Six
(Search results - 386)CricketJan 18, 2021, 9:45 AM IST
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా... టీమిండియా ముందు రికార్డు టార్గెట్...
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా 227 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్ కలిసి ఐదో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 74 బంతుల్లో 7 ఫోర్లతో 55 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను సిరాజ్ అవుట్ చేశాడు.
CricketJan 18, 2021, 7:20 AM IST
బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా...
ఎంతటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్ అయినా బంతిని గాల్లోకి లేపిన తర్వాత అది సిక్సర్ వెళ్లిందా... లేక ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందా? అనే అనుమానంతో బంతిని చూస్తాడు.
businessJan 16, 2021, 12:32 PM IST
తొలిసారి 10 బిలియన్ డాలర్లకు హెచ్‌సీఎల్ ఆదాయం.. వచ్చే 6 నెలల్లో 20 వేల నియమకాలు..
హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వచ్చే ఆరు నెలల్లో సుమారు 20వేల మందిని నియమించుకొనుంది. జనవరి–డిసెంబర్ 2020 మధ్యకాలంలో తొలిసారి హెచ్‌సిఎల్ ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమించినట్లు తెలిపింది.
CricketJan 16, 2021, 6:46 AM IST
సిక్సర్‌తో చిన్నారికి గాయం... సెంచరీ సెలబ్రేట్ చేసుకోకుండా బ్యాట్ వదిలేసి..
ఏ ఫార్మాట్ అయినా సెంచరీ చాలా స్పెషల్. అదీ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకుంటే చాలా చాలా స్పెషల్.
CricketJan 11, 2021, 5:11 PM IST
రిషబ్ పంత్... సెంచరీ మిస్ అయినా చరిత్రలో నిలిచేపోయే ఇన్నింగ్స్...
గాయంతోనే బరిలో దిగి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించిన రిషబ్ పంత్...
Andhra PradeshJan 9, 2021, 8:57 PM IST
ఇళ్ల పట్టాల పంపిణీ: వేదికపై పడిన కొబ్బరి చెట్టు, ఇద్దరు మృతి (వీడియో)
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇరగవరం మండలం రేలంగి శివారు గవర్లపాడులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా టెంటుపై కొబ్బరి చెట్టు కూలి పడింది .
Andhra PradeshJan 5, 2021, 2:34 PM IST
అంకులు హత్య కేసు : ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...
సంచలనం సృష్టించిన టీడీపీ నేత అంకులు హత్య కేసులో పోలీసులు తాజాగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకుల్ ని ఆయన నిర్మిస్తున్న అపార్ట్మెంట్ లోనే గొంతు కోసి చంపారు.
NATIONALJan 3, 2021, 6:01 PM IST
కొండ దిగుతూ ఇంటిపై పడిన బస్సు: ఆరుగురి దుర్మరణం
కేరళలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
CricketJan 1, 2021, 8:06 PM IST
ఇప్పుడే కాదు, ఇంకో ఐదేళ్లు ఈజీగా ఆడేస్తా... యువరాజ్ రికార్డు కొడతా... విండీస్ ప్లేయర్ క్రిస్‌గేల్ కామెంట్...
చాలామంది క్రికెటర్లు మూడు పదుల వయసు దాటిన తర్వాత క్రికెట్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే.. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత చాలా తేలిగ్గా భారీ సిక్సర్లు బాదుతున్నాడు కరేబియన్ ‘టార్జాన్’ క్రిస్‌గేల్. 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రిస్‌గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు... అయితే ఆ ఆలోచన లేదని చెప్పిన క్రిస్‌గేల్, ఇప్పట్లో క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనే లేదని అంటున్నాడు.
CricketDec 30, 2020, 3:43 PM IST
మూడో టెస్టులో రోహిత్ శర్మ ఎంట్రీ కన్ఫార్మ్... ఉమేశ్ స్థానంలో నటరాజన్...
రెండో టెస్టులో అద్వితీయ విజయాన్ని అందుకున్న టీమిండియాకి మరో శుభవార్త.
NATIONALDec 29, 2020, 10:27 AM IST
ఇండియాలో ప్రవేశించినస్ట్రెయిన్ : ఆరుగురికి కొత్త వైరస్, హైద్రాబాద్ లో ఇద్దరు
ఈ ఆరుగురిని సింగిల్ రూమ్ లో హోం ఐసోలేషన్ లో ఉంచారు. ఈ ఆరుగురితో కాంటాక్టులో ఉన్న వారిని కూడ క్వారంటైన్ కు తరలించారు. ఈ ఆరుగురి కాంటాక్టు ట్రేసింగ్ ను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది.
Tech NewsDec 26, 2020, 7:21 PM IST
టిక్‌టాక్‌లో ఉన్న మజా వేరే యాప్స్ లో లేదు.. ఒకప్పటి టిక్‌టాక్ స్టార్లు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా ?
టిక్‌టాక్‌పై ఆకస్మిక నిషేధం తరువాత లక్షలాది మంది టిక్‌టాక్ స్టార్లు షాక్ కి గురయ్యారు. 29 జూన్ 2020న టిక్‌టాక్ తో సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. భారతదేశం 29 జూన్ 2020 చరిత్రలో గుర్తుంచుకోబడుతుంది ఎందుకంటే భారత ప్రభుత్వం చేసిన మొదటి డిజిటల్ స్ట్రయిక్.
TelanganaDec 26, 2020, 9:19 AM IST
ములుగు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి.. 20 రోజుల్లో ఆరుగురు మృతి !!
ములుగు జిల్లాలో ఓ వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతుచిక్కని అనారోగ్యంతో జనాలు హఠాత్తుగా చనిపోతున్నారు. అంతుపట్టని ఈ సమస్యతో ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విషాదం.
NATIONALDec 25, 2020, 3:49 PM IST
బీజేపీలోకి ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు.. తలపట్టుకున్న నితీశ్
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
NATIONALDec 22, 2020, 1:39 PM IST
లండన్ నుండి ఇండియాకు: ఆరుగురికి కరోనా
సోమవారం నాడు రాత్రి పదకొండున్నర గంటలకు విమానం న్యూఢిల్లీకి చేరుకొంది. ఐదుగురు ప్రయాణీకులకు ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.