Asianet News TeluguAsianet News Telugu
382 results for "

Singer

"
Forensic Report Of Ak Rao Death CaseForensic Report Of Ak Rao Death Case

సింగర్ హరిణి తండ్రి హత్య కేసు.. ఆ ఒంటిపై గాయాలన్నీ.. ఆయన చేసుకున్నవేనా..?

గాయాలు చేసుకున్న తర్వాత ఆయన తలకు రైలు ఢీకొట్టడంతోనే మృతి చెంది ఉంటారని.. కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లు హత్య కాదని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని రైల్వే (జీఆర్‌పీ) డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి.అశోక్‌ పేర్కొన్నారు.

NATIONAL Nov 29, 2021, 11:58 AM IST

Government withdraws AP 3 capitals billGovernment withdraws AP 3 capitals bill
Video Icon

మూడు రాజధానుల ఉపసంహరణ

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 29, 2021, 11:46 AM IST

Lanka Premier League Launches Official song Sung By Manike Mage Hithe Fame Yohani and other Srilankan Singers Hit The InternetLanka Premier League Launches Official song Sung By Manike Mage Hithe Fame Yohani and other Srilankan Singers Hit The Internet

LPL: వచ్చే నెలలో లంక ప్రీమియర్ లీగ్.. అఫీషియల్ సాంగ్ విడుదల.. మళ్లీ మాయ చేసిన ‘మణికె మాగె హితె’ సింగర్

Lanka Premier League: ‘మణికె మాగె హితె..’ ఈ పాట గుర్తుందిగా.. కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది యొహని. 

Cricket Nov 26, 2021, 2:53 PM IST

interesting details in  singer harini father ak rao mysterious death caseinteresting details in  singer harini father ak rao mysterious death case

ఏకే రావు అనుమానాస్పద మృతి కేసు : తెరపైకి రూ.150 కోట్ల డీల్... ముగ్గురిపై కుటుంబసభ్యుల అనుమానం

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి కేసులో బెంగళూరు రైల్వే పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో గిరిష్ అనే వ్యక్తి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. సిద్ధగుంటపాళీ పీఎస్‌లో నమోదైన రూ.150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు.  డానియల్ ఆర్మ్‌స్ట్రాంగ్, వివేకానంద, రాఘవన్‌లపై ఏకే రావు  కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

NATIONAL Nov 26, 2021, 2:35 PM IST

fir report on singer harini father ak rao mysterious deathfir report on singer harini father ak rao mysterious death

ఈ నెల 8న బెంగళూరుకి.. 23న శవమై తేలిన ఏకే రావు, ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

ప్రముఖ నేపథ్య గాయనీ హరిణీ (singer harini father) తండ్రి ఏకే రావు (ak rao) అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంట్లో కీలక విషయాలు వెలుగుచూశాయి. అతని తల ఎడమవైపున ఆరు సెంటిమీటర్ల పొడవైన గాయం వున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎడమ చేయి, గొంతుపైనా గాయాలు వున్నట్లుగా గుర్తించారు

NATIONAL Nov 25, 2021, 5:32 PM IST

Kishan Reddy Fires on Hyderabad CollectorKishan Reddy Fires on Hyderabad Collector
Video Icon

సుజనా ఫౌండేషన్ సీఈఓ అనుమానాస్పద మృతి... హైదరాబాద్ కలెక్టర్ పై కిషన్ రెడ్డి ఫైర్

సుజనా ఫౌండేషన్ సీఈఓ అనుమానాస్పద మృతి... హైదరాబాద్ కలెక్టర్ పై కిషన్ రెడ్డి ఫైర్
 

NATIONAL Nov 25, 2021, 5:02 PM IST

singer harini father mysterious death after one week of disappearancesinger harini father mysterious death after one week of disappearance

వారం రోజుల క్రితం ఫ్యామిలీ అదృశ్యం... సడన్ గా రైల్వే ట్రాక్ పై తండ్రి శవం... సింగర్ హరిణి ఫ్యామిలీకి ఏమైంది?

త వారం రోజులుగా ఏకే రావు కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారు. ఎక్కడికి వెళ్లారో స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా ఆయన మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది.

