Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Siva Karthikeyan

"
Sivakarthikeyan Doctor Locks OTT Release DateSivakarthikeyan Doctor Locks OTT Release Date

కామెడీ ఫిల్మ్ ‘వరుణ్ డాక్టర్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘వరుణ్‌ డాక్టర్‌’ ఆ అంచ‌నాల్ని అందుకుని భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు. బాగా కలెక్ట్ చేసాడు. అయితే అందరూ థియోటర్ కు వెళ్లి చూడరు. కాబట్టి ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
 

Entertainment Oct 26, 2021, 7:44 AM IST

Jathi Ratnalu director next movie with Siva Karthikeyan JSPJathi Ratnalu director next movie with Siva Karthikeyan JSP

'జాతి రత్నాలు' డైరక్టర్... నెక్ట్స్ ఖరారు, హీరో ఎవరంటే

 కొద్ది నెలలుగా అనుదీప్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది. రకరకాల హీరోలు పేర్లు బయిటకు వచ్చాయి. ఫైనల్ గా ఓ తమిళ హీరో ఫైనల్ అయ్యారని సమాచారం.

Entertainment Jul 13, 2021, 2:25 PM IST

Tamil Dubbing Sakthi movie in copy story issueTamil Dubbing Sakthi movie in copy story issue

నిన్న 'కరోనా' దెబ్బ, ఈ రోజు కాపీ అంటూ కేసు

కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. 

Entertainment Mar 21, 2020, 4:13 PM IST

Tamil Dubbing Sakthi movie will release this weekTamil Dubbing Sakthi movie will release this week

'కరోనా' ఉన్నా, ఈ వారమే రిలీజ్ చేస్తా,హిట్ కొడతా

శివ కార్తికేయన్ నటించిన తాజా తమిళ సినిమా ‘హీరో’. తమిళనాడులో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో  ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.

Entertainment Mar 19, 2020, 10:59 AM IST

sthish gonna Get Married to Sixer Movie Director Sistersthish gonna Get Married to Sixer Movie Director Sister

డైరెక్టర్ సిస్టర్ తో కమెడియన్ లవ్.. పెళ్లి ఫిక్స్

స్టార్ కమెడియన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. గతకొంత కాలంగా అతని పెళ్లిపై వస్తున్న రూమర్స్ కి ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. అతనెవరో కాదు. తెలుగు కమెడియన్ వెన్నలకిషోర్ మాదిరిగా తమిళ్ లో మంచి క్రేజ్ అందుకుంటున్న యువ కమెడియన్ సతీష్ ముత్తు కృష్ణన్.

News Nov 21, 2019, 7:30 PM IST

akhil akkineni new movie with kollywood directorakhil akkineni new movie with kollywood director

అక్కినేని హీరో.. మరో 'అఖిల్' లాంటి సినిమా?

అఖిల్ కెరీర్ లో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

News Oct 19, 2019, 4:57 PM IST