగ్ కిట్ తయారు చేసిన యూకే

  కరోనా వైరస్ లక్షణాలు కనీసం 14 రోజుల తర్వాత బయటపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారించేందుకు స్మార్ట్‌ఫోన్ తో పనిచేసే  పోర్టబుల్ కిట్ ను యూకే శాస్త్రవేత్తలు రూపొందించారు.  

   

 • undefined

  Gadget20, Mar 2020, 6:05 PM IST

  ఒప్పో కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్...

  ఒప్పో ఎన్‌కో ఎం31 వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు మార్చి 30 నుండి వాటి సేల్స్ ప్రారంభమవుతాయి అని కంపెనీ తెలిపింది.ఈ నెలలో ఆడియో సెగ్మెంట్ ను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

 • undefined

  Gadget17, Mar 2020, 1:07 PM IST

  ఎంతోగానో ఎదురు చూస్తున్న మోటోరేజర్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది...ధరెంతంటే.?

  ప్రముఖ మోటరోలా కంపెనీ విపణిలోకి మోటో రేజర్ ఫోల్డబుల్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1,24,999గా నిర్ణయించింది. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ జడ్‌ప్లిప్ మోడల్ ఫోన్‌తో తల పడనున్నది. 
   

 • undefined

  Gadget12, Mar 2020, 4:45 PM IST

  టచ్ ఐడితో త్వరలో ఐఫోన్ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్....

  ఐఫోన్ ఎస్‌ఇ 2 అని కూడా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది జూన్ నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.

 • undefined

  Gadget9, Mar 2020, 1:43 PM IST

  108 ఎంపి కెమెరాతో షియోమి కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్...

  ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అలాగే యూట్యూబ్‌లోని అధికారిక షియోమి ఖాతాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది

 • undefined

  Tech News7, Mar 2020, 1:38 PM IST

  మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...

  మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్‌ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.

 • undefined

  Tech News7, Mar 2020, 12:09 PM IST

  మీ స్మార్ట్ ఫోన్ తో కరోనా వైరస్ కు చెక్...ఎలా అంటే ?

  కరోనావైరస్  మెటల్స్, గ్లాస్ లేదా ప్లాస్టిక్ వంటి వాటిపై సుమారు 9 రోజుల వరకు జీవించగలవు.స్మార్ట్ ఫోన్లు అన్నీ జెర్మ్స్, హాని కలిగించే క్రిములను సులభంగా పట్టేసుకుంటాయి. కాబట్టి  కరోనావైరస్ (కోవిద్-19) ను దూరంగా ఉంచడానికి  మీరు తరచుగా చేతులు ఫేస్ మస్కూలు ధరించడం ఉపయోగిస్తున్నప్పటికీ మీ స్మార్ట్ ఫోన్ నుండి కూడా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి.

 • undefined

  Gadget6, Mar 2020, 6:01 PM IST

  పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్

  ఇన్ఫినిక్స్ ఎస్5 ప్రోలో 48-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, లో-లైట్ సెన్సార్ తో వస్తుంది. డిజైన్ వారీగా స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం లాంచ్ చేసిన వివో వి15 నుండి లాగా ఉంటుంది. వెనుక ప్యానెల్లో 3 డి గ్లాస్ ఫినిష్ తో వస్తుంది.
   

 • undefined

  Gadget6, Mar 2020, 11:19 AM IST

  హోల్‌పంచ్ కెమెరాలతో మార్కెట్లోకి రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్స్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ విపణిలోకి రియల్ మీ 6, రియల్ మీ 6ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 
   

 • undefined

  Gadget3, Mar 2020, 2:41 PM IST

  పెద్ద బ్యాటరీతో హువావే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్...

  హువావే ఎంజాయ్ 10ఇలో మెడిటెక్ హెలియో పి35తో వస్తుంది. 3 జిబి, 4 జిబి అనే రెండు ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.హువావే ఎంజాయ్ 10ఇ లో వాటర్ డ్రాప్ నాచ్ హౌసింగ్ సెల్ఫీ షూటర్, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్లలో లభిస్తుంది. 

 • Amazon

  Technology27, Feb 2020, 2:56 PM IST

  అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌, భారీ తగ్గింపు

  ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫోన్ అసలు ధర రూ.55,990కాగా, రూ.  32,990లకు విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ, 256 జీబీ ఫోన్ అసలు ధర కంటే రూ.10 వేలు తగ్గించి రూ.42,999లకే విక్రయిస్తున్నారు. దీని అసలు ధర  52,999గా నిర్ణయించారు.

 • tone

  Tech News25, Feb 2020, 7:35 PM IST

  ఇక కృత్రిమ మేధతో న్యూడ్ సెల్ఫీలకు చెక్

  న్యూడ్​ సెల్ఫీలతో వచ్చే ప్రమాదాలకు చెక్​ పెడుతూ సరికొత్త టెక్నాలజీతో జపాన్ కంపెనీ ఓ స్మార్ట్​ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది. టీనేజర్లు తీసుకునే సెల్ఫీలు అసభ్యకరంగా ఉంటే వెంటనే గుర్తించి డిలీట్​ చేసేయడంతోపాటు తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తుందీ స్మార్ట్ ఫోన్.

 • undefined

  Gadget20, Feb 2020, 12:55 PM IST

  ఇండియాలోకి కొత్త బ్రాండ్ స్మార్ట్ ఫోన్....వివరాలు లీక్.....

  ఐక్యూ3 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌ఓ‌సి చేత పవర్ చేస్తుంది. ఐక్యూ ఇండియా డైరెక్టర్ గగన్ అరోరా దీనిని ధృవీకరించారు.

 • undefined

  business17, Feb 2020, 11:21 AM IST

  కరోనా వైరస్ కారణంగా పెరగానున్న స్మార్ట్​ఫోన్ ధరలు...

  కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చే 15 రోజుల్లో భారత్​లో స్మార్ట్​ఫోన్ల ధరలు ఏడు శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గుతున్నాయి.