Entertainment Nov 25, 2021, 3:04 PM IST

TSRtc MD Sajjanar bumper to singer kinnera mogulaiah for sings song On rtcTSRtc MD Sajjanar bumper to singer kinnera mogulaiah for sings song On rtc

Kinnera Mogulaiah: ఆర్టీసీ సేవలపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌

కిన్నెర మొగులయ్య (kinnera mogulaiah) తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సేవలను కిన్నెరతో పాట రూపంలో చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar).. మొగులయ్యకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 

Telangana Nov 25, 2021, 1:57 PM IST

Singer Harini family goes missing from seven days, father found dead in BangaloreSinger Harini family goes missing from seven days, father found dead in Bangalore

సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి: బెంగుళూరులో డెడ్‌బాడీ లభ్యం

హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగుళూరులోని రైల్వే ట్రాక్ పై లభించింది. వారం రోజులుగా హరిణి కుటుంబ సభ్యుల ఫోన్లు పనిచేయడం లేదు

Telangana Nov 25, 2021, 10:55 AM IST

singer malavika got married with an entrepreneur who is younger than hersinger malavika got married with an entrepreneur who is younger than her

తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

సింగర్ మాళవిక పెళ్లి చేసుకున్నారు. బిజినెస్ మాన్ అశ్విన్ కశ్యప్ తో ఏడడుగులు ఆమె వేయగా, ఈ వివాహం ప్రత్యేకంగా మారింది. కారణం అశ్విన్ వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడమే.

Entertainment Nov 13, 2021, 9:03 AM IST

fire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandrafire brand srireddy leaks bigg boss telugu 5 contestant sreerama chandra

సింగర్ శ్రీరామచంద్ర ప్రైవేట్ చాట్ లీక్ చేసిన శ్రీరెడ్డి...చాట్ లో అలాంటి ఫోటోలు కావాలన్న బిగ్ బాస్ కంటెస్టెంట్

ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి సంచలనాలకు మారు పేరు. అప్పుడప్పుడు టాలీవుడ్ ప్రముఖుల రహస్య బాగోతాలు ఆమె బట్టబయలు చేస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదని, అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని,  పరిశ్రమపై యుద్ధం చేసిన శ్రీరెడ్డి... అర్ధనగ్న నిరసన చేశారు.

Entertainment Nov 8, 2021, 2:52 PM IST

Hrithik Roshan turns Singer for Krrish 4 movieHrithik Roshan turns Singer for Krrish 4 movie

మూడోసారి సింగర్ గా హృతిక్ రోషన్.. ఈసారి క్రిష్ 4లో అదిరిపోయే సాంగ్!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రిష్ సిరీస్ ప్రాంఛైజీతో ఇండియాలో సూపర్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. హృతిక్ కటౌట్ కూడా అలాగే ఉంటుంది.

Entertainment Oct 28, 2021, 8:58 AM IST

mangli sung bodrai song viral its reflect village culturemangli sung bodrai song viral its reflect village culture

దుమ్ములేపుతున్న మంగ్లీ పాడిన `బొడ్రాయి` పాట..

ఇటీవల `సారంగ దరియా`తో ఓ ఊపు ఊపిన గాయని మంగ్లీ ఇప్పుడు మరో పాటతో వచ్చింది. ఆమె `చిల్‌ బ్రో` చిత్రంలో ఆమె పాడిన `బొడ్రాయి` పాట యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతుంది. 

Entertainment Oct 23, 2021, 3:42 PM IST

bigg boss5 hamida flying mode special gift got from nagarjunabigg boss5 hamida flying mode special gift got from nagarjuna
Video Icon

నాగార్జున సర్‌ ఇచ్చిన షర్ట్ కంటే నాకు ఏదీ విలువైంది కాదు.. ఈ జీవితానికది చాలు.. బిగ్‌బాస్‌5 హమీద

బిగ్‌బాస్‌5 హౌజ్‌లో ఒన్లీ వన్‌ హీరోయిన్‌ అంటూ నాగార్జున చేత ప్రశంసలందుకుంది హమీద. 

Entertainment News Oct 13, 2021, 3:52 PM IST

model emily made sexual harassment alligation on singer robinmodel emily made sexual harassment alligation on singer robin

నా ఛాతిపై అసభ్యంగా తాకాడు... సింగర్ పై ప్రముఖ మోడల్ లైంగిక ఆరోపణలు

సింగర్ రాబిన్ పై అమెరికన్ మోడల్ లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించారు.

Entertainment Oct 4, 2021, 10:17 AM IST