Sirisha  

(Search results - 83)
 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తూ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోలేదు. హరీష్ రావును పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ పార్టీపై పూర్తి అధికారం ఇచ్చారు. ఈటెల రాజేందర్ ను కూడా మంత్రి పదవికి దూరం చేద్దామని భావించారు. కానీ, అనివార్యమైన పరిస్థితిలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. (harsih rao, ktr)

  Opinion25, Oct 2020, 9:15 AM

  తెలంగాణలో సీన్ రిపీట్: కేటీఆర్, హరీష్ రావులకు పరీక్ష

  ఒకపక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు, మరోపక్క దుబ్బాక ఉపఎన్నికలతో రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ వీటిపైన్నే దృష్టిసారించారు. అందరూ కూడా వీటిగురించే చర్చించుకుంటున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే... సరిగ్గా 4 సంవత్సరాల కిందటి సీన్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపించకమానదు.

 • undefined

  Opinion21, Oct 2020, 5:17 PM

  ప్రతిభా భారతికి చంద్రబాబు మొండిచేయి: iగతంలో శిరీషకు సైతం...

  ప్రతిభాభారతిని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేసినప్పటికీ... ఆమెను పొలిట్ బ్యూరో నుండి తప్పించడంపై ఆమె, ఆమె అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 • Vijayashanti road show at Peddaplli

  Opinion17, Oct 2020, 5:34 PM

  దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెసుకు తెలంగాణ రాములమ్మ షాక్?

  కాంగ్రెస్ లేడీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ ఉరఫ్ విజయశాంతి మాత్రం రాజకీయ తెరపై కనబడడం లేదు. రాష్ట్రంలో తమ పూర్వ వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ తమ పూర్తి శక్తులను దుబ్బాకలో కేంద్రీకరించింది. రేవంత్, ఉత్తమ్, సీతక్క వంటి నాయకులంతా దుబ్బాకలో తిష్ట వేశారు. కానీ రాములమ్మ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. 

 • undefined

  Opinion14, Oct 2020, 6:56 PM

  జిహెచ్ఎంసీ ఎన్నికలు: కేటీఆర్ కు హైదరాబాదు వరదల పోటు

  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హైదరాబాద్ వరదల విషయం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంది. అధికార తెరాస పై అనేక అస్త్రాలను సాధించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది.

 • undefined

  Opinion12, Oct 2020, 12:47 PM

  బిజెపికి జగన్ క్లోజ్: పవన్ కల్యాణ్ ముందు నుయ్యి వెనక గొయ్యి

  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నడుమ పూర్తి సందిగ్ధావస్థలో పడ్డాడు పవన్ కళ్యాణ్. ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉంది జనసేనాని పరిస్థితి. బీజేపీ వైసీపీతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతుండడంతో..... మిత్రపక్షమైన జనసేన పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉంది. 

 • ఖమ్మం ఎంపీ సీటును ఈ ఎన్నికల్లో కైవసం చేసుకొనేందుకు గాను విపక్షపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొంటున్నారు. ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన హరిప్రియానాయక్,సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, కందాళ ఉపేందర్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.వైరా నుండి ఇండిపెండెంట్‌గా గెలిచిన రాములునాయక్‌ టీఆర్ఎస్‌లో చేరారు.

  Opinion5, Oct 2020, 1:07 PM

  షాక్: ఎమ్మెల్యే హరిప్రియకు తండ్రి చిక్కులు

  ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తండ్రి సీతారాములు భూవివాదాల్లో తలదూరుస్తూ, ఎవరైనా ఎదురు చెబితే ఎమ్మెల్యే తండ్రినంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఒక పోలీస్ కంప్లయింట్ కూడా ఫైల్ అయింది. 

 • undefined

  Opinion1, Oct 2020, 1:26 PM

  కడియం శ్రీహరికి తీపి కబురు: ఈ ఎన్నికలు కేటీఆర్ కు కత్తి మీద సామే

  ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతుంది. ఈ స్థానం ప్రస్తుతం తెరాస ఖాతాలోనే ఉంది. గత దఫా ఇక్కడినుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఈసారి ఆ సీట్ ను నిలబెట్టుకోవడం తెరాస కు కత్తిమీద సాము వంటిది.

 • undefined

  Opinion30, Sep 2020, 10:36 AM

  బిజెపి వ్యూహం ఇదీ: జట్టులోకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ కు చిక్కులు?

  ప్రస్తుత తరుణంలో ఎన్డీఏ నుండి మిత్ర పక్షాలు విడిపోతున్న తరుణంలో బీజేపీకి మిత్రపక్షాల అవసరం ఉంది. లోక్ సభలో ఎటువంటి మిత్రుల అవసరం లేకున్నప్పటికీ... రాజ్యసభలో మాత్రం అత్యవసరం.

