Sivaji  

(Search results - 100)
 • <p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని &nbsp;చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ ను పుట్టించాయి. ప్రధానంగా టీడీపీపై విమర్శలు గుప్పించడంలో ఆయన ముందుంటాడు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, లోకేష్ పై ఆయన ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు చెబితేనే నాని తన నోటికి పనిచెబుతారు.</p>

  Andhra Pradesh28, Sep 2020, 9:18 AM

  అచ్చెన్న రాజకీయం: గౌతు శిరీషకు చంద్రబాబు మొండిచేయి

  చెప్పా పెట్టకుండా తనను టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పట్ల గౌతు శిరీష ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడి సూచన మేరకు చంద్రబాబు శిరీషను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

 • undefined

  Entertainment7, May 2020, 6:16 PM

  శివాజీ రాజా ఆరోగ్య పరిస్దితిపై తాజా అప్‌డేట్‌

  టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సడెన్‌గా స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ బంజారా హిల్స్ లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఆయనికి అత్యవసర  చికిత్స అందించారు. 

 • undefined

  Entertainment News6, May 2020, 12:10 AM

  సీనియర్ నటుడు శివాజీ రాజా కు తీవ్ర గుండెపోటు

  సీనియర్సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాకు తీవ్ర గుండె పోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్తితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 • sivaji

  News6, Jan 2020, 4:40 PM

  షాకింగ్ : లైవ్ షోలో పచ్చి బూతులు తిడుతూ..!

  రీసెంట్ గా అమరావతి గురించి ఓ టీవి ఛానెల్ లో లైవ్ లోకి వచ్చాడు శివాజి. ఆయన ..లైవ్ లో వచ్చే కాలర్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. ఈ క్రమంలో ఓ కాలర్ మాట్లాడుతూ...తనది గుంటూరు అని, శివాజి ఊరే నని చెప్తూ ఓ మాట అన్నాడు. 

 • Amaravathi-farmers-protest
  Video Icon

  Vijayawada5, Jan 2020, 11:39 AM

  ఇంకా ఎన్ని రోజులు ఇలా.. మమ్మల్ని పట్టించుకోరా...

  అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  రైతుల నిరసనలు చేపట్టి నేటికి 19వ రోజులు అవుతోంది.  రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  

 • sivaji raja

  News4, Jan 2020, 10:45 AM

  'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!

  రాజశేఖర్ ప్రవర్తన కారణంగా కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. ఆయన చేసిన రచ్చపై సినీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రాజశేఖర్ తన పదవి నుండి తప్పుకున్నారు. ఈ విషయంపై తాజాగా 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు.

 • Chiranjeevi

  News2, Jan 2020, 6:19 PM

  చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

  తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం.. 

 • undefined

  Andhra Pradesh29, Nov 2019, 10:35 AM

  జగన్ చెప్పినట్లే చేసిన టీడీపీ నేత: కేబినెట్ హోదా పదవికి గుడ్ బై

  జగన్ నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు పాటిస్తున్నారో లేదో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత మాత్రం పాటించారు. జగన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న ఆయన టీడీపీ హయాంలో లభించిన పదవికి ముందు రాజీనామా చేశారు.

 • undefined

  Andhra Pradesh21, Nov 2019, 8:20 PM

  చంద్రబాబుకు షాక్: జగన్ కు జై కొట్టిన టీడీపీ నేత, కుర్చీ కోసమేనా ......?

  ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ జగన్ నిర్ణయాన్ని పొగిడింది లేదు, అంగీకరించిన వారు కూడా లేరు. తొలిసారిగా కారెం శివాజీ జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కారెం శివాజీ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

 • Edappadi Palaniswamy

  NATIONAL13, Nov 2019, 12:33 PM

  కమల్, రజనీకాంత్ అజ్ఞానులు, కాళ్లపై పడి సీఎం అయ్యారంటూ..: పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు

  నటులుగా ఉంటూ ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ అజ్ఞానులు అంటూ మండిపడ్డారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్‌ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదంటూ హెచ్చరించారు. 

 • కేసులో మరో నిందితుడు శివాజీకి సైతం సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్‌క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు

  Telangana3, Oct 2019, 4:09 PM

  హీరో శివాజీ తాజా సంచలనం: వైసిపి అభ్యంతరాలు ఇవీ...

  సినీ నటుడు శివాజీ తాజాగా మేఘా సంస్థపై చేసిన ఆరోపణలపై వైసీపీ  నేతలు విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలకు ముందు శివాజీ తెర మీదికి తెచ్చిన నాటకాలనే మరోసారి తీసుకు వస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
   

 • sivaji

  Andhra Pradesh3, Oct 2019, 1:29 PM

  మళ్లీ స్క్రీన్ పైకి నటుడు శివాజీ: ఈసారి టార్గెట్ ఇద్దరు సీఎంలు, మేఘాకృష్ణారెడ్డి


  తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35వేల కోట్లు అని తేల్చి చెప్పారు శివాజీ. అందుకు సంబంధించి ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయని వాటన్నింటిని బయటపెడతానన్నారు.  

 • vivek

  ENTERTAINMENT26, Sep 2019, 10:13 AM

  టాప్ కమెడియన్ పై అభిమానులు ఫైర్!

   సీనియర్‌ హాస్యనటుడు వివేక్‌పై శివాజీగణేశన్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
   

 • sivaji

  Telangana7, Aug 2019, 5:59 PM

  హైకోర్టులో శివాజీకి ఊరట: లుకౌట్ నోటీసులు తొలగింపునకు గ్రీన్ సిగ్నల్

  జూలై 24న శివాజీ అమెరికా వెళ్లేందుకు మూడు వారాలపాటు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే జూలై 25న శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ లో లుకౌట్ నోటీసులు తొలగించకపోవడంతో ఆయన్ను అడ్డుకున్నారు. 

 • undefined

  Andhra Pradesh29, Jul 2019, 8:22 PM

  జగన్ గురించి అతిగా మాట్లాడితే నీ నమూనా మరచిపోయేలా చేస్తాం : శివాజీకి శ్రీరెడ్డి వార్నింగ్


  హీరో శివాజీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను ప్రశ్నలు వేయండి తప్పు లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగన్ గురించి అతిగా మాట్లాడితే మీ నమూనాని ప్రజలు మరచిపోయేలా చేస్తాం అంటూ శ్రీరెడ్డి హీరో శివాజీకి వార్నింగ్ ఇచ్చారు.