Skin  

(Search results - 34)
 • Entertainment11, Jul 2020, 2:43 PM

  తన బ్యూటీ సీక్రెట్‌ రివీల్ చేసిన సమంత

  లాక్‌ డౌన్‌ సమయంలో గార్డెనింగ్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్న సామ్‌, తరువాత భర్త చైతో కలిసి బయటకు వెళ్లొచ్చిన విషయాలను కూడా షేర్  చేసుకుంది. ఇటీవల యోగా ఫోజులతో సోషల్ మీడియా ఫాలోవర్స్‌కు సరికొత్త చాలెంజ్‌ విసిరిన ఈ బ్యూటీ తాజాగా తన స్కిన్‌ టోన్‌ సీక్రెట్‌ను బయట పెట్టింది.

 • business3, Jul 2020, 11:03 AM

  ‘ఫెయిర్ & లవ్లీ’లో ‘ఫెయిర్’ ఔట్.. ఇక ‘గ్లో అండ్ లవ్లీ’ ఇన్

  ముఖ సౌందర్యాన్ని పెంపొందించేందుకు హిందూస్థాన్ యునీ లివర్ (హెచ్‌యూఎల్) సంస్థకు చెందిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ పేరు మార్చు కునేలా చేసింది అమెరికాలో బ్లాక్ లైవ్ మ్యాటర్స్. ఫెయిర్ అనే పదం నలుపును తెలుపుగా మారుస్తుందని భావించామని, అందుకే ఫెయిర్ అనే పదాన్ని మార్చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. 

 • <p>मनीष के मुताबिक, जब मैंने अचानक संगीता से कहा कि चलो शादी कर लेते हैं तो एक पल के लिए वो चौंक गई। इसके बाद मैंने संगीता और अपने पेरेंट्स के साथ बातचीत करके शादी की डेट फाइनल कर ली। हमने 30 जून की डेट फाइनल की। क्योंकि इस दिन मेरी बेस्ट फ्रेंड अविका गोर का बर्थडे भी है। </p>

  Food29, Jun 2020, 2:38 PM

  పెళ్లిలో వధువు అందంగా మెరవాలంటే...

  సహజంగా అందం పొందాలంటే.. పెళ్లికి ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  రెండు లేదా మూడు నెలల ముందు నుంచే సరైన ఆహారం తీసుకుంటే... పెళ్లిలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండొచ్చని చెబుతున్నారు.

 • Woman29, Jun 2020, 11:37 AM

  రోజూ రైడ్ వైన్.. మెరిసే అందం మీ సొంతం

  రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి.

 • business26, Jun 2020, 11:53 AM

  ఫెయిర్ అండ్ లవ్లీలో ‘ఫెయిర్’ కట్.. తాజా సంచలన నిర్ణయం..

  అమెరికాలో బ్లాక్ లైవ్స్ మూవ్‌మెంట్ పుణ్యమా? అని జాన్సన్ అండ్ జాన్సన్ అనే సంస్థ అంతర్జాతీయంగా ‘ఫెయిర్’ అండ్ లవ్లీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఆరోగ్యకర చర్మమే ప్రమాణంగా ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లో ‘ఫెయిర్’ను తొలగిస్తున్నాం అని హిందూస్థాన్ యూనీ లీవర్ ప్రకటించింది. 

 • Entertainment News2, May 2020, 11:02 AM

  ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అంటున్న బ్యూటీ.. ఛాన్స్‌లు ఇస్తారా?

  ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నా.. నివేదా పేతురాజ్‌కు హీరోయిన్‌గా బ్రేక్ మాత్రం రాలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. స్టార్ హీరోయిన్‌ల సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్‌ రోల్స్‌కే పరిమితమవుతోంది. దీంతో బ్రేక్‌ కోసం వెయిట్ చేస్తున్నా అని చెపుతోంది ఈ బ్యూటీ.

 • karimnagar

  Karimanagar11, Mar 2020, 5:48 PM

  పులుల్ని వేటాడే అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్...

  ఇప్పటికే అంతరించే దశలో వున్నా పులుల్ని వేలాడుతూ వాటి సంఖ్యను మరింత తగ్గిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. 

