Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Sirpurkar Commission

"
Sirpurkar Commission Inquiry Committee on disha encounter case updateSirpurkar Commission Inquiry Committee on disha encounter case update

Disha Encounter Case : దిశ నిందితుల్లో ఎవ్వరూ మైనర్లు లేరు ! సిర్పుర్కర్ కమిషన్ విచారణలో షాకింగ్ విషయాలు....

నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని,  కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.  Shad Nagar Toll Gate ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి,  ఆ తర్వాత హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

Telangana Nov 23, 2021, 4:30 PM IST

sirpurkar commission probe :'why minors shifted to charlapally jail 'sirpurkar commission probe :'why minors shifted to charlapally jail '

sirpurkar commission విచారణ: 'ఆ ముగ్గురు మైనర్లే, చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారు'

గత మాసంలో ఈ ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారుల నుండి సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ తో పాటు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ నిర్వహించింది.

Telangana Nov 16, 2021, 9:59 PM IST

Demanding Their Pending Dues, Ration Dealers go on a strike from todayDemanding Their Pending Dues, Ration Dealers go on a strike from today
Video Icon

నేటి నుంచి రేషన్ షాపుల బంద్ ... ఫేక్ న్యూస్ అంటూ ఖండన..!

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 26, 2021, 5:13 PM IST

ACP Surender before the Sirpurkar Commission over Disha Encounter CaseACP Surender before the Sirpurkar Commission over Disha Encounter Case

Disha Case : ఎన్ కౌంటర్ మానసిక స్థితి సరిగాలేదు.. అందుకే ఆ వివరాలు పేర్కొనలేకపోయా...

నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాలు లాక్కొన్నారని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపడంతోనే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని Surender పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే Encounter case నమోదు చేశారు. 

Telangana Oct 26, 2021, 10:08 AM IST

sirpurkar commission asked about Disha accused encountersirpurkar commission asked about Disha accused encounter

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అంటే అర్ధం తెలియదు: సిర్పూర్కర్ కమిషన్‌తో సజ్జనార్


మీడియా సమావేశం సందర్భంగా గందరగోళ పరిస్థితులున్నాయని అందుకే అలా చెప్పి ఉంటానని సజ్జనార్ వివరించారు.
మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని సిర్పూర్కర్ కమిన్ విచారించనుంది. ప్రకాష్ రెడ్డిని దసరా తర్వాత ఈ కమిషన్ విచారణ చేయనుంది.

Telangana Oct 13, 2021, 11:07 AM IST

Sajjanar second day appears before sirpurkar commissionSajjanar second day appears before sirpurkar commission

సజ్జనార్‌కి సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం: డీసీపీ చెబితేనే ఎన్‌కౌంటర్ గురించి తెలిసింది

2019 డిసెంబర్ 6వ తేదీన ఉదయం చటాన్‌పల్లి వద్ద దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana Oct 12, 2021, 5:05 PM IST

IPS  V C Sajjanar appears before SC panel, quizzed on weapons, press meetIPS  V C Sajjanar appears before SC panel, quizzed on weapons, press meet

దిశ నిందితుల అరెస్ట్‌పై ముందే ఎలా చెప్పారు?: సజ్జనార్‌ను ప్రశ్నించిన కమిషన్

దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన పురోగతిని డీసీపీ తనకు వివరించడం వల్లే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పానని సజ్జనార్ కమిషన్ కు వివరించారు.

Telangana Oct 12, 2021, 9:40 AM IST

IPS officer sajjanar appears before sirpurkar commissionIPS officer sajjanar appears before sirpurkar commission

నిందితుల చేతిలో ఆయుధాలున్నాయా?:సిర్పూర్కర్ కమిషన్ ఎదుట సజ్జనార్ హాజరు

సజ్జనార్‌తో పాటు కమిషన్ ముందు క్లూస్ టీం  సభ్యులు వెంకన్న కూడా హాజరయ్యారు. ఘటన స్థలం‌లో దొరికిన ఆధారాలపై క్లూస్ టీం సభ్యుడు వెంకన్న నివేదిక సమర్పించారు. 

Telangana Oct 4, 2021, 9:45 PM IST

Disha Accused Encounter Case : Eyewitness Testimony to Sirpurkar CommissionDisha Accused Encounter Case : Eyewitness Testimony to Sirpurkar Commission

Disha Accused Encounter Case : కళ్లలో మట్టి కొట్టి, పిస్తోల్ లాక్కుని.. చటాన్ పల్లి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

వస్తువులు వెతికే క్రమంలో అరిఫ్ రెండు చేతులతో మట్టి విసరడంతో 12మంది కళ్ళలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్, చెన్నకేశవులు సీఐ,ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంత మంది పోలీసులు నిందితులని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు  ప్రశ్నించారు. తన కళ్ళలో మట్టి పడడంతో తాను గమనించ లేదని రవూఫ్  చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరు ఎంత దూరంలో ఉన్నారు? అని అడిగితే మూడు, నాలుగు అడుగుల దూరంలో ఉన్నాను.. అని బదులిచ్చారు.

Telangana Oct 2, 2021, 7:33 AM IST

Disha accused encounter: Driver Yadagiri gives interesting answers to sirpurkar commissionDisha accused encounter: Driver Yadagiri gives interesting answers to sirpurkar commission

Disha accused encounter: సిర్పూర్కర్ కమిషన్‌కి డ్రైవర్ వింత సమాధానాలు

ఎన్‌కౌంటర్ సమయంలో మీకు బుల్లెట్ల శబ్దం వినిపించిందా?  అని డ్రైవర్‌ను ప్రశ్నించింది. అయితే ‘లేదు, ఆ సమయంలో తాను  వాహనంలోనే పడుకున్నానని అని డ్రైవర్‌ సమాధానమిచ్చినట్లు తెలిసింది. గురువారం నాడు త్రిసభ్య కమిషన్ (three men committee)యాదగిరిని విచారించింది. 

Telangana Oct 1, 2021, 9:52 AM IST

VC Sajjanar To Appear Before Sirpurkar Commission TodayVC Sajjanar To Appear Before Sirpurkar Commission Today

Disha accused Encounter: సిర్పూర్కర్ కమిటీ ముందుకు నేడు సజ్జనార్

దిశ నిందితుల మృతదేహలను పంచనామా చేసిన మేజిస్ట్రేట్ ను కూడ కమిషన్ విచారించింది. సజ్జనార్ ను విచారించిన తర్వాత ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా  వ్యవహరించిన మహేష్ భగవత్ ను కూడ కమిషన్ విచారించనుంది.

Telangana Sep 29, 2021, 9:31 AM IST

Justice Sirpurkar Commission Questions SIT Chief Mahesh BhagathJustice Sirpurkar Commission Questions SIT Chief Mahesh Bhagath

‘దిశ’నిందితుల ఎన్ కౌంటర్.. సజ్జనార్ ని ఎందుకు ప్రశ్నించలేదు..?

ఘటనాస్థలంలో వెలుతురు ఉందని దర్యాప్తు అధికారి రికార్డు చేశారని అదే అధికారి చీకటి ఉందనిపించేలా శబ్దం వచ్చిన వైపు కాల్చాలని పోలీస్ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నట్లు కమిషన్ పేర్కొంది. 

Telangana Sep 25, 2021, 9:22 AM IST

disha case:Sirpurkar commission recording evidencedisha case:Sirpurkar commission recording evidence

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సిట్ అధికారిని విచారించిన సిర్పూర్కర్ కమిషన్

ఎన్ ‌కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను కూడ  కమిషన్ విచారించనుంది 

Telangana Aug 27, 2021, 3:23 PM IST