Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Six Arrest

"
Six arrested by CBI for social media posts against Andhra judgesSix arrested by CBI for social media posts against Andhra judges

జడ్జిలపై అభ్యంతకర వ్యాఖ్యలు: మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ


ఈ కేసులో ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది.ఆదర్ష్ రెడ్డి, కొండారెడ్డి, సాంబశివరెడ్డి, సుధీర్ లను  సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో వీరిపై  ఛార్జీషీట్ దాఖలు చేసింది సీబీఐ.ఈ కేసుపై ఈ నెల 6వ తేదీన సీబీఐ ఏపీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది.

Andhra Pradesh Oct 22, 2021, 2:56 PM IST

six held in gang-rape case in nizamabadsix held in gang-rape case in nizamabad

Nizamabad Gang Rape : బిర్యానీ తినిపించి, మద్యం తాగించి.. 6 మంది అత్యాచారం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు...

 ఆమెకు బిర్యాని తినిపించడం తోపాటు మభ్య పెట్టి మద్యం తాగించారు.  అర్ధరాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో మరమ్మతులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వచ్చి  ఓ ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అయితే, అక్కడ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ సెక్యూరిటీ గార్డు ఇది గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు  వాగ్వాదానికి  దిగారు.

Telangana Oct 1, 2021, 7:26 AM IST

6 persons arrested with fake websites in Hyderabad lns6 persons arrested with fake websites in Hyderabad lns

నకిలీ వెబ్‌సైట్ల‌తో చీటింగ్: హైద్రాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

శుక్రవారంనాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Telangana Jul 23, 2021, 3:48 PM IST

Six arrested in Molestation case in BangladeshSix arrested in Molestation case in Bangladesh

బంగ్లాదేశ్ లో కదిలే బస్సులో యువతిపై గ్యాంగ్ రేప్: నిర్భయ తరహాలోనే...

బంగ్లాదేశ్ లో నిర్భయ వంటి ఘటన జరిగింది. కదిలే బస్సులో ఆరుగురు దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తెలిసిన వ్యక్తిని నిర్బంధించి ఆ ఘాతుకానికి పాల్పడ్డారు.

INTERNATIONAL May 30, 2021, 8:10 AM IST

Six arrested for allegedly attack TDP leader Pattabhi lnsSix arrested for allegedly attack TDP leader Pattabhi lns

టీడీపీ నేత పట్టాబిపై దాడి: ఆరుగురి అరెస్ట్

ఈ నెల 2వ తేదీన పట్టాబి తన ఇంటి నుండి కార్యాలయానికి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. ఈ దాడికి దిగిన సమయంలో సీసీటీవీ పుటేజీ దృశ్యాలను ఆధారంగా చేసుకొని పోలీసులు విచారణ నిర్వహించారు.పట్టాబి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ఆరుగురు నిందితులను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

Andhra Pradesh Feb 12, 2021, 5:16 PM IST

married woman gang rape : victim in brick kiln molestation case clarifies why she ran away - bsbmarried woman gang rape : victim in brick kiln molestation case clarifies why she ran away - bsb

ఇటుకబట్టి కేసు : నాపై అత్యాచారం జరగలేదు.. తిట్టి, కొట్టడం వల్లే పారిపోయాం...

రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి ఇటుకబట్టీలో సామూహిక అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో తనమీద అత్యాచారం జరగలేదని అది ప్రచారమేనని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

Telangana Feb 12, 2021, 3:37 PM IST

married woman gang raped, six arrested in peddapalli, telangana - bsbmarried woman gang raped, six arrested in peddapalli, telangana - bsb

వివాహితపై గ్యాంగ్ రేప్ : యజమాని సహా ఐదుగురి అరెస్ట్..

పనికోసం పొట్ట చేతబట్టుకుని వలస వచ్చిన కార్మికులపై యజమానులు అరాచకానికి పాల్పడుతున్నారు. ఒడిశానుండి ఇటుక బట్టీలో పనిచేసేందుకు వచ్చిన ఓ వివాహితపై యజమానులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఫిర్యాదు చేస్తారన్న భయంతో ఆమెపై, భర్తపై దాడి చేశారు. తమ అరాచకానికి సాక్ష్యంగా నిలుస్తారని మరో 14మంది కూలీలను నిర్భంధించి దాడి చేశారు. 

Telangana Feb 10, 2021, 9:44 AM IST

Karnataka police arrested six in fake CMRF cheques scam in Andhra pradesh lnsKarnataka police arrested six in fake CMRF cheques scam in Andhra pradesh lns

ఏపీలో సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కాం: కర్ణాటకలో ఆరుగురి అరెస్ట్

సీఎంఆర్ఎఫ్  నిధులను నకిలీ చెక్కుల ద్వారా రూ.117 కోట్లు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

Andhra Pradesh Oct 6, 2020, 3:13 PM IST

Six People Including Two Minors Held for Raping Woman in Telangana's NizamabadSix People Including Two Minors Held for Raping Woman in Telangana's Nizamabad

నిజామాబాద్ గ్యాంగ్ రేప్: ఇద్దరు మైనర్లు సహా ఆరుగురి అరెస్ట్

ఈ నెల 24వ తేదీన రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ కు సమీపంలోని రెవిన్యూ భవనంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వాహనాన్ని చూసి నిందితులు పారిపోయారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.

Telangana Aug 27, 2020, 11:26 AM IST

Six arrested in in a kidnap case in Madhya pradeshSix arrested in in a kidnap case in Madhya pradesh

యువతిని కిడ్నాప్ చేసి, అమ్మేశారు: ఆ తర్వాత రేప్ చేశారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అమ్మేశారు. కొనుగోలు చేసుకున్నవారు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు.

NATIONAL Aug 16, 2020, 7:26 AM IST