Sleep  

(Search results - 54)
 • NATIONAL16, Oct 2019, 1:25 PM IST

  తాగొచ్చి వేధిస్తున్నాడని: దోసెపిండిలో నిద్రమాత్రలు కలిపి.. భర్తను చంపిన భార్య

  రోజూ తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత సంచలన నిర్ణయం తీసుకుంది. దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసింది. ముందుగా దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పిన తర్వాత గొంతును దుప్పట్టాతో నులిమి హతమార్చినట్లు తెలిపింది.

 • tdp-mla-nimmala-ramanaidu

  Districts12, Oct 2019, 10:05 AM IST

  ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?.. మీకు వాళ్ళ సమస్యలు పట్టవా?

  పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న  రీతిలో  నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ  మున్సిపల్ ఆఫీసులో నిద్రించి నిరసన  వ్యక్తం చేశారు.
  ప్రజలు డెంగ్యూ విష జ్వరాల బారిన పడకుండా పాలుకొల్లు పట్టణంలో పరిశుభ్రత చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి  చేశారు. 

 • bigg boss

  News11, Oct 2019, 11:28 PM IST

  బిగ్ బాస్ పడుకున్నాడు.. డోంట్ డిస్టర్బ్!

  టాస్క్ పూర్తయ్యే వరకూ ఎవరూ మాట్లాడకుండా, అరవకుండా, నవ్వకుండా టాస్క్ పూర్తి చేయాలి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. శ్రీముఖి అరవకుండా అలీ గుర్రం ఎక్కించుకుని 20 రౌండ్లు కొట్టాలి. 

 • ambulance

  NATIONAL11, Oct 2019, 8:53 AM IST

  నిద్రిస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లిన బస్సు... ఏడుగురు మృతి

  దైవ దర్శనానికి ముందే మృత్యు దేవత వారికి కబలించింది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
   

 • প্যান্ডেল হপিং-এ গিয়ে ত্বকের বারোটা বেজেছে, নিমেষেই ফিরে পান জেল্লা
  Video Icon

  Lifestyle9, Oct 2019, 6:40 PM IST

  ఈ దీపావళికి వెలిగిపోండిలా.. (వీడియో)

  దీపకాంతుల దీపావళి మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ దీపావళికి అందరికంటే బాగా కనిపించడానికి చాలా ఆతృతతో ఉంటారు. మీ చర్మం దీపావళి వెలగులతో పోటీపడాలంటే మీరు తీసుకోవాల్సిన ఐదు జాగ్రత్తలు ఇవి.

 • ఎల్లీ అవ్రమ్ - స్వీడిష్ మోడల్ - మొదటి సినిమా మిక్కీ వైరస్

  ENTERTAINMENT2, Oct 2019, 10:02 AM IST

  ఆ ఇద్దరు దర్శకులు నాతో అసభ్యంగా.. హీరోయిన్ కామెంట్స్!

  ఇద్దరు దర్శకులు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమె వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఇద్దరు దర్శకులను కలిస్తే వారిద్దరూ తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి గోకి అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంది. 

 • steal a 4-year-old child
  Video Icon

  NATIONAL18, Sep 2019, 11:46 AM IST

  చూడండి: నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం... (వీడియో)

  కుటుంబ సభ్యులతో ఆరుబయట పడుకున్న నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన పంజాబ్ లోని లూథియానాలోని రిషినగర్ ప్రాంతంలో జరిగింది. కుటుంబ సభ్యులు నిద్ర లేచి అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలమైంది. నిందితుడిని అరెస్టు చేశారు.

 • 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ని పరీక్షించుకున్న ఈ తారకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అటువంటి సమయంలో టాలీవుడ్ దర్శకులు హీరోయిన్లను గ్లామర్ యాంగిల్ లోనే చూపిస్తారని, తన నాభి అందాలను తెరపై చూపించడానికే ఇష్టపడేవారని సంచలన కామెంట్స్ చేసింది.

  ENTERTAINMENT16, Sep 2019, 10:23 AM IST

  నా కాళ్లపై గాయాలు, మచ్చలు.. ఇలియానా కామెంట్స్!

  తాను స్లీప్‌వాకర్‌ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్‌’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. 
   

 • sex general

  Lifestyle1, Aug 2019, 3:25 PM IST

  సెక్స్, నిద్ర.. ఈ రెండింటిలో దేనికి మీ ఓటు?

  వందలో ఎనబై శాతం మంది ఉద్యోగులు సెక్స్, నిద్ర ఆప్షన్లు ఇస్తే.. నిద్రపోవడానికే ఓటేస్తున్నట్లు తెలిసింది. అలసిపోయి ఇంటికి వచ్చే ఉద్యోగులు కంటినిండా నిద్రపోవాలని అనుకుంటున్నారు.

 • BJP Protest

  NATIONAL19, Jul 2019, 9:29 AM IST

  కర్ణాటక బలపరీక్ష...సభలోనే నిద్రించిన బీజేపీ నేతలు

  కర్ణాటక రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. గురువారం జరగాల్సిన బలపరీక్ష నేటికి వాయిదా పడింది. 

 • couple sex

  Lifestyle2, Jul 2019, 4:56 PM IST

  ఆ రంగులే... మీ సెక్స్ జీవితాన్ని మార్చేస్తాయి

  మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుంది..? ఏ రంగులో ఉంటే ఏంటి అనేగా మీ సందేహం. మీ బెడ్ రూమ్ ఏ రంగులో ఉంటుందో.. దానిని బట్టి మీ సెక్స్ జీవితం ఎలా ఉంటుందో చెప్పేయవచ్చంటున్నారు నిపుణులు. 

 • jagan

  Andhra Pradesh24, Jun 2019, 12:20 PM IST

  గ్రామాల్లోనే ఒక్క రోజు అధికారులు బస చేయాలి: సీఎం జగన్

  కలెక్టర్లు వారంలో ఏదో ఒక గ్రామంలో బస చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచించారు.సోమవారం నాడు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఏ గ్రామంలో తాము బస చేస్తున్నామో కలెక్టర్లు మాత్రం స్థానికంగా అధికారులకు సమాచారం ఇవ్వకూడదన్నారు.

 • NATIONAL22, Jun 2019, 11:27 AM IST

  రోడ్డు మీదైనా పడుకుంటా.. కర్ణాటక సీఎం

  తనకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అవసరం లేదని.. రోడ్డుపై కూడా నిద్రపోగలనని చెబుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆయన గత కొంతకాలంగా పల్లె నిద్ర చేస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. 

 • Katrina Kaif

  ENTERTAINMENT4, Jun 2019, 3:13 PM IST

  నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. కత్రినా కైఫ్ కామెంట్స్!

  'భారత్' సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోననే కారణంతో తనకు నిద్ర కూడా పట్టడం లేదని అంటోంది నటి కత్రినా కైఫ్.

 • death

  Telangana31, May 2019, 11:35 AM IST

  దూసుకెళ్లిన లారీ... ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి మృతి

  లారీ దూసుకువెళ్లడంతో... ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.