 • maruti suzuki vitara breeza created sales record in 47 months

  Automobile26, Feb 2020, 2:47 PM

  దటీజ్ మారుతి: కొత్త విటారా బ్రెజా ఆవిష్కరణ.. ధర రూ.7.34 లక్షలే!!

   ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విటారా బ్రెజా పెట్రోల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతో వచ్చిన ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోనున్నదని సంస్థ తెలిపింది. పాత వెర్షన్‌తో పోలిస్తే లుక్స్‌లో కొన్ని మార్పులు చేశారు. 

   

 • business7, Feb 2020, 11:03 AM

  అలాంటి యాడ్స్ పై ఇక నుంచి 50 లక్షల జరిమానా, ఐదు ఏళ్ల జైలు శిక్ష....

  జాబితా చేసిన 78 వ్యాధులు, రుగ్మతలు నయం చేసే "మేజిక్ రెమెడీస్" ఇంకా ఉత్పత్తులను ప్రచారం చేయరాదని ప్రభుత్వం తాజాగా పేర్కొంది.

 • 5-year jail term, Rs 50 lakh fine for ads promoting skin fairness
  Video Icon

  NATIONAL7, Feb 2020, 10:31 AM

  తెల్లగా అవుతారంటూ ప్రచారం చేస్తే జైలే ఇక...

  డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954 ను సవరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

 • bathing

  Viral News13, Jan 2020, 10:38 AM

  శర్వానంద్ మహానుభావుడు సీన్ రిపీట్.. భర్తకు భార్య విడాకులు

  రోజుకి 8గంటల పాటు చేసిన వాడు చేసినట్లే... స్నానం చేస్తూనే ఉండేవాడు. ఎందుకిలా అంటే.. శరీరం శుభ్రంగా లేదు అందుకే అని చెప్పేవాడట. రోజుకో సబ్బు అరగదీయకుండా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అతని తీరుకి తల్లికి విసుగు వచ్చింది. తట్టుకోలేక పోయింది.
   

 • tomato facepack

  Woman7, Jan 2020, 2:53 PM

  శీతాకాలంలో టమాటతో అందం మీ సొంతం..

  ఇక జిడ్డు చర్మ స్వభావం కలిగినవారు టమోటో జ్యూస్‌తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్‌కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత ఓ ఇరవై నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

 • And now to Natasa… Natasa Stankovic: The news of Hardik dating Natasa made the rounds last year. Yesterday, Hardik took to social media to announce his engagement with a filmy caption. Natasa was seen flaunting her ring in the picture. "Mai tera, Tu meri jaane, saara Hindustan. ???? 01.01.2020 #engaged,' Pandya wrote while sharing the photo.

  Cricket3, Jan 2020, 10:55 AM

  నీ కలర్ కి ఇలాంటమ్మయా.. నటాషాతో హార్దిక్ ఎంగేజ్ మెంట్ పై ట్రోల్స్

  హార్దిక్ పాండ్యా శరీర రంగు నలుపు కాగా... నటాషా మాత్రం మిల్క్ బ్యూటీ. దీంతో వీరిద్దరి ఫోటోలను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒకరు పాండ్యాని థమ్సప్ కూల్ డ్రింక్ తో పోల్చి... నటాషాని లింకా కూల్ డ్రింక్ తో పోల్చడం గమనార్హం.

 • Banana

  Woman27, Dec 2019, 3:12 PM

  అదిరిపోయే బనానా ప్యాక్స్... ముఖం మెరిసిపోవాల్సిందే..

  కప్పులో సగం అరటి పండును తీసుకుని అందులోకి తేనె, నిమ్మరసాన్ని టేబుల్‌ స్పూన్‌ చొప్పున కలపాలి. తర్వాత బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం మెరిసిపోతుంది.

 • facial care

  Woman13, Dec 2019, 2:45 PM

  ముఖానికి ఎగ్ మాస్క్... ఇక మెరిసిపోవాల్సిందే..

  కోడిగుడ్డు తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్ నూనె, కొన్నిచుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పూతలాగా రాయాలి. కొద్ది సేపటి తర్వాత అది ఆరిపోతుంది. అప్పుడు దానికి నీటితో కడిగేసుకోవాలి