Situation  

(Search results - 55)
 • tention situation at busbhavn
  Video Icon

  Telangana12, Oct 2019, 5:04 PM IST

  ఆర్టీసీ సమ్మె ఉధృతం: బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత (వీడియో)

  గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాలనుండి మద్దతు లభిస్తోంది. కార్మికసంఘాలు, ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ర్యాలీలు నిర్వహించారు. చిక్కడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వివిధ ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా బస్ భవన్ ఎదుట ధర్నా చేశారు. తరువాత బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 • Tension Situation in kurnool
  Video Icon

  Districts11, Oct 2019, 8:04 PM IST

  అవుకు మండల కేంద్రంలో ఉద్రిక్తత (వీడియో)

  కర్నూలు జిల్లా  అవుకు మండల కేంద్రంలోని టిడిపి కార్యకర్త వెంకట రమణ నాయక్ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి  అడ్డుకున్నారు.. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించాడని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్త వెంకటరమణ నాయక్ ఇల్లును కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు.  వైసిపి నేతల ప్రోద్బలంతో టిడిపి కార్యకర్త రమణ నాయక్ ఇంటిని కూల్చేందుకు అధికారులు కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపణ చేశారు. అక్రమ కట్టడం పేరుతో తమ కార్యకర్త  ఇంటిని కూల్చేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

 • kurnool

  Districts11, Oct 2019, 4:24 PM IST

  బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత... టిడిపి నేత ఇంటిని కూల్చే ప్రయత్నం

  కర్నూల్ జిల్లాలోని బనగానపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు. స్థానికి టిడిపి, వైఎస్సార్‌సిపి కార్యకర్తల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. 

 • Encounter

  INTERNATIONAL9, Oct 2019, 10:08 PM IST

  జర్మనీలోని ప్రార్థనాలయంలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

  జర్మనీలో దారుణమైన సంఘటన జరిగింది. సాయుధులు ప్రార్థనాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

 • Telangana7, Oct 2019, 11:24 AM IST

  ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల తొలగింపు చెల్లుతుందా..? అప్పట్లో జయలలిత ఏం చేశారు?

  అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రకారం అది చట్టబద్ధమేనంటున్నారు. అయితే, 2003లో సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది తమిళనాడు ఉద్యోగులను అప్పటి సీఎం జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది.

 • ts rtc employees

  Telangana5, Oct 2019, 6:12 PM IST

  సమ్మె ఎఫెక్ట్: అందని జీతాలు, ముగిసిన గడువు, ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు

  ఇకపోతే ఇప్పటి వరకు జీతాలు అందకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రతీ నెల ఒకటోతారీఖున జీతాలు చెల్లించే ప్రభుత్వం ఈసారి చెల్లించకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • comedians

  ENTERTAINMENT30, Sep 2019, 1:44 PM IST

  'జబర్దస్త్' కమెడియన్స్.. ఇంతకుముందు ఏం చేసేవాళ్లో తెలుసా..?

  జబర్దస్త్‌తో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయి ఉండవచ్చు. కానీ గతంలో వాళ్లు కూడా చాలా కష్టాలు పడినవాళ్లే. 
   

 • Patna Floods
  Video Icon

  NATIONAL28, Sep 2019, 2:44 PM IST

  బీహార్ వరదలు: పాట్నాలో చెరువులను తలపిస్తున్న రోడ్లు. (వీడియో)

  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల బీహార్ రాజధాని పాట్నా జలమయమయ్యింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా  జలదిగ్బంధనంలో ఉన్నాయి. 

 • Telangana24, Sep 2019, 11:13 AM IST

  కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉద్రిక్తత: బొప్పాయి రైతులపై దళారుల దాడి

  ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని దళారులు డిమాండ్ చేశారు. అయితే దళారులు నిర్ణయించిన ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

 • NATIONAL20, Sep 2019, 8:47 AM IST

  వారణాసిలో వరద బీభత్సం.. సహాయం చేస్తుండగా కూలిన గోడ(వీడియో)

  వరదల్లో చిక్కుకున్న ప్రజలను సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగారు. కాగా... ఎన్డీఆర్ఎఫ్ ప్రజలకు రిలీఫ్ మెటీరియల్ అందిస్తుండగా.... వరద తాకిడికి ఓ గోడ కుప్పకూలింది. 

 • mahanandi temple
  Video Icon

  Districts17, Sep 2019, 12:53 PM IST

  నీట మునిగిన మహానంది ఆలయం(వీడియో)

  కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయం జల దిగ్భంధంలో చిక్కుకుంది. మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం, కోనేరు నీట మునిగాయి. వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 • Districts17, Sep 2019, 10:03 AM IST

  భారీగా వరద నీరు... జలదిగ్భంధంలో మహానంది ఆలయం

  పంచలింగాల మంటపం, కోనేర్లు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ భారీ వర్షాలకు వరదలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలోనే ఆలయం నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. 

 • chandrababu naidu

  Guntur11, Sep 2019, 3:07 PM IST

  గుంటూరులో తొలగిన టెన్షన్: స్వగ్రామాలకు వైసీపీ బాధితులు

  వైసీపీ బాధితుల శిబిరంలో మెుత్తం ఐదు గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని వారి స్వగ్రామాలకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఇకపోతే రెండు రోజులుగా అరండల్ పేటలోని వైసీపీ బాధితుల శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 • Traffic
  Video Icon

  Telangana7, Sep 2019, 5:37 PM IST

  హైటెక్ సిటీలో ట్రాఫిక్ ప్రయోగం: టెక్కీలకు ఇవీ దారులు (వీడియో)

  హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి ఎక్కువవుతుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. పెరుగుతున్న జనాభా, నూతన కంపెనీల ఏర్పాటు ఇతరాత్రాలవల్ల ఈ సమస్య మరింత జఠిలం అవుతుందే తప్ప తగ్గే పరిస్థితి దేగ్గర్లో మాత్రం కనపడడం లేదు. దీనితో ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించాలని రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొన్ని నూతన పద్దతులను అవలంబించబోతున్నట్టు తెలుస్తుంది. కార్ పూలింగ్ నుంచి మొదలుకొని ఢిల్లీలో విజయవంతమైన సరి-బేసి విధానాన్ని కూడా తీసుకురానున్నట్టు సమాచారం.

 • lotty charge at yadadri

  Telangana7, Sep 2019, 5:19 PM IST

  యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్తత: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్న పోలీసులు, లాఠీఛార్జ్

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు రాయగిరి నుంచి యాదాద్రికి ర్యాలీకి తరలివచ్చారు. కొండపైకి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.