Sister  

(Search results - 120)
 • kareena

  News14, Oct 2019, 2:14 PM IST

  అలియా, రణబీర్ ల రిలేషన్ పై కరీనా కామెంట్స్!

  అలియాభట్, కరీనా కపూర్ కలిసి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్.. అలియాను ఉద్దేశిస్తూ.. 'నీ జీవితంలో ఎప్పుడైనా కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని అనుకున్నావా..?' అని ప్రశ్నించారు. 

 • child deaths

  Districts12, Oct 2019, 6:39 PM IST

  చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

  ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈతకొడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు. 

 • Car accident at shadnagar
  Video Icon

  Telangana11, Oct 2019, 7:46 PM IST

  పెళ్లికి వెడుతూ తిరిగిరాని లోకాలకు... (వీడియో)

  స్నేహితుడి చెల్లె పెళ్లికి బయలుదేరిన ఎనిమిది మంది యువకులకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మిగతావారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెడితే హైదరాబాద్ నుండి మారుతీ ఎర్టికా కారులో అనంతపురం బయలుదేరిన స్నేహితుల బృందం షాద్ నగర్ సమీపంలో ముందున్న కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.

 • rangoli

  ENTERTAINMENT2, Oct 2019, 4:54 PM IST

  నాపై యాసిడ్ దాడి.. కంగనాను చావగొట్టారు.. రంగోలీ కామెంట్స్!

  బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి, మ్యానేజర్ రంగోలీ తనపై జరిగిన యాసిడ్ దాడి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. యాసిడ్ దాడి జరగక ముందు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే షాకవ్వాల్సిందే.
   

 • couple proposal

  INTERNATIONAL30, Sep 2019, 12:25 PM IST

  అక్క లవ్ ప్రపోజల్ కోసం చెల్లి తిప్పలు... నెటిజన్లు ఫిదా

  అతను ప్రపోజ్ చేసే సమయంలో తన అక్క కళ్లల్లో కనిపించే మెరుపుని ఆమె క్యాప్చర్ చేయాలని అనుకుంది. అలా అని ఆ ప్రేమ జంట ప్రైవసీ పోగొట్టాలని ఆమె అనుకోలేదు. అందుకే ఓ వినూత్న ప్లాన్ వేసింది.

 • NATIONAL19, Sep 2019, 9:00 AM IST

  అక్కాచెల్లెళ్లను వివస్త్రలుగా మార్చి...పోలీసుల దాష్టీకం

  దర్రాంగ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వేరే మతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సదరు యువతితో కలిసి లేచిపోయాడు. దీంతో... తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ సదరు యువతి కుటుంబసభ్యులు ఆ యువకుడి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు.

 • SPORTS16, Sep 2019, 2:28 PM IST

  సానియా మీర్జా సోదరి ఆనమ్ బ్యాచులర్ పార్టీ.. ఫోటో వైరల్

  2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో  వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

 • vihari

  CRICKET5, Sep 2019, 10:00 AM IST

  నాన్న ఎలా ఫీలయ్యేవారో: విహారి సెంచరీపై అతని సోదరి భావోద్వేగం

  వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో హనుమ విహారి సెంచరీ చేయడం పట్ల అతని సోదరి వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. నాన్నే బతికుంటే విహారి శతకం చూసి ఎంతో సంతోషపడేవారని ఆమె తెలిపారు. విండీస్‌పై విజయంలో బుమ్రా, విహారి కీలకపాత్ర పోషించారని వైష్ణవి పేర్కొన్నారు.

 • daughter gets offended by scolding of mother

  Andhra Pradesh29, Aug 2019, 11:11 AM IST

  అక్కతో ప్రేమ పెళ్లి... మరదలిపై కన్ను.. చివరకు...

  పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు.ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. 

 • nursing girl raped

  NATIONAL20, Aug 2019, 3:00 PM IST

  కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. గర్భనిరోధక మాత్రలు ఇచ్చిన తల్లి

   లక్నోకు చెందిన ఓ యువతి(21) తనపై తండ్రి 15 సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన చెల్లెలు(6) పై కూడా తండ్రి ప్రస్తుతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది

 • stars

  ENTERTAINMENT16, Aug 2019, 11:58 AM IST

  సోదరి ప్రేమకు ఈ స్టార్ హీరోలు దాసోహం!

  వెండితెరపై మన కథానాయకులకు అక్కాచెల్లెళ్లుగా చాలా మంది తారలు నటించారు.

 • NATIONAL15, Aug 2019, 3:47 PM IST

  ట్రిపుల్ తలాక్ చట్టంపై ప్రధాని మోదీ రాఖీ సిస్టర్ ప్రశంసలు

  ఖమర్ మోహ్సిన్ షేక్... పాకిస్తాన్ దేశస్థురాలు కాగా... వివాహం తర్వాత ఆమె భారత్ కి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. గత 25 సంవత్సరాలుగా అంటే మోదీ ఆర్ఎస్ఎస్ లో జాయిన్ కాకముందు నుంచే మోదీకి రాఖీ కడుతుండటం విశేషం. 

 • Lifestyle15, Aug 2019, 9:57 AM IST

  సోదరప్రేమకు చిహ్నం.. ‘రాఖీ’ ఏ సమయంలో కట్టాలి..?

  పెళ్లిలో మాంగల్యానికి ఎలా పూజ చేసి  దానిలోకి దైవశక్తిని ప్రవేశింప చేస్తామో.. అలాగే  రాఖీకి పూజ  చేయాలి. అంటే పూజ ద్వారా దైవ శక్తిని ఈ రక్షకి లోకి ప్రవేశింప చేయాలి.   పూజ ద్వారా దైవశక్తిని దానిలోకి ప్రవేశింప చేయాలన్నమాట. 

 • bumrah

  CRICKET14, Aug 2019, 2:31 PM IST

  ఆ క్రికెటర్ ఇంట్లో రెండు రోజుల ముందే రాఖీ వేడుకలు

  టీమిండియా యంగ్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఇంటికి రెండురోజుల ముందుగానే రాఖీ పండగ కళ వచ్చింది. తన సోదరితో కలిసి బుమ్రా రాఖీ పండగను మంగళవారమే జరుపుకున్నాడు. 

 • sister

  NATIONAL14, Aug 2019, 11:54 AM IST

  డ్రస్సు కొనుక్కున్న పాపానికి: అక్క కళ్లు పీకేసి.. సోదరుడి పైశాచికం

  కొత్త డ్రస్సు కొనుక్కుందనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అక్కపై దాడి చేసి ఆమె కళ్లు పీకేసి గదిలో నిర్బంధించాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బాధితురాలు, తన తమ్ముడు, చెల్లెళ్లతో కలిసి ఢిల్లీలోని ద్వారక సమీపంలో నివసిస్తోంది.