 • <p>ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ ఒక్కటే అని నిరూపించే ప్రయత్నం చేస్తున్న టీడీపీ.... వైసీపీ కి ధీటుగా ప్రతిపక్షం తామే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా హిందుత్వ అజెండాను ఎత్తుకుంటే వైసీపీని ఇరుకున పెట్టొచ్చని టీడీపీ భావిస్తోస్తుంది. హిందుత్వం కార్డు జగన్ మోహన్ రెడ్డి మీద బలంగా ప్రయోగించే వీలవుతుంది కాబట్టి దాని ద్వారా లాభపడాలనేది టీడీపీ ఆలోచన.&nbsp;</p>

  Opinion28, Sep 2020, 1:09 PM

  జగన్ మీద పోరు: ఎజెండా సెట్ చేయలేని చంద్రబాబు

  చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎక్కువగా హైదరాబాదులోనే ఉంటున్నారు. కార్యకర్తలకే కాదు, పార్టీ నాయకులకు కూడా వారు దగ్గరగా ఉండడం లేదు.

 • undefined

  Opinion28, Sep 2020, 12:12 PM

  ఏపీ టీడీపీ రాజకీయం: అచ్చెన్నాయుడికి నారా లోకేష్ షాక్?

  అన్ని లెవెల్స్ లో నాయకులను నియమిస్తున్న టీడీపీ ఇంతవరకు రాష్ట్ర అధ్యక్షుడిని మాత్రం నియమించలేదు. తొలుత అచ్చెన్నాయుడు పేరును టీడీపీ ప్రకటించనుందన్న వార్తలు వచ్చినప్పటికీ.... ఎందుకో అది మాత్రం కార్యరూపం దాల్చలేదు. 

 • <p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని &nbsp;చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ ను పుట్టించాయి. ప్రధానంగా టీడీపీపై విమర్శలు గుప్పించడంలో ఆయన ముందుంటాడు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, లోకేష్ పై ఆయన ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు చెబితేనే నాని తన నోటికి పనిచెబుతారు.</p>

  Andhra Pradesh28, Sep 2020, 9:18 AM

  అచ్చెన్న రాజకీయం: గౌతు శిరీషకు చంద్రబాబు మొండిచేయి

  చెప్పా పెట్టకుండా తనను టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం పట్ల గౌతు శిరీష ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడి సూచన మేరకు చంద్రబాబు శిరీషను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

 • undefined

  Opinion26, Sep 2020, 3:26 PM

  ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంలో సైలెంట్ రెబెల్

  ఎస్బీ బాలు తన తన వివాహం నుంచే ఓ రెబెల్ గా కనిపిస్తారు. అంతకు ముందు ఆయన ఏం చేశారో తెలియదు గానీ సాహసించి నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన విశ్వాసాలను బద్దలు కొడుతు తన వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఎత్తుకుని వెళ్లి వివాహం చేసుకున్నారు.

 • <p style="text-align: justify;">తెలంగాణ ముఖ్మమంత్రి కె. చంద్రశేఖరరావు దాదాపుగా తన కార్యకలాపాలను తగ్గించుకున్నారు. ప్రజల్లోకి వచ్చి సామూహిక కార్యక్రమాల్లో పొల్గొనే విధానాన్ని తగ్గించుకున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఆయన రావడం లేదు. అత్యంత ముఖ్యమైనవారిని మాత్రమే ఆయన కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతా తానై మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు వ్యవహరిస్తున్నారు</p>

  Opinion26, Sep 2020, 1:20 PM

  మరో ఎన్నికల పరీక్ష: ఆ తర్వాత కేటీఆర్ కు పట్టం ఖాయం?

  గ్రేటర్ ఎన్నికలు తెరాస కు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని తెరాస అధినేత కేసీఆర్ కూతురు కవితను ఓడించి షాక్ ఇచ్చిన బీజేపీకి గ్రేటర్ పరిధిలో బలం ఎక్కువ. 

 • <p>pawan kalyan&nbsp;</p>

  Opinion18, Sep 2020, 12:21 PM

  పవన్ కల్యాణ్ స్పీడ్ కు బ్రేకులు, బిజెపిపైనే భారం: అంతే సంగతులు

  బీజేపీ తీసుకున్న నిర్ణయాల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అమరావతి అంశాలను పూర్తిగా పక్కనపెట్టేశారు పవన్ కళ్యాణ్. దీనివల్ల ఆయన అక్కడి రైతులకిచ్చిన మాట పోవడంతో పాటుగా ఆయన క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడింది. 

 • undefined

  Opinion17, Sep 2020, 12:45 PM

  ఎమ్మెల్సీ ఎన్నికలు: కేసీఆర్ మదిలో ఇదీ, తెర మీదికి బొంతు రామ్మోహన్

  గ్రేటర్ ఎన్నికలకు ముందే.... జంటనగరాల పరిధిలో తమదే బలం అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలనుకుంటుంది తెరాస. తెలంగాణాలో ఇక మీదట జరిగే ఏ ఎన్నికల్లో అయినా తెరాస ఓటమి చెందితే... కాచుకొని కూర్చున్న ప్రతిపక్షాలు అధికారపక్షం పై లంఘించేందుకు ఎదురుచూస్తున్నాయి.