Smart Phone  

(Search results - 243)
 • Gadget3, Jul 2020, 5:36 PM

  హోల్-పంచ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటున్న వివో కొత్త స్మార్ట్ ఫోన్.. నేడే లాంచ్

  వివో వై 30 మొదట మలేషియాలో లాంచ్ చేసిన కొన్ని నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్స్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 

 • Gadget3, Jul 2020, 4:45 PM

  పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే ?

   పోకో ఎం 2 ప్రో జూలై 7 న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది. పోకో ఎం2 ప్రో స్మార్ట్ ఫోన్ సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్‌లను లాంచ్ కి ముందే వెల్లడించింది. 

 • Gadget3, Jul 2020, 2:53 PM

  మేము 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం": చైనా కంపెనీ..

  వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు. 

 • Gadget2, Jul 2020, 1:42 PM

  రెడ్‌మి నుండి 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్..అతి తక్కువ ధరకే..

  రెడ్‌మి కంపెనీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. రెడ్‌మి 9ఎ, 9సి రెండు ఫోన్స్ బడ్జెట్ ధరకే  లభిస్తున్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి25 ప్రసెసర్ ద్వారా పనిచేస్తుంది. 
   

 • Tech News1, Jul 2020, 12:52 PM

  వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ : ముందు భారత్, యూరప్‌లోనే.. ధరెంతంటే?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ కొన్ని నెలల విరామం తర్వాత ఊహాగానాలకు తెర దించింది. త్వరలో సరసమైన ధరకు నోర్డ్ ఫోన్ విడుదల చేస్తామని, తొలుత, భారత్, యూరప్ దేశాల్లోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. గ్లోబల్ మార్కెట్లో దీని ధర 500 డాలర్లుగా ఉండే అవకాశం ఉంది.

 • Tech News30, Jun 2020, 10:30 AM

  నేడే రియల్ మీ బడ్జెట్ ఫోన్ లాంచ్.. రిలీజ్ ముందే వివరాలు లీక్..

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం ‘రియల్ మీ’ వినియోగదారులకు అందుబాటులోకి మరో బడ్జెట్ తీసుకు రానున్నది. మంగళవారం మలేషియా వేదికగా ఆవిష్కరించనున్న సీ11 సిరీస్ ఫోన్ రూ.11 వేల లోపు పలుకుతుందని తెలుస్తున్నది. 
   

 • Gadget29, Jun 2020, 6:01 PM

  శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫీచర్స్ లీక్....

  అయితే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికరమైన అంశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 108 మెగాపిక్సెల్ కెమెరాను పొందడం ఇది మొదటిసారి కాదు. 

 • Tech News25, Jun 2020, 3:11 PM

  ఆపిల్ తొలి 5జి స్మార్ట్ ఫోన్... లాంచ్ ఎపుడంటే ?

  డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020  కార్యక్రమం సోమవారం రోజున జరిగింది. ఈ నేపథ్యంలో అంచనాల మధ్య ఆపిల్ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్  ఐఫోన్ 12కు సంబంధించి అంచనాలపై వార్తలు మరోసారి  హల్ చల్ చేస్తున్నాయి. 

 • <p>ARRESTED</p>

  NATIONAL25, Jun 2020, 7:48 AM

  పోలీసునని నమ్మించి.. సెల్ ఫోన్ కాజేసి..

  అక్కడే ఉన్న నిందితుడు తాను పోలీసునంటూ పరిచయం చేసుకొని తన పై అధికారికి కారు అద్దెకు కావాలని రాజాజీనగర 17వ క్రాస్‌ వద్దకు తీసుకెళ్లాడు. అధికారితో మాట్లాడాలంటూ వేదమూర్తినుంచి సెల్‌ఫోన్‌ తీసుకొని ఉడాయించాడు. 

 • Technology21, Jun 2020, 1:48 PM

  మేకిన్ ఇండియా: వోకల్ ఈజ్ లోకల్

  వీటిని దేశీయ కంపెనీలు క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్​ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయం అని చాలా మంది భావిస్తున్నారు. 

 • Tech News20, Jun 2020, 7:47 PM

  లాక్‌డౌన్‌ కారణంగా వాటికి భలే గిరాకీ..తక్కువ ధరకే అందించేదుకు కంపెనీలు సిద్దం...

   చైనాలో పుట్టి ప్రపంచదేశాలకు వ్యప్తించి అన్నీ రంగాలపై, వ్యాపారాలపై, దేశ ఆర్ధిక రంగంపై కరోనా కాటు వేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ దీని బారిన పడి మృతి చెందుతున్నారు. దీంతో  అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు విధించాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని నిపుణుల సూచిస్తున్నరు.

 • Tech News20, Jun 2020, 6:35 PM

  వ‌ర్షంలో మీ స్మార్ట్ ఫోన్ తడిసిందా..? అయితే వెంట‌నే ఇలా చేయండి!

  సాధరణంగా వర్షాకాలంలో ఆఫీసులకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తుంటారు కానీ వర్షాకాలంలో వర్షం ఎప్పుడు వస్తుందో మనల్ని ఎప్పుడు వర్షంలో  తడిపేస్తుందో అస్సలు ఊహించలెం. బయటికి వెళ్ళి వచ్చేలోగా ఒకోసారి వర్షం మనల్ని చినుకులతో తడిపేస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు చాలా తక్కువ. ఏ ప‌ని చేయాల‌న్నా, ఎవ‌రితో మాట్లాడాల‌న్నా ఫోన్ త‌ప్ప‌నిసరి. 

 • Tech News18, Jun 2020, 11:29 AM

  భారత్-చైనా సరిహద్దు ఘర్షణ..: ఒప్పో లైవ్ షో రద్దు..

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఒప్పో’కు భారత్-చైనా సరిహద్దు ఘర్షణ ఘాటు బాగానే తగిలింది. ఈ ఘర్షణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా ఉత్పత్తుల బహిష్కరణ వేటు మార్మోగుతున్నది. ఈ క్రమంలో ఒప్పో తన స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణకు రూపొందించిన లైవ్ షోను రద్దు చేసుకున్నది.
   

 • <p>motorola moto g8 plus launching today</p>

  business17, Jun 2020, 11:01 AM

  ఫోకో ఎక్స్2కు గట్టిపోటీ: విపణిలోకి మోటరోలా వన్ ఫ్యూజిన్ ప్లస్


  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటరోలా వన్ సిరీస్’లో ఓ కొత్త మొబైల్ ఫోన్ మంగళవారం భారత విపణికి పరిచయం చేసింది. ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద వన్ ఫ్యూజిన్ ప్లస్ పేరుతో దీనిని తీసుకొచ్చింది. 

 • Tech News15, Jun 2020, 5:29 PM

  వివో మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్...కొత్తగా లాంచ్‌..

  వివో వి19 నియో స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించారు. అంతకుముందు మార్చిలో ఇండోనేషియాలో ప్రారంభించిన వివో వి19 స్మార్ట్ ఫోన్ లాగానే ఇది ఉంటుంది. క్వాడ్ రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా కోసం సింగిల్ హోల్-పంచ్, సింగల్ వేరిఎంట్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.