Search results - 79 Results
 • redmi

  News15, Feb 2019, 1:30 PM IST

  షియోమీతో సై.. మార్కెట్‌పై పట్టు కోసం శామ్‌సంగ్ ప్లాన్

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్‌సంగ్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అతిపెద్ద మార్కెట్ భారతదేశంలో నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

 • Offers

  business14, Feb 2019, 11:02 AM IST

  వాలెంటైన్ డేకు ఆపర్ల వర్షం: డిజిటల్ వాలెట్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..

  ప్రేమికులకు ఇష్టమైన రోజు వాలెంటైన్ డే వచ్చేసింది. వారిని ఇష్టాయిష్టాలు, అభిరుచులను సొమ్ము చేసుకునేందుకు డిజిటల్ వ్యాలెట్లు, స్మార్ట్ ఫోన్ సంస్థలు, హోటళ్లు సిద్ధమయ్యాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు తదితర ఆఫర్ల వర్షం కుమ్మరించాయి.

 • Xiomi

  TECHNOLOGY13, Feb 2019, 12:32 PM IST

  ఆన్‌లైన్ లో దూసుకుపోతున్న షియోమీ, జియో సేల్స్

  స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2018లో 14.5 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో చైనా మేజర్ షియోమీ మొదటి స్థానంలో ఉంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ రికార్డు స్థాయిలో సేల్స్‌లో టాపర్‌గా నిలిచింది. 

 • Andhra Pradesh13, Feb 2019, 9:47 AM IST

  నెల్లూరులో దారి దోపిడి.. స్మార్ట్ ఫోన్ల అపహరణ

  నెల్లూరు జిల్లా కావలి మండలం దగదర్తి హైవే రోడ్డుపై మంగళవారం రాత్రి దారి దోపిడీ జరిగింది.

 • rediation

  News10, Feb 2019, 11:18 AM IST

  రేడియేషన్ తంటా.. జియోమీ, వన్‌ప్లస్ కంటే శామ్‌సంగ్ సేఫ్

  టెక్నాలజీ అంటేనే రేడియేషన్‌ అనుసంధానమై ఉంటుంది. మనం నిత్యం స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్లు వాడుతున్నాం. వాటి వాడకంతోపాటు రేడియేషన్ కూడా భారీగానే వెలువడుతూ ఉంటుంది. అయితే తక్కువ రేడియేషన్ వదిలే స్మార్ట్ ఫోన్లు వాడితే సేఫ్టీ ఎక్కువ. 

 • Xiomi

  TECHNOLOGY9, Feb 2019, 2:47 PM IST

  చైనా ఫోన్లలో జియోమీ టాప్.. ఇండియన్ కస్టమర్లకు బెస్ట్

  ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలకే అగ్ర తాంబూలం. అందునా 2018లో జియోమీ 60 శాతం పురోగతి సాధించి రికార్డు నెలకొల్పింది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో చైనా సంస్థలు పోటీ పడుతున్నాయి.

 • coolpad

  GADGET5, Feb 2019, 5:50 PM IST

  మార్కెట్లోకి అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ విడుదల....

  ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి  విడుదల చేసింది.  కూల్3 పేరుతో విడుదచేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.5,999కే  కూల్ ప్యాడ్  వినియోగదారులకు అందిస్తోంది. ధర తక్కువగా వుందని ఫీచర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని... మధ్యతరగతి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకే ఈ ఫోన్ ను రూపొందించినట్లు కూల్ ప్యాడ్ ప్రతినిధులు తెలిపారు. 

 • samsung

  News31, Jan 2019, 12:22 PM IST

  నువ్వా నేనా: స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌ ‘‘ఢీ’’

  ఖరీదైన ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విపణిలో ఆధిపత్యం కోసం దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్, చైనా దిగ్గజ సంస్థ వన్ ప్లస్ హోరాహోరీ పోటీ పడ్డాయి. వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణకు అనుగుణంగా 2018లో ఈ విభాగంలో 8 శాతం వృద్ధి నమోదైందని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. 

 • red

  News30, Jan 2019, 11:26 AM IST

  దటీజ్ స్పెషల్: ఇండియాలో బెస్ట్‌ సెల్లర్‌ ‘రెడ్‌మీ 6ఏ’

  భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో జియోమీ ఉత్పత్తి చేసిన ‘రెడ్ మీ 6ఎ’ మోడల్ బెస్ట్ సెల్లర్ ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ వినియోగదారులు జియో సిమ్ కార్డు కలిగి ఉంటే రూ.2,200 క్యాష్ బ్యాక్ ఆఫర్‌తోపాటు 100 జీబీ అదనపు 4జీ డేటా పొందొచ్చు. 
   

 • smart

  News27, Jan 2019, 11:50 AM IST

  స్మార్ట్‌ఫోన్ లేకుండా సెకను ఉండలేకపోతున్న భారతీయులు

  ఒకప్పుడు ఫోన్ వాడాలంటేనే భయం. కానీ ఇప్పుడు ఇంట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్నఅంశం ప్రధానంగా మారింది. అంతగా భారతీయులు స్మార్ట్ ఫోన్లకు, టెక్నాలజీకి దగ్గరవుతున్నారు. దీనికి తోడు వివిధ స్మార్ట్ ఫోన్ల తయారీ దారులు రకరకాల ఫీచర్లతో అందుబాటులోకి తెస్తున్న నూతన మోడల్ ఫోన్లను భారతీయులు కొనేస్తున్నారు.

 • honor lite

  GADGET16, Jan 2019, 1:06 PM IST

  భారీ ఆఫర్లతో మార్కెట్లోకి హానర్‌ స్మార్ట్‌ఫోన్‌...రూ.5000 బెనిఫిట్స్‌తో

  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో ఒక్కటి హువావే సబ్ బ్రాండ్ హానర్ తాజాగా భారత్ మార్కెట్లోకి హానర్ 10 లైట్ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. జియో నుంచి కొనుగోలు చేస్తే రూ.2200 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2800 క్లియర్‌ ట్రిప్‌ ఓచర్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. 
   

 • phone

  News15, Jan 2019, 11:25 AM IST

  హానర్ వ్యూ 20 బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం

   హువావే సబ్ బ్రాండ్ హానర్ సంస్థ 48 మెగా పిక్సెల్‌తో కూడిన కెమెరాతో నూతన మోడల్ స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ 20’భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నది. హానర్ విడుదల చేయనున్న తొలి పంజ్ హోల్ డిస్ స్లే ఫోన్ ఇదే.

 • samsung

  News7, Jan 2019, 8:58 AM IST

  జియోమీతో శ్యామ్ సంగ్ సై?: వచ్చేనెలలో ‘గెలాక్సీ ఎం’ఆవిష్కరణ

  విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ ఫోన్ల రంగంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్న చైనా దిగ్గజం జియోమీని ఢీకొట్టేందుకు శామ్ సంగ్ సంసిద్ధమవుతోంది. అందుకోసం మిలీనియల్స్ పేరిట శామ్ సంగ్ గేలాక్సీ ‘ఎం’ పేరిట ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 

 • Honor 8A

  News4, Jan 2019, 9:04 AM IST

  8న మార్కెట్లోకి ‘హానర్8ఏ’

  చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ హువేయి అనుబంధ సంస్థ హానర్ సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీన చైనా మార్కెట్లో ఆనర్ 8ఏ స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టనుంది