Sivaji Raja
(Search results - 27)EntertainmentMay 7, 2020, 6:16 PM IST
శివాజీ రాజా ఆరోగ్య పరిస్దితిపై తాజా అప్డేట్
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సడెన్‌గా స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఆయనికి అత్యవసర చికిత్స అందించారు.
Entertainment NewsMay 6, 2020, 12:10 AM IST
సీనియర్ నటుడు శివాజీ రాజా కు తీవ్ర గుండెపోటు
సీనియర్సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాకు తీవ్ర గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
NewsJan 4, 2020, 10:45 AM IST
'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!
రాజశేఖర్ ప్రవర్తన కారణంగా కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన చేసిన రచ్చపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజశేఖర్ తన పదవి నుండి తప్పుకున్నారు. ఈ విషయంపై తాజాగా 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు.
NewsJan 2, 2020, 6:19 PM IST
చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!
తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం..
Andhra PradeshJul 29, 2019, 8:22 PM IST
జగన్ గురించి అతిగా మాట్లాడితే నీ నమూనా మరచిపోయేలా చేస్తాం : శివాజీకి శ్రీరెడ్డి వార్నింగ్
హీరో శివాజీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ప్రశ్నలు వేయండి తప్పు లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ గురించి అతిగా మాట్లాడితే మీ నమూనాని ప్రజలు మరచిపోయేలా చేస్తాం అంటూ శ్రీరెడ్డి హీరో శివాజీకి వార్నింగ్ ఇచ్చారు.ENTERTAINMENTMay 6, 2019, 2:21 PM IST
'ఏదైనా జరగొచ్చు' మూవీ ఆడియో లాంచ్!
విజయ్ రాజా, రాఘవ, రవి శివ, తేజ మెయిన్ లీడ్స్‌గా, ఏ వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, సుధారామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, కె.ఉమాకాంత్ నిర్మిస్తున్న మూవీ.. ''ఏదైనా జరగొచ్చు..''
ENTERTAINMENTApr 7, 2019, 6:55 PM IST
'నాగబాబు బిక్ష తోనే...' శివాజీ రాజాకు 'హైపర్ ఆది' ఘాటు కౌంటర్
ఇది ఎలక్షన్ సీజన్. వాద ప్రతి వాదాల్లా ...నాయకులు వారి అనుచరులు, అభిమానులు కౌంటర్స్ ఇస్తున్నారు.
ENTERTAINMENTApr 7, 2019, 12:18 PM IST
పిల్లికి బిచ్చం కూడా వేయలేదు.. నాగబాబుకు ఓటు వేయకండి: శివాజీరాజా కామెంట్స్
మాజీ మా అధ్యక్షుడు సినీ నటుడు శివాజీ రాజా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ తో వైరల్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఆయనకు ఎవరు ఓటు వేయొద్దని అన్నారు.
ENTERTAINMENTMar 24, 2019, 9:50 AM IST
శివాజీరాజా ఓడిపోతే శ్యామల కంగ్రాట్స్ చెప్పింది!
కొద్దిరోజుల వరకు 'మా' ఎన్నికల హడావిడి బాగానే నడిచింది. శివాజీరాజా, నరేష్ ఒకరినొకరు దూషించుకావడంతో ఎన్నికలు మరింత వేడెక్కాయి.
ENTERTAINMENTMar 19, 2019, 4:54 PM IST
జీవిత తమ్ముడికి డ్రగ్స్ తో సంబంధాలు.. శివాజీరాజా కామెంట్స్!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. ఎన్నికలు పూర్తయిన తరువాత అంతా సద్దుమణుగుతుందనుకుంటే ఇంకాస్త ఎక్కువయ్యాయి.
ENTERTAINMENTMar 19, 2019, 12:48 PM IST
నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: శివాజీరాజా
'మా' ఎన్నికల వివాదం సద్దుమణగడం లేదు. ఎన్నికలు పూర్తై నరేష్ ప్యానెల్ గెలిచినప్పటి నుండి వివాదం మరింత ముదురుతోంది.
ENTERTAINMENTMar 16, 2019, 5:04 PM IST
'మా' వివాదం: శివాజీరాజాపై నరేష్ ఫైర్!
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు వరకు నరేష్ ప్యానెల్, శివాజీ రాజా ప్యానెల్ ల మధ్య వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ENTERTAINMENTMar 16, 2019, 3:36 PM IST
'మా' లొల్లి.. నరేష్ ప్రమాణ స్వీకారానికి శివాజీరాజా మెలిక!
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నరేష్ ప్యానెల్, శివాజీరాజా ప్యానెల్ పోటీ పడగా.. నరేష్ ప్యానెల్ ఎక్కువ ఓట్లు సాధించి విజయం అందుకుంది.
ENTERTAINMENTMar 12, 2019, 9:02 PM IST
మా ఎన్నికలు: కంటతడి పెట్టిన శివాజి రాజా
ఇటీవల జారిగిన తెలుగు పరిశ్రమ మా ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా ఓడిపోవడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకున్నారు. తనపై నరేష్ చేసిన వ్యాఖ్యలు నిజం కావని ఆ విషయాల్లో క్లారిటీ ఇవ్వడానికే ఈ విధంగా ప్రెస్ ముందుకు వచ్చినట్లు మాట్లాడారు.
ENTERTAINMENTMar 11, 2019, 10:30 AM IST
'మా' ఎన్నికల రిజల్ట్స్.. తెర వెనుక ఏం జరిగిందంటే..?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో మెగా కాంపౌండ్ మద్దతు ఎవరికీ ఉంటే వాళ్లే గెలుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. 'మా'కి సంబంధించిన వ్యవహారాల్లో నందమూరి ఫ్యామిలీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వదు.