Sithara Entertainments
(Search results - 4)NewsFeb 23, 2020, 6:36 PM IST
నాని నెక్స్ట్ మూవీ.. బిగ్ సర్ ప్రైజ్ అంటున్న సితార ఎంటర్టైన్మెంట్స్!
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో. నానితో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ హిట్. మీడియం బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించి అత్యధిక లాభాలు పొందవచ్చు. అంధులు నాని నుంచి ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలు వస్తుంటాయి.
ENTERTAINMENTAug 27, 2019, 5:11 PM IST
కుర్ర హీరోల్లో బిజీగా మారిన నాగశౌర్య!
నర్తనశాల తరవాత ఓ బెబీ తప్ప మరో సినిమా విడుదల కాలేదు. ఆ సినిమా కూడా సమంత ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే హీరో నాగశౌర్య లైనప్ మాత్రం ఫుల్ బిజీగా వుంది. చేతినిండా సినిమాలతో వున్నాడు ఇప్పుడు.
ENTERTAINMENTFeb 8, 2019, 3:54 PM IST
నితిన్ డిమాండ్.. హ్యాండిచ్చేసిన హీరోయిన్!
నితిన్ హీరోగా 'ఛలో' ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది.
Nov 27, 2017, 4:58 PM IST
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో న్యూ మూవీ ప్రారంభోత్సవం గ్యాలరీ
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్' ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో
సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 4 ప్రారంభం