Smart Phones  

(Search results - 47)
 • amazon

  TECHNOLOGY9, Jul 2019, 12:06 PM IST

  అమెజాన్ ‘ప్రైమ్ డే’స్పెషల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు


  ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి ఏడాది మాదిరిగానే ‘ప్రైమ్ డే’ సేల్స్ ముందుకు రానున్నది. ఈ సందర్భంగా వన్ ప్లస్‌తోపాటు పలు సంస్థల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది.  

 • smart phone

  TECHNOLOGY27, May 2019, 2:17 PM IST

  పొకొ ప్లస్ అసుస్ టు శామ్ సంగ్ వరకు.. ఫోన్ల ధరలు ఇలా తగ్గింపు


  పలు స్మార్ట్ ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గించి వేశాయి. శామ్ సంగ్ మొదలు వివో వరకు ప్రతి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రూ.2000 నుంచి రూ.4000 వరకు ధర తగ్గించాయి. వీటిలో మనకు ఇష్టమైన బ్రాండ్ ఎంచుకోవడమే తరువాయి.

 • TECHNOLOGY25, May 2019, 1:21 PM IST

  చైనా స్మార్ట్ ఫోన్ల వల్లే: భారత్‌కు సోనీ బైబై.. బట్?

  చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో అంతర్జాతీయ సంస్థలన్నీ విలవిలలాడుతున్నాయి. శామ్ సంగ్, ఆపిల్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ నష్టాల పాలవుతోంది. తాజాగా భారత్ మార్కెట్ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సోనీ.. దేశీయ మార్కెట్ల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నది. కానీ ప్రస్తుత యూజర్లకు అన్ని రకాల సేవలందిస్తానని హామీ ఇచ్చింది. 

 • smart

  News17, May 2019, 12:57 PM IST

  ‘మెగా పిక్సెల్ వార్’: రెండేళ్లలో 50 శాతం స్మార్ట్‌ఫోన్లు ఇలా!

  ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల ప్రపంచమే. ఇప్పుడిప్పుడే మూడు కంటే ఎక్కువ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్లపై మోజు పెరుగుతున్నది. 2021 నాటికి అది 50 శాతానికి చేరుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 

 • one plus

  TECHNOLOGY15, May 2019, 1:10 PM IST

  ఫీచర్లు అద్భుతం.. ఒకేసారి విపణిలోకి రెండు వన్‌ప్లస్‌ ’7’సిరీస్ ఫోన్లు

  చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ విపణిలోకి రెండు 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఒకేసారి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం హైలేట్. 
   

 • Apple retail store

  News9, May 2019, 2:35 PM IST

  త్వరలో భారత్‌లోకి ఆపిల్‌ స్టోర్స్: ఎక్కడంటే..?

  టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ త్వరలో భారతదేశంలో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నది. నాలుగేళ్ల క్రితమే దీనిపై ప్రతిపాదన ముందుకు తెచ్చినా.. ఉత్పాదక యూనిట్ ప్రారంభించాలని కేంద్రం షరతు విధించింది. 

 • Flipkart Super Value Week Sale

  GADGET25, Apr 2019, 1:46 PM IST

  ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు

  ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ వాల్యూ వీక్’ పేరిట పలు స్మార్ట్‌ఫోన్ల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా హానర్ కంపెనీకి చెందిన 10ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తోంది. ఇతర ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది. 

 • realme c2

  GADGET23, Apr 2019, 11:38 AM IST

  రియల్ సీ2 రిలీజ్: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!

  రియల్‌మీ నుంచి మరో తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సోమవారం రియల్‌మీ సీ2ను ఆ సంస్థ భారత విపణిలోకి విడుదల చేసింది. అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు దీని ప్రత్యేకత.

 • Yuho Mobiles

  News18, Apr 2019, 2:44 PM IST

  బడ్జెట్ ఫోన్స్: తెలుగు రాష్ట్రాల విపణిలోకి యుహో మొబైల్స్

  చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ యుహో మొబైల్స్ తెలుగు రాష్ట్రాల విపణిలోకి ప్రవేశించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా మొత్తం ఆరు మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 

 • Vivo Y17

  GADGET17, Apr 2019, 4:33 PM IST

  20ఎంపీ సెల్ఫీ..: Vivo Y17 బాక్స్‌తో సహా స్పెఫికేషన్స్ లీక్

  వీవో నుంచి వచ్చే వారం విడుదల కావాల్సిన Vivo Y17 స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫొటోలు లీకయ్యాయి. రూ. 10,000ల కంటే స్వల్పంగా ఎక్కువ ధరల విభాగంలో ఈ ఫోన్ మన దేశ మార్కెట్లోకి వచ్చే వారం ప్రవేశించనుంది. 

 • Galaxy A2 Core

  GADGET16, Apr 2019, 6:27 PM IST

  రెడ్‌మీ గోకి పోటీ: రూ.5,290కే శామ్సంగ్ గెలాక్సీ ఎ2 కోర్

  దక్షిణ కొరియా మొబైల్ తయారీ దిగ్గజం శామ్సంగ్ నుంచి భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ విడుదలైంది. గెలాక్సీ ఎ2 కోర్ పేరుతో, ఆండ్రాయిడ్ గో ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను శామ్సంగ్ ఆవిష్కరించింది. దీని ధర రూ.5,290గా నిర్ణయించింది. 

 • nokia 7.1

  GADGET15, Apr 2019, 6:10 PM IST

  ఇండియాలో ధర తగ్గిన నోకియా 7.1: ఎంతో తెలుసా?

  హెచ్ఎండీ నుంచి భారతదేశంలో 2018లో విడుదలైన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1 ధర ఇప్పుడు కొంత తగ్గింది. 19,999 ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా నమోదు చేసింది.

 • Samsung Galaxy A20

  GADGET15, Apr 2019, 4:54 PM IST

  ఏది బెటర్: శామ్సంగ్ గెలాక్సీ ఎ20 Vs రెడ్‌మీ నోట్

  భారత మార్కెట్లోకి ఇటీవలే అదనపు ఫీచర్లతో శామ్సంగ్ గెలాక్సీ ఎ20 విడుదలైంది. జియోమీ నుంచి దీనికి పోటీ అన్నట్లుగా బడ్జెట్ ఫోన్ రెడ్ మీ నోట్ 7 కూడా మార్కెట్లో ఉంది.

 • Redmi Note 7

  GADGET13, Apr 2019, 12:15 PM IST

  రూ.10,000ల్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లివే

  స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాలైన మొబైల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రూ. 10,000లలోపు మంచి పీచర్లతో ఇటీవల కాలంలో మొబైల్ కంపెనీలు చాలా ఫోన్లను విడుదల చేశాయి. వాటిలో జియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 7 కూడా ఉంది.

 • amazon fab phones fest

  GADGET9, Apr 2019, 5:48 PM IST

  మళ్లీ అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్: ఐఫోన్, వన్‌ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను అందించేందుకు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌తో మరోసారి మీ ముందుకు వస్తోంది. అమెజాన్ ఇండియాస్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఏప్రిల్ 11 నుంచి 13 వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.